Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 4:11 pm IST

Menu &Sections

Search

పాయ‌ల్‌కు ప్ర‌భాస్ కావాల‌ట‌

పాయ‌ల్‌కు ప్ర‌భాస్ కావాల‌ట‌
పాయ‌ల్‌కు ప్ర‌భాస్ కావాల‌ట‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆర్ఎక్స్ 100తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది పాయల్ రాజ్‌పుత్. ఈ చిత్రం త‌ర్వాత వ‌ర‌స‌గా ఇప్పుడు తెలుగులో న‌టిస్తుంది ఈ భామ‌. ఇప్ప‌టికే  వెంక‌టేష్ వెంకీ మామా సినిమాలో కూడా న‌టిస్తుంది పాయ‌ల్. ఆ సినిమాలో తెగ బోల్డ్ గా నటించి ప్రేక్షకుల దృష్టినే కాకుండా ఫిలింమేకర్ల దృష్టిని కూడా ఆకర్షించింది. పాయల్ త్వరలో 'RDX లవ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజై అందరినీ ఆకర్షించింది. హాట్ సీన్లు.. బోల్డ్ డైలాగ్స్ ఉండే ఫిమేల్ ఓరియెంటెడ్ స్టొరీలా కనిపిస్తోంది.  సినిమా టైటిల్ కు తగ్గట్టు పాయల్ పాత్ర RDX లాగానే ఉంది.

ఈ భామ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాగురించి మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. 'RDX లవ్' తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉందని చెప్పింది.  ప్రభాస్.. విజయ్ దేవరకొండలో ఎవరు హాట్ గా ఉంటారు అని పాయల్ ను అడిగితే తడుముకోకుండా ప్రభాస్ పేరు చెప్పేసింది. దానికి కారణం చెప్తూ ప్రభాస్ లో ఒక స్పార్క్ ఉంటుందని.. తన బాడీ లాంగ్వేజ్ లో ఉండే స్టైల్ యాటిట్యూడ్ ప్రత్యేకంగా ఉంటాయని చెప్పింది. అంతే కాదు ప్రభాస్ తో పని చేయాలని ఉందని కూడా పాయల్ తన మనసులోని మాటను కూడా బైటపెట్టింది.

ఆ విషయం పక్కన పెడితే పాయల్ 'RDX లవ్' తో పాటుగా మరో మూడు సినిమాల్లో నటిస్తోంది.  వెంకటేష్ తో 'వెంకీమామ'.. రవితేజ తో 'డిస్కో రాజా' లో నటిస్తోంది.  'ఏంజెల్' అనే సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తోంది. అంతేకాక ఎక్కువ‌గా బోల్డ్‌గా ఉన్న పాత్ర‌ల‌కే ప్రాధాన్య‌త ఇస్తుంది. చాలావ‌ర‌కు హీరోయిన్లు ఇలాంటి పాత్ర‌లు చేయ‌డం అరుదు. కాని పాయ‌ల్ మాత్రం ఒక డిఫ‌రంట్ పంథాలో వెళుతుంద‌నే చెప్పాలి.


rdx payal rajput ku prabhas kavaalanta
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సన్‌స్ట్రోక్స్‌తో ఉరికొయ్యలపై జీవితాలు
సందీప్ హ‌న్సిక‌ను అలా అనేశాడేంటి...?
ఏ క‌థ‌లోనూ ఒరిజినాలిటీ లేదు అన్నీ రీమేక్‌లే
పాయల్ ల‌వ్ కి ముహూర్తం ఖ‌రారు
నాలుగు నిముషాలకు నాలుగు కోట్లు
మూడ‌వ‌గ‌ది అస‌లు క‌థ ఇదా...?
సైరా గురించి మ‌రో షాకింగ్ అప్‌డేట్‌
కోడెల మరణం : ప‌ల్నాటి పులిని పిల్లిని చేసిందెవరు ?
ప‌ల్నాటి పులిగా పేరొందిన కోడెల‌
బాల‌య్య ప‌వ‌ర్‌ను మ‌రోసారి చూపిస్తానంటున్న బోయ‌పాటి
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కు డా. రాజశేఖర్ ఇంత‌ విరాళం ఇచ్చారా...?
‘దామిని విల్లా’ లో దాగున్న రాహ‌స్య‌మేంటో
INDIA HERALD EXCLUSIVE: ఎన్టీఆర్ ఆయ‌న ద‌గ్గ‌ర రూ.5000 ఎందుకు అప్పు తీసుకున్నారు?
విల‌న్‌తో కూడిన హీరోగా చెయ్య‌డం చాలా ఆనందంగా ఉంది-శ్రీ‌కాంత్‌
రోడ్డు ప్ర‌యాణంలో 'ఒక చిన్న విరామం'
క్రీడాకారుడి పాత్ర‌లో సుధీర్ మెప్పించ‌గ‌ల‌డా...?
ఆయ‌న కంటిచూపుకు అంత ప‌వ‌ర్ ఉంటుందంటున్న ముద్దుగుమ్మ‌
వాళ్ళ ఆయ‌న ముందు ఆమెతో స‌రిగా రొమాన్స్ చేయ‌లేక‌పోయా
అస‌లైన హీరోల‌ను వేదిక‌మీద‌కి తీసుకురావాల‌ని 'బందోబస్త్' చేశాను
సెన్సార్ వాళ్ళ‌కు 'రథేరా'లోఏం న‌చ్చిందో...?
గోపీచంద్ ని పొగ‌డ్త‌ల‌తో ముంచేస్తున్నారుగా...?
"లేడీస్ నాట్ ఎలౌడ్"అస‌లు క‌థ ఇదా...?
గోపీచంద్ స్పై థ్రిల్లర్ క‌థ ఇదా...?
`ప్రేమ పిపాసి ` పోస్ట‌ర్‌కి వీళ్ళ‌కు సంబంధం ఇదా...?
40 ఏళ్ళ త‌ర్వాత ఇద్ద‌రం ఒకే వేదిక పైన...
కార్తికేయ‌ని చూసి నాని అసూయ‌ప‌డ్డాడా...?
'ఫీల్డర్స్‌లేని గ్రౌండ్‌లో ఫోర్‌ కొడితే కిక్కే ఉండదు' - నేచురల్ స్టార్ నాని
విశాల్‌ 'యాక్షన్‌' లో అంత హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఉందా...?
'పండుగాడి ఫోటో స్టూడియో ''లో ఫొటో ఎలా ఉంట‌దో...?
హీరో సాయి తేజ్ "ప్రతిరోజూ పండగే"చేసుకుంటాడ‌ట ఎందుకో...?
ప్రధానమంత్రి వెనుక ఏం జరుగుతుందో గుట్టు విప్పిన బందోబస్తు..?
బిను సుబ్ర‌మ‌ణ్యం ద‌ర్శ‌క‌త్వంలో గోపీ చంద్ హీరోగా కొత్త చిత్రం
`ఉల్లాలా ఉల్లాలా`రొమాన్స్ ఎలా ఉండ‌బోతుంది?
అఖిల్ తో పూజా రొమాన్స్‌... మ‌రీ అంత పారితోషిమా...?
షూటింగ్‌కి రెడీ అంటున్న స‌మంత‌
రాయలసీమ లవ్ లో అంత ప‌వ‌ర్ ఉందా...?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.