Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 10:51 pm IST

Menu &Sections

Search

సెన్సార్ చేయించుకున్న 'గ్యాంగ్ లీడర్' !

సెన్సార్ చేయించుకున్న 'గ్యాంగ్ లీడర్' !
సెన్సార్ చేయించుకున్న 'గ్యాంగ్ లీడర్' !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్  విక్రమ్ కుమార్  దర్శకత్వంలో  నేచురల్ స్టార్  నాని కథానాయకుడిగా   రాబోతున్న సినిమా 'గ్యాంగ్ లీడర్'. కాగా సరికొత్త కంటెంట్ తో రివేంజ్ డ్రామాతో సాగే కామెడీ ఎంటర్ టైనర్ గా  ఈ నెల 13న  రాబోతున్న  ఈ సినిమా  తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.  'U/A '  సర్టిఫై తో  ప్రపంచ వ్యాప్తంగా  గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది. మరి నానికి ఈ సినిమా హిట్ ఇస్తుందా..? 'జెర్సీ' మంచి సినిమా అనే టాక్ తెచ్చుకున్నప్పటికీ  కమర్షియల్ సక్సెస్స్ మాత్రం సాధించలేకపోయింది.  దాంతో  నానికి  ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల్సిన పరిస్థితి.. పైగా ఎప్పటి నుండో ఓ భారీ హిట్ కొట్టాలని భావిస్తున్న నాని ఆశలన్నీ ఈ  'గ్యాంగ్ లీడర్' మీదే పెట్టుకున్నాడు. మరి ఆ ఆశలు  నెరవేరతాయా ?  అయితే  ఈ సినిమా అవుట్ ఫుట్ మాత్రం   చాలా బాగా వచ్చిందట. ముఖ్యంగా  ఈ చిత్రంలో నాని క్యారెక్టర్ చాల బాగుంటుందని.. నాని క్యారెక్టర్ చుట్టూ ఉండే పాత్రల ప్రభావం వల్ల,  తనకు తెలియకుండానే నాని చేసే యాక్టివిటీస్ అలాగే   కొన్ని కీలక సన్నివేశాలు చాలా కామెడీగా సాగుతాయట.  పైగా ఎంటర్టైన్మెంట్ జానర్ నానికి బాగా  కలిసొచ్చే అంశం.  ఎందుకంటే నాని కెరీర్లో భారీ హిట్స్ గా  నిలిచిన సినిమాలు 'భలే భలే మగాడివోయ్, నేను లోకల్, అష్టా చమ్మా, పిల్ల జమీందార్, క్రిష్ణగాడి వీరప్రేమగాధ' లాంటి చిత్రాలన్నీ కామెడీ జానర్ చిత్రాలే. మరి ఆ లెక్కన  'గ్యాంగ్ లీడర్' కూడా హిట్ అవుతుంది అనుకోవాలి.   

 

ప్రధానంగా  ఓవర్సీస్ లో క్లాస్ అండ్ కామిక్  టైటిల్స్ కు ఉండే  క్రేజ్..   మాస్ టైటిల్స్ అంత త్వరగా ఉండదు. అందుకు ఉదాహరణ మొన్న వచ్చి హిట్ అనిపించుకున్న 'ఇస్మార్ట్ శంకరే'. మరి గ్యాంగ్ లీడర్ ఓవర్సీస్ లో రాణిస్తాడేమో చూద్దాం. ఇక  ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న  చెన్నై బ్యూటీ  ప్రియాంకా అరుళ్ మోహన్ టాలీవుడ్ లో ఎంతవరకూ నెట్టుకొస్తోందో చూడలి.  అలాగే ఇటీవలే గుణ అంటూ మరో ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్న  'ఆర్ఎక్స్ 100' హీరో  కార్తికేయ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు.  అలాగే ఇతర కీలక పాత్రల్లో  వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రఘుబాబు, సత్య  నటిస్తున్నారు.  మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్  అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.   


Nani's  Gang Leader Completes Censor with 'UA'. Worldwide Grand Release On Sept 13th
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డిగారి స్థాయిని త‌గ్గించ‌డట !
మరి  'భీష్మ' ముంచుతాడో ? నిలబెడతాడో  ?
టీఆర్ఎస్‌ చావుని కేసీఆర్ ఆపగలడా ?
బన్నీకి  జోడిగా పల్లెటూరి పిల్ల !
'సైరా ట్రైలర్'..  సంబరాల్లో  మెగా ఫ్యాన్స్  !
'భారతీయుడు 2'తో  'గ్యాంగ్ లీడర్' బ్యూటీ !
అరె  అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిందా ?
కోడెల మృతిని బాబులిద్దరూ బాగానే వాడుకుంటున్నారు !
న్యూ లుక్ కోసం  'బన్నీ' కసరత్తులు !
శనివారం నాటికి  'సైరా'  సై..సై..  !
కీరవాణికి పని తగ్గించిన రాజమౌళి !
‘సైరా' ట్రైలర్ లో  ఏంటి ఆ  'సర్ ప్రైజ్' ?
రేపటితో యాక్షన్ సీన్స్  పూర్తవుతాయట !
టీడీపీ 'ఎన్టీఆర్' చేతిలోకే  పోతుందా  !
ఎస్వీయూ ఘోరంలో  రాజకీయ కోణం !
'జాన్' పై  ఫోకస్  పెట్టిన  ప్రభాస్ !
'భీష్మ' కోసం నితిన్ చెప్పేశాడు  !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.