Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 8:53 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ 3 : ఎట్ల కనిపిస్తున్నాం..చెప్పులు క్లీన్ చేయాలా? మహేష్ సీరియస్!

బిగ్ బాస్ 3 : ఎట్ల కనిపిస్తున్నాం..చెప్పులు క్లీన్ చేయాలా? మహేష్ సీరియస్!
బిగ్ బాస్ 3 : ఎట్ల కనిపిస్తున్నాం..చెప్పులు క్లీన్ చేయాలా? మహేష్ సీరియస్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగులో వస్తున్న బిగ్ బాస్ 3 ఇప్పటికి 50 రోజులు దాటింది..ఇంట్లో సభ్యులకు బిగ్ బాస్ ఇక నుంచి మీరు ఫైనల్ కోసం పోరాటం చేయాల్సి ఉంటుందని చెప్పారు. దాంతో ఇంటి సభ్యులు ఎవరి సేఫ్ గేమ్ వారు సీరియస్ గా ఆడుతున్నారు.  బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కూడా చాలా సీరియస్ గానే ఆడుతున్నారు. మొన్న ఇంట్లో దెయ్యం..నాకేం భయ్యం టాస్క్ లో బిగ్ బాస్ సభ్యులు చాలా కామెడీ పండించారు. 'ఇంట్లో దెయ్యం నాకేంటి భయం'టాస్క్ రెండో రోజు కూడా కంటిన్యూ అయింది.

ఈ టాస్క్ కరెక్ట్ గా లేదంటూ బిగ్ బాస్ పై పునర్నవి ఫైర్ అయింది. తనను పూల్ లో వేయడం ఇష్టమొచ్చినట్లు చేయడం తనకు అస్సలు నచ్చలేదని సీరియస్ అయ్యింది. ఇక  ఈ టాస్క్ లో శ్రీముఖి, పునర్నవి, మహేష్ లను చెత్త పెర్ఫామర్స్‌గా ప్రకటించారు బిగ్ బాస్.  అంతే కాదు లగ్జరీ బడ్జెట్ కోసం ఈ మూగ్గురికి ఒక సీరియస్ టాస్క్ కూడా ఇచ్చారు. వారికి శిక్షగా.. షూ పాలిష్ చేయాలని ఒక్కొక్కరికీ వందకి పైగా షూలను ఇచ్చారు.  వీటితో పాటు మిగతా ఇంటి సభ్యుల షూలను క్లీన్ చేయాలని శిక్ష విధించారు.

దీనికి పునర్నవి అంగీకరించలేదు. ఈ విషయంలో బిగ్ బాస్ తో గొడవ పడింది.  ఈ క్రమంలోనే మహేష్ విట్టా కూడా ఓ రేంజ్ లో సీరియస్ అయ్యాడు. టాస్క్ ఆడుతున్న సందర్భంగా తన బట్టలన్నీ చింపి వేశారని..ముందు షర్ట్ లు పంపించాలని.. తన షర్ట్ లు అన్నీ చినిగిపోయాయని చెప్పాడు.  మరీ దారణంగా చెప్పులు కడిగేది ఏంటి? మరీ అంత చీప్‌గా కనిపిస్తున్నామా? షర్ట్‌లు చిరిగిపోతే చెడ్డీతో ఉన్నా నేను. మేం పిచ్చోళ్ల మాదిరి కనిపిస్తున్నామా? బట్టలన్నీ విప్పేసి కూర్చోవాలా? చెప్పులు తుడవమనడం టాస్కా? రేపు మీరు విప్పేసిన చెడ్డీలు ఉతకమంటారు ఉతకాలా?  అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు.

అయితే బిగ్ బాస్ కి మేం బ్రతిమిలాడి రాలేదని..గతిలేక గేమ్ కి రాలేదని.. అప్లికేషన్ పెట్టి మమ్మల్ని తీసుకోండి అని అడగలేదని.. అప్లికేషన్ మీద రావడం వేరు.. ఇన్విటేషన్ మీద రావడం వేరని చెబుతూ అలాంటిది ఇంత ఘోరంగా అవమానిస్తారా అంటూ ఫైర్ అయ్యాడు.  అక్కడ ఉన్న శివజ్యోతి కన్విన్స్ చేయడంతో వెనక్కి తగ్గి అయిష్టంగానే షూ పాలిష్ చేశాడు మహేష్.  మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఎలాంటి గమ్మత్తు సీన్లు జరుగుతాయో చూడాలి.


big boss 3 telugu;mahesh vitta;punarnavi;nagarjuna
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?
వైసీపీ కార్యకర్త దారుణ హత్య..ఎందుకో తెలిస్తే షాక్!
బిగ్ బాస్ 3 : శివజ్యోతిపై వరుణ్ ఫైర్..!
ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను : పరుచూరి గోపాలకృష్ణ
ఫోన్ చేసినందుకు నీచంగా తిట్టాడు : గెటప్ శీను
పూరికి షాక్..రొమాంటిక్ సెట్లో అగ్నిప్రమాదం...!
నాన్న గారి కల నెరవేరుస్తా : సీఎం జగన్
15 ఏళ్ల తరువాత కృష్ణవంశి దర్శకత్వంలో రమ్యకృష్ణ!
పెద్ద హీరోలతో సినిమాలు అందుకే తీయలేదు : డైరెక్టర్ రవిబాబు
పవన్ కళ్యాన్ హీరోయిన్ కి అరెస్ట్ వారెంట్!
యువ గాయని అనుమానాస్పద మృతి!
బిగ్ బాస్ 3 : బాబాని టార్గెట్ చేసిన వితిక
అందాల ఆరబోతతో ఇస్మార్ట్ పోరీ!
థ్రిల్లర్ తో పాటు బూతు తలపిస్తున్న‘ఏడు చేపల కథ’ ట్రైలర్!
నా డ్రీమ్ అదే : అవిక గోర్
హాట్ హాట్ గా ‘రాజుగారి గది3’టైటిల్ సాంగ్ !
నన్ను దారుణంగా మోసం చేశారు : హీరో నిఖిల్
అంచనాలు పెంచుతున్న కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ !