Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 6:12 pm IST

Menu &Sections

Search

యాంగ్రీ హీరో రాజశేఖర్ సరసన అమలాపాల్?

యాంగ్రీ హీరో రాజశేఖర్ సరసన అమలాపాల్?
యాంగ్రీ హీరో రాజశేఖర్ సరసన అమలాపాల్?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ఒకప్పుడు అంకుశం మూవీతో యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్నారు డాక్టర్ రాజశేఖర్.  ఈ మూవీలో నటించిన సహనటి జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొదట్లో యాక్షన్ తరహా సినిమాల్లో నటించిన రాజశేఖర్ తర్వాత ఫ్యామిలీ తరహా సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. అయితే రాజశేకర్ నటించిన సినిమాలు వరుసగా ఫెయిల్యూర్స్ కావడంతో కొంత కాలం సినిమాకు దూరంగా ఉన్నారు. 

ఒకదశలో ఆయన కెరీర్ పూర్తయ్యిందని భావించారు. అంతలోనే రాజశేఖర్ విలన్ గా కొత్త అవతారం ఎత్తబోతున్నారని రక రకాల కథనాలు వచ్చాయి. వాటన్నింటికి చెక్ పెడుతూ ‘గరుడవేగ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  ఈ మూవీ అనుకున్నదానికన్నా మంచి హిట్ అయ్యింది..లాభాలు కూడా తెచ్చిపెట్టింది. ప్రస్తుతం  ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రాజశేఖర్ ఓ మూవీలో నటించబోతున్నారు.

ఈ మూవీలో రాజశేఖర్ సరసన మాలీవుడ్ హాట్ బ్యూటీ అమలాపాల్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది అమలాపాల్ 'ఆమె'చిత్రంలో నగ్నంగా నటించిన సంచలనం సృష్టించింది. గ్లామర్ ఒలకబోసేందుకు అయినా, సాహసోపేతమైన పాత్రలు చేసేందుకు అయినా తాను సిద్ధం అని అమల అంటోంది. గతంలో తెలుగు లో  నాయక్, ఇద్దరమ్మాయిలతో, బెజవాడ, జెండాపై కపిరాజు లాంటి చిత్రాల్లో నటించింది.

సక్సెస్ రేట్ తక్కువున్నప్పటికీ అమలాపాల్ కు మంచి క్రేజ్ ఉంది. హీరో రాజశేఖర్ సరసన నటించేందుకు అమలాపాల్ ఒకే చెప్పినట్లు సమాచారం.  ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది. అమలాపాల్ రాజశేఖర్ తో రొమాన్స్ చేయబోతున్న విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రాజశేఖర్ ఈ ఏడాది కల్కి మూవీతో ప్రేక్షకులని పలకరించారు. తెలులో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ బ్యూటీకి ఈ మూవీ కలిసి వస్తుందో లేదో చూడాలి.hero rajashakar;amalapaul;tollywood movies;kollywood movies
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాగార్జున పొలంలో డెడ్ బాడీ..వీడిన మిస్టరీ!
నటుడు,మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి విషమం!
మెగా అమ్మాయి గ్లామర్ లుక్..అందుకేనా?
రైతు పాత్రలో మాస్ డైరెక్టర్!
ఉయ్యాలవాడ ఫ్యామిలీపై చరణ్ ఘాటైన కౌంటర్!
గీ ఫోటో మా పెదనాన్న పంపిండు సూడుండ్రీ!
200 అడుగుల లోతులో బోటు ఆచూకీ లభించింది..కానీ..
గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ కలెక్షన్లు
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!