Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 1:09 pm IST

Menu &Sections

Search

'రాజమౌళి'కి  సైరా ప్రత్యేక షో  ఎప్పుడంటే  !

'రాజమౌళి'కి  సైరా ప్రత్యేక షో  ఎప్పుడంటే  !
'రాజమౌళి'కి  సైరా ప్రత్యేక షో  ఎప్పుడంటే  !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా  రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం  అక్టోబరు 2న  గాంధీ జయంతి సందర్భంగా  విడుదల కానుంది. అయితే ఈ వారంతో  ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కి సంబంధించిన మిగిలిన అన్ని  పనులన్నిటినీ పూర్తి చేసుకోనుంది.  ఇక సినీ పరిశ్రమలోని కొంతమందికి సైరా స్పెషల్ షోను వేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందనే విషయం తెలిసిందే.  ముఖ్యంగా స్టార్ డైరెక్టర్  రాజమౌళికి ప్రత్యేకంగా  స్పెషల్ షో వేయనున్నారు. మంగళవారం నాడు  రాజమౌళికి ప్రసాద్ ల్యాబ్ లో ఈ ప్రత్యేక  షో వేస్తారట.  మొత్తానికి రాజమౌళి నుండి ఈ సినిమా అవుట్ ఫుట్ కి  సంబంధించి విలువైన సలహాలను సూచనలను తీసుకోవాలని  సైరా మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం మెగా అభిమానులు మరియు మెగాస్టార్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా సినిమా ట్రైలర్  కోసం బాగా వెయిట్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా సైరా టీమ్  లేట్ చెయ్యకుండా  సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్స్ ఇస్తే  మెగా అభిమానులు  సినిమాను మరింతగా జనంలోకి తీసుకువెళ్తారు. ఎలాగూ సాహో ఫీవర్ తగ్గిపోయింది కాబట్టి.. సైరాకి పై ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి పెరుగుతుంది.  ఈ టైంలోనే చిత్రబృందం ప్రచారానికి సంబంధించి  ప్రణాళికలను సిద్ధం చేసుకుని డేట్ ను అనౌన్స్ చెయ్యాలి. అప్పుడే ఈ సినిమా మిగిలిన భాషల్లోకి కూడా బాగా వెళ్తుంది.  

 

హిందీలో  సైరాకి బజ్ రావాలంటే ఇంకా అక్కడ ప్రమోషన్స్ ను వేగవంతం చెయ్యాలి. పైగా  'వార్' మూవీ, సైరాకి హిందీలో పోటీగా రిలీజ్ అవుతుంది. మరి  ఆ పోటీలో నెగ్గాలంటే ప్రమోషన్స్ బలంగా చెయ్యాలి.  ఈ సినిమాలో  సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క  వంటి స్టార్ లు కూడా  నటిస్తున్నారు.  అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా  సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అందుకే  ఖచ్చితంగా  సైరా మరో సౌత్ బ్లాక్ బ్లాస్టర్ అవుతుందని మెగా ఫ్యాన్స్ షోషల్ మీడియాలో వరుసగా కామెంట్లు పెడుతూ.. సైరా సౌత్ బ్లాక్ బ్లాస్టర్ అని ట్రోల్ చేస్తున్నారు.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది ఈ చిత్రం.  ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో  హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న  ఈ చిత్రాన్ని  భారీ స్థాయిలో  విడుదల చేయనున్నారు.  


Will SS Rajamouli turn first audience for Chiranjeevi's Sye Raa movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'ఫైటర్' కోసం షూట్  ప్లాన్ చేస్తోన్న పూరి !
ప్చ్  'అర్జున్ సురవరం' పరిస్థితి ఏమిటో ?
నవంబర్ రెండో వారం నుండి కంగ‌నా ర‌నౌత్ !
'రొమాంటిక్' హీరోకి తల్లిగా  !
ప్చ్..   50 కోట్ల నష్టాల్లో  'సైరా' !
మాస్ సాంగ్ లో  బాలయ్య రెచ్చిపోతాడుగా !
కొరటాల సినిమాలో మెగాస్టార్ రోల్ అదే !
'తెనాలి రామకృష్ణ ' వచ్చేది నవంబర్ లోనే !
'ప్రతి రోజూ పండగే'లో  ఫస్ట్  గ్లింప్స్  అదిరింది !
'రొమాంటిక్'  అగ్ని ప్రమాదానికి కారణం అదే !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
న‌వంబ‌ర్ 8న 'ఇద్దరి లోకం ఒకటే' ? !
న‌వంబ‌ర్ 8న  'ఇద్దరి లోకం ఒకటే'  ?
అప్పటి హీరోల్లా  ఇప్పటి హీరోలు మారాలి !
'సైరా' స్సెషల్ షోస్.. వారికి మాత్రమే !
ఇంట్రస్టింగ్ కాంబినేషన్స్ లో  మెగాస్టార్ !
'జాన్'లో పూజా హెగ్డే  టీచరేనా  !
'జగన్' టార్గెట్  నవ రత్నాలే  !
చైతు - సాయి పల్లవి రెండో  షెడ్యూల్  పూర్తి చేశారు !
తేజ్ కెరీర్ కి  ఇక  'ప్రతి రోజు పండగే' దిక్కు !
మహేష్ కోసం  దేవి శ్రీ  అదరగొట్టేస్తున్నాడట !
మెగాస్టార్‌ వసూళ్ల ప్రభంజనం ఇంకా కొనసాగుతుంది  !
ట్రైలర్ తో రానున్న కార్తీ ఖైదీ !
రాజమౌళి రిలీజ్ డేట్ మార్చాలనుకుంటున్నాడా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.