Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 4:01 pm IST

Menu &Sections

Search

సూర్య హిట్ కొట్టేలా ఉన్నాడే!

సూర్య హిట్ కొట్టేలా ఉన్నాడే!
సూర్య హిట్ కొట్టేలా ఉన్నాడే!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తమిళ స్టార్ హీరో సూర్య తెలుగు లో కూడా మంచి విజయాలు అందుకుంటున్నారు.  తెలుగు లో వచ్చిన గజిని సినిమా తర్వాత సూర్యకు ఇక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక సింగం సీరీస్ తో వచ్చిన సినిమాలకు ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ మద్య సూర్య వరుసగా ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్నాడు. ఈ మద్య రిలీజ్ అయిన గ్యాంగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు..కానీ అది హిట్ కాలేదు.  తాజాగా  సూర్య‌, ఆర్య‌.. మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం బందోబ‌స్త్‌. 

వ్యవసాయం, రాజకీయాలతో పాటు పలు సామాజికాంశాల్ని స్పృశిస్తూ ఈ చిత్ర‌ కథ సాగుతుంది.  తమిళంలో ఈ మూవీ కప్పాన్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. కొన్నిరోజుల క్రితం కప్పాన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. తాజాగా తెలుగు ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  యాక్షన్ సన్నివేశాలని కళ్ళు చెదిరేలా చిత్రీకరించారు. హీరో సూర్య ప్రతి సన్నివేశంలో తన నటనతో అదరగొడుతున్నాడు. ఇక మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ పాత్ర, బోమన్ ఇరానీ పాత్రలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి.

దేశరక్షణలోప్రధాన పాత్రను పోషించే కమాండోల బృందాన్ని నడిపించే నాయకుడు చెడ్డవాడైతే ఏం జరుగుతుంది? అలా మారడానికి కారణమేమిటనే పాయింట్‌తో కె.వి.ఆనంద్ చిత్ర క‌థ‌ని రాసుకున్నారు. అలాంటి సంఘటనలే నిజంగా మన దేశంలో జరిగాయి. కాగా, ఈ మద్య కొన్ని వాస్తవిక కథనాలు ఆధారంగా సినిమాలు వస్తున్నాయి.

వాస్తవంగా ఎన్‌ఎస్‌జీ కమాండోల వ్యక్తిగత జీవితం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగభరితంగా ఉంటాయి అని సూర్య అంటున్నారు. ఈ నెల 20న విడుద‌ల కానున్న చిత్ర ప్రీ రిలీజ్ వేడుక తాజాగా జ‌రిగింది.  కెవి ఆనంద్ తన మార్క్ స్క్రీన్ ప్లే, ట్విస్ట్ లతో అబ్బురపరుస్తారు. బందోబస్త్ మూవీలో కూడా కథ వర్కౌట్ అయితే యాక్షన్ ప్రియులకు ఈ చిత్రం పండగే. చూడాలి ఈ మూవీ ఏరేంజ్ సక్సెస్ అవుతుందో చూడాలి.


bandobast movie;surya;mohal lal;arya
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నందమూరి హీరో డేరింగ్ స్టెప్..రిస్క్ తీసుకుంటున్నాడా?
బిగ్ బాస్ 3 : రాహుల్ వర్సెస్ శ్రీముఖి బిగ్ ఫైట్
గీతామాధుచి ముద్దుల కూతురు ఫోటో వైరల్!
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!