Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 8:41 am IST

Menu &Sections

Search

సినిమా అంటే కోట్లు మాత్రమే కాదు డ్యూడ్, ప్రేక్షకుడిని రంజింప చేయడమే!

సినిమా అంటే కోట్లు మాత్రమే కాదు డ్యూడ్, ప్రేక్షకుడిని రంజింప చేయడమే!
సినిమా అంటే కోట్లు మాత్రమే కాదు డ్యూడ్, ప్రేక్షకుడిని రంజింప చేయడమే!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో మారుతి దర్శకత్వంలో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని జాతకం మొత్తం మారిపోయిందనే చెప్పాలి. పట్టిందల్లా బంగారం అన్నట్లు ఆయన నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ కావడమే కాదు నిర్మాతలకు లాభాల పంట పండించాయి. వరుసగా హిట్స్ అందుకుంటున్న నాని ద్విపాత్రాభినయంలో నటించిన ‘కృష్ణార్జున యుద్దం’ కాస్త నిరాశ పరిచింది.  ఆ తర్వాత నాగార్జున, నాని మల్టీస్టారర్ గా నటించిన ‘దేవదాసు’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక పోయింది. 

దాంతో కాస్త నిరాశకు లోనైన నాని ఓ ప్రయోగాత్మక పాత్రలో నటించారు..అదే ‘జెర్సీ’.  ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది..దాంతో నాని ఈజ్ బ్యాక్ అన్నారు.  ఆ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సమయంలోనే ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నటించారు. ఈ మూవీ గురించి పెద్ద పెద్ద అంచనాలు ఏవీ తీసుకు రాకుండా తన పని తాను చేసుకుంటూ పోయారు చిత్ర యూనిట్.  కానీ, కంటెంటె బాగుంటే ఏ సినిమా అయినా గుండెలకు హత్తుకుంటారు తెలుగు ప్రేక్షకులు..ఇప్పుడు ‘గ్యాంగ్ లీడర్’ పరిస్థితి అంతే.

రిలీజ్ అయిన మొదటి షోనే మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ యేడాది మొదట్లో అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ‘ఎఫ్ 2’ కామెడీ జోనర్ లో తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది.  ఆ తరహా సినిమాల కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ‘గ్యాంగ్ లీడర్’తో ఆ కరువు తీరిందని అంటున్నారు ప్రేక్షకులు. ఇక ఈ ఎనిమిది నెలల్లో వచ్చిన సినిమాల్లో మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ మినహా ఏదీ పెద్దగా హిట్ టాక్ తెచ్చుకోలేకపోయాయి. 

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ ఈ యేడాది విన్నర్ గా నిలిచిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో ఫస్ట్ టాక్ మూవీ ద బెస్ట్ అంటున్నారు. ఎలాంటి హంగామా లేకుండా..ఓ రివేంజ్ స్టోరీ కామెడీ, థ్రిల్లర్ రావడం ప్రేక్షకులను కట్టిపడేసింది.  


gang leader movie;natural star nani;vikram kumar;laxmi-naturalstar
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘రాజుగారి గది3’ లో తమన్నా అందుకే పక్కకు తప్పుకుందట!
బిగ్ బాస్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ భద్రత!
రజినీకాంత్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..అందుకేనా?
తమన్నాకి ఆ కోరిక ఇంకా తీరలేదట?
విశాల్ వివాహం అనీశారెడ్డితోనే జరుగుతుందట..కన్ఫామ్ చేశారు!
కోడి రామకృష్ణ కూతురు నిశ్చితార్థం..సెలబ్రెటీల హల్ చల్!
యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్న రజినీ!
నా పెళ్లి అలా జరగాలి : అదితిరావు హైదరి
హిమజ డ్యాన్స్ పై పున్నూ కామెంట్స్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ 3 : చిత్రాలు బహు విచిత్రాలుగా ఉన్నాయ్
విలన్ గా మారుతున్న క్రికెటర్!
‘సైరా’గా హైపర్ ఆది..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
‘ఆర్ఆర్ఆర్’మూవీ లేటెస్ట్ అప్ డేట్స్!
హీరో విజయ్ పై తమిళ దర్శకుడు సంచలన ఆరోపణ!
చీరకట్టుతో పిచ్చెక్కిస్తున్న యాంకర్!
ఆ ముద్దు సీన్ తో పోల్చకండి..!
ఆ మూవీ తీసి కష్టాలు కొనితెచ్చుకున్నా!
ఒక్క ఛాన్స్ కోసం ఎన్నో కష్టాలు పడ్డా..కన్నీరు పెట్టుకున్నా! : పాయల్ రాజ్ పూత్
భయపెడుతున్న ‘ఆవిరి’ ట్రైలర్!
సంక్రాంతి బరిలో ఆ హీరోలు ఇద్దరూ తగ్గడం లేదు?
నేగిటీవ్ పాత్రలో సమంత..?
జాలీ ఖాతాలో మరిన్ని హత్యలు..?
నా అసలు పేరు అలా మారింది : నటి జీవిత
అందమైన ప్రిన్స్ కుటుంబం..చూస్తుంటే కన్నుల సంబరం!
నటుడు శింబూపై నిర్మాత ఫిర్యాదు!
హాట్ లుక్ తో ‘నాకిదే ఫస్ట్ టైమ్’ పోస్టర్!
బిగ్ బాస్ 3 : బెల్లీడ్యాన్స్ తో పిచ్చెక్కించిన శ్రీముఖి
రవితేజ ‘డిస్కోరాజా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
సోషల్ మీడియాలో సత్తా చాటుతున్న ‘జార్జ్‌రెడ్డి ట్రైలర్!
ఫైర్ ని పట్టుకోగలరా? అంటున్న శ్రీముఖ!!
ఆ ఇద్దరి కోసం రంగంలోకి దిగిన పునర్నవి..!
రెండు వందల కోట్ల క్లబ్ లో ‘వార్’!
ఎవరి వ్యూహాలు వారివే..హుజూర్ నగర్ పీఠం దక్కేది ఎవరికో?
అంచనాలు పెంచుతున్న ‘ఎంత మంచివాడవురా’టీజర్
జాలీ..దయా లేకుండా వరుస హత్యలతో సైకోగా మారిన లేడీ..?
లాంఛనంగా ‘సీనయ్య’ షూటింగ్ ప్రారంభం!