Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 9:44 pm IST

Menu &Sections

Search

సెన్సార్ టాక్ : నాని 'గ్యాంగ్ లీడర్'.... ఎలా ఉందంటే.....??

సెన్సార్ టాక్ : నాని 'గ్యాంగ్ లీడర్'.... ఎలా ఉందంటే.....??
సెన్సార్ టాక్ : నాని 'గ్యాంగ్ లీడర్'.... ఎలా ఉందంటే.....??
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మరొక రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ సినిమా గ్యాంగ్ లీడర్ కు నేడు సెన్సార్ కార్యక్రమాలు జరిగాయి. వెరైటీ సినిమాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కినట్లు సమాచారం. నాని, పెన్సిల్ పార్ధసారథి అనే ఒక డిఫరెంట్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 మూవీ హీరో కార్తికేయ విలన్ గా నటించడం జరిగింది. సీనియర్ నటి లక్ష్మి, శరణ్య మోహన్, ప్రియదర్శి, సత్య, రఘుబాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు యువ సంగీత తరంగం అనిరుద్ స్వరాలు సమకూర్చడం జరిగింది. 

ఇకపోతే నేడు సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ లభించడం జరిగింది. ఇక ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు, సినిమా యూనిట్ పై పొగడ్తలు కురిపించినట్లు తెలుస్తోంది. సినిమా మొదటి నుండి ఆఖరు వరకు హీరో నాని పండించిన ఎంటర్టైన్మెంట్ సినిమాకు పెద్ద హైలైట్ అని, ఇక కొత్త నటి అయినప్పటికీ హీరోయిన్ ప్రియాంక తన పాత్రలో ఎంతో ఒదిగిపోయి నటించిందట. తమకు జరిగిన ఒక అన్యాయం విషయమై వృద్ధురాలు నుండి చిన్న పాపవరకు నలుగురు విభిన్న వయసు గల ఆడవాళ్లు, పెన్సిల్ పార్ధసారథి వద్దకు తమ సమస్య పరిష్కారం కోసం రావడం, దానిని అతడు, తన తెలివితేటలతో పరిష్కరించడం ఈ సినిమా యొక్క ప్రధాన ఇతివృత్తమని సమాచారం. దర్శకుడు విక్రమ్ కుమార్ చాలా వరకు సినిమాను ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా నడిపించినట్లు చెప్తున్నారు. 

అయితే సెకండ్ హాఫ్ మధ్యలో కొంత సినిమా ల్యాగ్ అనిపించినప్పటికీ, ప్రీ క్లైమాక్స్ సమయానికి సినిమా మంచి ఊపందుకుంటుందట. ఫస్ట్ హాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, ఇంటర్వెల్ సీన్, అలానే సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక ఛేజింగ్ సీన్ మరియు ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ లు సినిమాలో ప్రధాన హైలైట్స్ గా నిలవనున్నాయట. ఇక అనిరుద్ అందించిన సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కూబా అందించిన ఫొటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధానాకర్షణ గా నిలిచాయట. మొత్తంగా సెన్సార్ సభ్యులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే, గ్యాంగ్ లీడర్ కు చాలావరకు సక్సెస్ టాక్ వచ్చినట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు. మరొక రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న గ్యాంగ్ లీడర్ ఎంతమేర సక్సెస్ సాధిస్తాడో చూడాలి.....!!


natural star nani gang leader movie sensor talk
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇగోలు, కోపాలతో నేటి మనిషి ఏమి కోల్పోతున్నాడో ఒక్కసారి ఇది చదవండి.....!!
ఆ విధంగా నా కోరిక తీరింది : పాయల్ రాజ్ పుత్ ....!!
మహేష్ బాబు తరువాతే రావాలని ఫిక్స్ అయిన బన్నీ....!!
'బిగ్ బాస్ షో' లో 'గద్దలకొండ గణేష్' షాకింగ్ ఎంట్రీ.....!!
నేటి 'సైరా' ఈవెంట్ కు బిగ్ షాక్ ఇచ్చారుగా.....!!
మైండ్ బ్లాంక్ అయ్యే రేటుకి 'సైరా' నైజాం రైట్స్....!!
'సరిలేరు నీకెవ్వరు' సాంగ్స్....ఈసారి దేవిశ్రీ ఇరగదీశారట.....!!
నటుడు శివ ప్రసాద్ మృతిపై ఎమ్యెల్యే రోజా ఎమోషనల్ పోస్ట్....!!
పూజా మరొక శ్రీదేవి కానుందా....??
బ్రేకింగ్ : 'ఆస్కార్' అవార్డుల బరిలో రౌడీ హీరో మూవీ......!!
ఆయన ముందు 'గబ్బర్ సింగ్' వేస్ట్ అట.....!!
ఆ రెండు సినిమాలు శివప్రసాద్ గారి కెరీర్లో ఎంతో ప్రత్యేకం.....!!
శివప్రసాద్ గారి ఆ ఒక్క కోరిక మాత్రం తీరలేదు.....!!
ఎంపీగా శివ ప్రసాద్ ప్రత్యేకత అదే.....!!
మహేష్, బన్నీలతో సమరానికి సిద్దమైన నందమూరి హీరో....!!
'గద్దలకొండ గణేష్' అక్కడ మాత్రం చతికిలబడ్డాడు.....!!
పూరి జగన్నాథ్ కథను ఓకె చేసిన మహేష్ బాబు.....??
టాకేమో హిట్టు, కలెక్షన్స్ ఏమో ఫట్టు......??
'అజ్ఞాతవాసి' తరువాత 'సాహో' నే.....!!
'సరిలేరు నీకెవ్వరుని' 'ఆగడు' తో ఎందుకు పోల్చారంటే.....??
'సైరా' కు తొలి పోటు పడింది......!!
వాల్మీకి : వరుణ్ తేజ్ వన్ మ్యాన్ షో.....!!
వాల్మీకి : వరుణ్, హరీష్ ల వండర్ఫుల్ మ్యాజిక్.....!!
వాల్మీకి : పవన్ లోటు భర్తీ అయినట్లే.....!!
'వాల్మీకి' : 'గబ్బర్ సింగ్' ని గుర్తుచేసిన హరీష్.....!!
వాల్మీకి : మాస్ మెగాస్టార్ ని గుర్తు చేసాడు....!!
వాల్మీకి : 'వరుణ్ తేజ్' నట విశ్వరూపం....!!
వాల్మీకి : గద్దలకొండ గణేష్, శ్రీదేవి అదరగొట్టారహే....!!
'వాల్మీకి' : 'గద్దలకొండ గణేష్' గత్తర లేపిండు.....!!
వాల్మీకి : పూరీ టేకింగ్, వర్మ లొకేషన్లు, వైట్ల కామెడీ, వరుణ్ భయంకర యాక్టింగ్ !
వాల్మీకి: పూజ హెగ్డే భలే సూటయ్యందే ?
వాల్మీకి (గద్దలకొండ గణేష్) : స్టార్ హీరోల లిస్టులో వరుణ్ తేజ్ కన్ఫర్మడ్ !
వాల్మీకి( గద్దలకొండ గణేష్ ) : హేమచంద్ర డబ్బింగ్ తేడా కొట్టేసిందా ?
'సైరా' ట్రైలర్ పై మహేష్ బాబు సంచలన కామెంట్స్.....!!
ఫస్ట్ షో టాక్ : వరుణ్ తేజ్ 'వాల్మీకి'
వామ్మో 24 గంటల్లో అన్ని లక్షల వ్యూసా....!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.