Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 3:12 pm IST

Menu &Sections

Search

టాలీవుడ్ లో సైతం ‘బిగిల్’ ఊపేస్తున్నాడుగా...

టాలీవుడ్ లో సైతం ‘బిగిల్’ ఊపేస్తున్నాడుగా...
టాలీవుడ్ లో సైతం ‘బిగిల్’ ఊపేస్తున్నాడుగా...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ఈ మద్య తమిళ స్టార్ హీరోల సినిమాలు మంచి రేటుకే అమ్ముడు పోతున్నాయి. కంటెంట్ బాగుంట ఎలాంటి సినిమా అయినా బాగా ఆదరిస్తారన్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘బిగిల్’ సినిమా తెలుగు హక్కులు భారీ రేటుకు అమ్ముడు పోయినట్లు సమాచారం. హీరో విజయ్ .. దర్శకుడు అట్లీ కుమార్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'తెరి', 'మెర్సల్' సంచలన విజయాలను సాధించాయి.  ఈ రెండు మూవీస్ మొదట్లో ఎన్నో కాంట్రవర్సీలు సృష్టించినా వసూళ్ల పరంగా రికార్డులు నెలకొల్పాయి.

ఈ ఇద్దరి కాంబినేషన్లో తాజాగా 'బిగిల్' మూవీ రూపొందుతోంది. క్రీడా నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో విజయ్ సరసన నాయికగా నయనతార కనిపించనుంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ సంస్థ మహేష్ కోనేరు బిగిల్ తెలుగు డబ్బింగ్ రైట్స్ ని దక్కించుకున్నారు. ఇక తమిళ్ తో పాటే తెలుగులో కూడా సినిమాను దీపావళి కనుగగా రిలీజ్ చేయబోతున్నారు. మొదటిసారి విజయ్ సినిమా ఆంధ్రప్రదేశ్ - నైజాంలో 400కు పైగా స్క్రీన్స్ లలో రిలీజ్ కాబోతోంది.

ఈ మూవీకి ఇంత క్రేజ్ రావడానికి  కారకులైన విజయ్ కి .. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. తమిళంతో పాటే తెలుగులోను ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నాము. త్వరలోనే తెలుగు టైటిల్ ను ప్రకటిస్తాము  అని ఆయన చెప్పుకొచ్చారు. ముడవసారి ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో తమిళ్ ప్రజలతో పాటు తెలుగు ఆడియెన్స్ కూడా సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.  సీనియర్ హీరోయిన్ న‌య‌న‌తార న‌టిస్తోన్న‌ఈ సినిమాను ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై క‌ల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్నారు.


bigil movie;vijay;kollywood movies;tollywood movis;
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బికినీతో రెచ్చగొడుతున్న రత్తాలు!
‘బాహుబలి’పై చిరంజీవి సంచలన కామెంట్స్!
‘సైరా’ పవన్ కి తెలియని రహస్యం చెప్పిన అల్లు అరవింద్..ఏంటో తెలుసా?
‘సైరా’చరిత్ర సృష్టిస్తుంది..: కమెడియన్ ఫృథ్విరాజ్
బిగ్ బాస్ 3 : ఆ తప్పువల్లే హిమజ ఔట్ అయ్యిందా?
గెటప్ శీనుకి మంచి భవిష్యత్ ఉంది : నాగబాబు
ఆదాశర్మ స్వయంవరం..కండీషన్స్ అప్లై!
పబ్లిగ్గా ఏంటీ సరసాలు..నెటిజన్లు ఫైర్
స్టార్ డైరెక్టర్ తో బన్నీ మూవీ?
డీయర్ కామ్రెడ్ కి ఆస్కార్ వచ్చినట్టే వచ్చి ఔట్ అయ్యిందే?
నాని అలాంటి కథలే ఎంచుకుంటారా?
మాస్ డైరెక్టర్ తో బెల్లంకొండ అబ్బాయి?
కీర్తి మిస్సయ్యింది..కాజల్ దక్కించుకుందా?
సూపర్ స్టార్ పై కేసు నమోదు!
శివ ప్రసాద్ సినీ జీవితం అలా మొదలైంది..
శివప్రసాద్ మరణం ఏపీకి తీరని లోటు : చంద్రబాబు
అవకాశాలు రావు..మనమే సృష్టించుకోవాలి : హరీష్ శంకర్
ఆకట్టుకుంటున్న‘90ఎం.ఎల్’టీజర్ రిలీజ్ !
సీనియర్ నటి భానుప్రియని వెంటాడుతున్న కేసు!
ఆ హీరోకి యాక్షన్ డైరెక్టర్ అయినా హిట్ ఇస్తాడా?
మరో ‘అర్జున్ రెడ్డి’లా ఉందే?
హిట్ దర్శకుడితో మరోసారి మహేష్ బాబు?
వాల్మీకి : చిరు, పవన్ లైన్లోకి వచ్చిన వరుణ్ తేజ్..ఖుషీలో మెగా ఫ్యాన్స్!
వాల్మీకి : వరుణ్ తేజ్ మాస్ లుక్ తో విశ్వరూపం చూపించాడు
‘గద్దలకొండ గణేష్’కి ఏం జరుగుతుంది..రెండు జిల్లాల్లో రిలీజ్ కి నో?
ప్రముఖ నటి కన్నుమూత!
వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ హిట్టా..ఫట్టా..!
శ్రీముఖిపై శిల్పాచక్రవర్తి సంచలన వ్యాఖ్యలు
హాలీవుడ్ శృంగారతార కన్నుమూత!
కేక పుట్టిస్తున్న ఇల్లీ బేబీ అందాలు!
నాగార్జున పొలంలో డెడ్ బాడీ..వీడిన మిస్టరీ!
నటుడు,మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి విషమం!
మెగా అమ్మాయి గ్లామర్ లుక్..అందుకేనా?
రైతు పాత్రలో మాస్ డైరెక్టర్!
ఉయ్యాలవాడ ఫ్యామిలీపై చరణ్ ఘాటైన కౌంటర్!
గీ ఫోటో మా పెదనాన్న పంపిండు సూడుండ్రీ!