Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 12:20 am IST

Menu &Sections

Search

బిగ్ బాస్ 3 : శ్రీముఖి ఓవరాక్షన్..వరుణ్ సీరియస్!

బిగ్ బాస్ 3 : శ్రీముఖి ఓవరాక్షన్..వరుణ్ సీరియస్!
బిగ్ బాస్ 3 : శ్రీముఖి ఓవరాక్షన్..వరుణ్ సీరియస్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 50 రోజులు దాటిపోయింది.  ఇంటి సభ్యుల మద్య ఇప్పుడు రసవత్తరమైన పోటీ నెలకొంది. ఇకనుంచి మీరు ఫినాలే కోసం కష్టపడాలని..చిల్లర పనులు, నవ్వులు, అల్లరి పక్కనబెట్టి గేమ్, టాస్క్ పై గట్టి ఫోకస్ పెట్టాలని ఇంటి సభ్యులకు బిగ్ బాస్ సూచించారు.  దాంతో ఇంటి సభ్యులు అలర్ట్ కావడం..ఎవరి గేమ్ వారు ఆడుకోవడం మొదలు పెట్టారు.  మొన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో వరుణ్ సందేష్ తన భార్య వితికను వీపు పై మోసుకు వెళ్లే టాస్క్ తో గెలిపించాడు.

ఇక శుక్రవారం జరిగిన టాస్క్ లో కామెడీతో పాటు సీరియస్ కూడా వీక్షకులను ఆకర్షించింది. బిగ్ బాస్ ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కి డిన్నర్ పార్టీ ఇస్తానని వారితో గేమ్ ఆడించాడు బిగ్ బాస్. ఇంటి సభ్యుల్ని ఒక్కొక్కరుగా సీక్రెట్ రూంలోకి పిలిచి అక్కడ వాళ్లతో వివిధ రకాల యాక్టివిటీస్ చేయించి.  ఈ నేపథ్యంలో రాహుల్ సీక్రెట్ రూంలోకి వెళ్లిన తరువాత ఆయనతో సిటప్స్ తీయించారు బిగ్ బాస్. అంతే కాదు ఆయనకు ఓ సీక్రెట్ టాస్క్ కూడా ఇచ్చాడు.  రాహూల్ తనకు పెళ్లి సంబంధం కుదిర్చారని..ఈ విషయం స్వయంగా మా అమ్మే చెప్పిందని ఇంటి సభ్యులను నమ్మించాలి.

ఈ విషయం ఇంటి సభ్యులు నమ్మకపోతే రాహుల్ ఔట్.  ఇదే విషయాన్ని రాహూల్ ఇంట్లోకి వచ్చి అందరితో చెప్పాడు.  వరుణ్, వితికా, హిమజ ఇలా కొంత మంది రాహుల్‌ చెప్పేది అబద్ధమనిపిస్తుందని గట్టిగా వాదించారు. అయితే మిగిలిన అందరి విషయాల్లో కరెక్ట్ గా గెస్ చేసిన శ్రీముఖి.. రాహుల్ విషయంలో కరెక్ట్ గా గెస్ చేయలేకపోయింది. రాహుల్ గుండెలపై తల పెట్టి అతని హార్ట్ బీట్ విని.. రాహుల్ నిజమే చెప్తున్నాడని డిసైడ్ చేసింది.

తాను నమ్మడమే కాదు అందరూ ఇది నిజమే అని చెప్పేలా చేసింది.  అయితే అది తప్పని బిగ్ బాస్ చెప్పడంతో అందరూ తెల్లమొహాలు వేశారు. దాంతో వరుణ్ సందేష్ కి చిర్రెత్తుకొచ్చి  శ్రీముఖిపై విరుచుకుపడ్డాడు. నువ్ అనుకుంటే అనుకోవాలని కానీ మిగిలిన వాళ్లని ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావని మండిపడ్డాడు.   నీ అభిప్రాయాన్ని అందరిపై ఎందుకు రుద్దుతున్నావు అంటూ సీరియస్ అయ్యాడు. 


big boss3 telugu;srimukhi;varun sandesh;serious
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అందాల ఆరబోతతో ఇస్మార్ట్ పోరీ!
థ్రిల్లర్ తో పాటు బూతు తలపిస్తున్న‘ఏడు చేపల కథ’ ట్రైలర్!
నా డ్రీమ్ అదే : అవిక గోర్
హాట్ హాట్ గా ‘రాజుగారి గది3’టైటిల్ సాంగ్ !
నన్ను దారుణంగా మోసం చేశారు : హీరో నిఖిల్
అంచనాలు పెంచుతున్న కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ !
చితిపై నుంచి లేచిన మనిషిని చూసి గ్రామస్తులు షాక్!
ఆ మూవీలో చిరంజీవిగా రామ్ చరణ్..?
బిగ్ బాస్ 3 : అందుకే మహేష్ ఔట్
‘రాజుగారి గది3’ లో తమన్నా అందుకే పక్కకు తప్పుకుందట!
బిగ్ బాస్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ భద్రత!
రజినీకాంత్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..అందుకేనా?
తమన్నాకి ఆ కోరిక ఇంకా తీరలేదట?
విశాల్ వివాహం అనీశారెడ్డితోనే జరుగుతుందట..కన్ఫామ్ చేశారు!
కోడి రామకృష్ణ కూతురు నిశ్చితార్థం..సెలబ్రెటీల హల్ చల్!
యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్న రజినీ!
నా పెళ్లి అలా జరగాలి : అదితిరావు హైదరి
హిమజ డ్యాన్స్ పై పున్నూ కామెంట్స్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ 3 : చిత్రాలు బహు విచిత్రాలుగా ఉన్నాయ్
విలన్ గా మారుతున్న క్రికెటర్!
‘సైరా’గా హైపర్ ఆది..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
‘ఆర్ఆర్ఆర్’మూవీ లేటెస్ట్ అప్ డేట్స్!
హీరో విజయ్ పై తమిళ దర్శకుడు సంచలన ఆరోపణ!
చీరకట్టుతో పిచ్చెక్కిస్తున్న యాంకర్!
ఆ ముద్దు సీన్ తో పోల్చకండి..!
ఆ మూవీ తీసి కష్టాలు కొనితెచ్చుకున్నా!
ఒక్క ఛాన్స్ కోసం ఎన్నో కష్టాలు పడ్డా..కన్నీరు పెట్టుకున్నా! : పాయల్ రాజ్ పూత్
భయపెడుతున్న ‘ఆవిరి’ ట్రైలర్!
సంక్రాంతి బరిలో ఆ హీరోలు ఇద్దరూ తగ్గడం లేదు?
నేగిటీవ్ పాత్రలో సమంత..?
జాలీ ఖాతాలో మరిన్ని హత్యలు..?
నా అసలు పేరు అలా మారింది : నటి జీవిత
అందమైన ప్రిన్స్ కుటుంబం..చూస్తుంటే కన్నుల సంబరం!
నటుడు శింబూపై నిర్మాత ఫిర్యాదు!
హాట్ లుక్ తో ‘నాకిదే ఫస్ట్ టైమ్’ పోస్టర్!
బిగ్ బాస్ 3 : బెల్లీడ్యాన్స్ తో పిచ్చెక్కించిన శ్రీముఖి