Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 8:50 pm IST

Menu &Sections

Search

అఖిల్ హీరోయిన్ పూజ..?

అఖిల్ హీరోయిన్ పూజ..?
అఖిల్ హీరోయిన్ పూజ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై బ‌న్నీవాసు, వాసు వ‌ర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా కోసం హీరోయిన్ ను ఫైనల్ చేసినట్టు లేటెస్ట్ అప్‌డేట్. డి.జె, అరవింద సమేత, మహర్షి వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన పూజాహెగ్డేను హీరోయిన్ గా కన్‌ఫర్మ్ చేసినట్టు చిత్రం యూనిట్ ప్రకటించారు. అఖిల్, పూజా హెగ్డే జోడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని దర్శక నిర్మాతలు ధీమాగా ఉన్నారు.

అక్కినేని నాగేశ్వ‌రావు గారి, అక్కినేని నాగార్జున గారి న‌ట వార‌సుడుగా ప‌రిచ‌య‌మైన అఖిల్ అక్కినేని తన సినిమాల ద్వారా ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. త‌ను చేసిన హ‌లో, మిస్ట‌ర్ మజ్ను లాంటి ల‌వ్ కమ్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్స్ తో అక్కినేని అభిమానుల‌నే కాకుండా ఫ్యామిలి అండ్ గ‌ర్ల్స్ సెక్టార్ లో అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే తను ఇప్పటివరకు నటించిన సినిమాలేవి పెద్దగా కమర్షియల్ సక్సస్ ను అందుకోలేకపోయాయి. ప్రస్తుతం అఖిల్ టార్గెట్ ఒక కమర్షియల్ హిట్ దక్కించుకోవడమే.

బొమ్మ‌రిల్లు చిత్రం ఇప్ప‌టికి ట్రెండ్ సెట్ట‌ర్ ఇన్ ల‌వ్ అండ్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా నిలిచిపోయిందంటే అది కేవ‌లం ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ విజ‌న్ అండ్ వాల్యూస్ అని చెప్పాలి. ఆ త‌రువాత వ‌చ్చిన ప‌రుగు సినిమా కూడా మంచి సక్సస్ ను ఇచ్చింది. అందుకే ఫ్యామిలీ ఆడియ‌న్స్ లో భాస్క‌ర్ కి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ వుంది. ఇప్పుడు వీర‌ద్దిరి కాంబినేష‌న్ లో సినిమా వస్తుందనగానే కాస్త అంచనాలు పెరిగాయి. గ‌తంలో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో మెగా హీరోలు కాకుండా చేసిన సినిమా 100% ల‌వ్‌. ఈ సినిమాలో అక్కినేని న‌ట వార‌సుడు నాగ చైత‌న్య హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్ని వాసు నిర్మించాడు. ఆ సినిమా మంచి కమర్షియల్ హిట్ ను అందుకుంది. మళ్ళీ ఇప్పుడు ఖిల్ అక్కినేని హీరోగా నిర్మాత‌లు బ‌న్ని వాసు, వాసు వ‌ర్మలు నిర్మిస్తున్నారు. ఈ సినిమాతోనైనా అఖిల్ హిట్ కొడతాడేమో చూడాలి. 


akkineni akhil's heroine poojahegde bommarillu bhaskar
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మంచు లక్ష్మి 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' షో ఫ్లాప్ అవడానికి కారణాలు అవే..?
విజయ్ తెలుగులో విజిల్ వేయిస్తాడా..?
పీవీ సింధు బయోపిక్ లో పూజా హెగ్డే..?
'అర్జున్ రెడ్డి' తో కంపేర్ చేయొద్దు 'అదిత్య వర్మ'..యారగెంట్‌గానే ఉన్నాడు..!
తండ్రీ కొడుకులు హీరోలుగా భారీ బడ్జెట్ తో మల్టీస్టారర్..?
పరశురామ్ కి ప్రభాస్ ని ఒప్పించే సత్తా ఉందా..?
బ్లాక్ బస్టర్స్ ఇచ్చాను కదా ఇంకా ఏం నిరూపించుకోవాలి..దేవిశ్రీ ప్రసాద్..!
రాయల్ ఆల్బర్ట్ హాల్ లో బాహుబలి కి జరిగింది అవమానమా..?
మిషన్స్ లా సెక్స్ లో పాల్గొంటే వేస్ట్ అంటున్న ఇలియానా..?
షకీలా కి సిగరెట్ అలవాటు చేసిన బాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలిస్తే షాకవుతారు..?
రాజు గారి '96' ను ప్రేక్షకులు లైట్ తీసుకోబోతున్నారా..?
మైండ్ బ్లాక్ చేసిన బాలీవుడ్ సినిమా..?
'కౌన్ బనేగా కరోడ్ పతి' షోలో ఉద్వేగానికి లోనై కంటతడిపెట్టిన బిగ్ బి..?
టాలీవుడ్ హీరోయిన్ కి షాకిచ్చిన దిల్ రాజు..నెక్స్ట్ ఏంటి..?
'డియర్ కామ్రేడ్' సినిమాతో సంబంధం లేదంటున్న 'హీరో' విజయ్ దేవరకొండ..?
టాలీవుడ్ లో సక్సస్ అవకపోవడానికి కారణం చెప్పుడుమాటలే అంటున్న తాప్సీ..?
సినిమాలతో బిజీగానే ఉన్నావు కదా పూజా..మరి ఈ రొమాంటిక్ యాంగిల్ ఎందుకు..?
పూరి లాగా గోవా కి అలవాటు పడ్డ యంగ్ హీరో..?
ఇన్ఫోసిస్ 'సుధా మూర్తి' పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్..?
హీరోయిన్ కేథరిన్‌ కి ఇలాంటి జబ్బా..పరిష్కారమే లేదా..?
మోదీ కి పూరి జగన్నాథ్ సలహా..తీసుకుంటారా మరి..?
తెనాలి అమ్మాయికి తెలుగు సినిమాలో ఛాన్స్..!
సందీప్ రెడ్డి వంగ కోరిక చాలా పెద్దదే..?
తాప్సీ ఆ పిచ్చిలోనే ఎందుకు ఉండిపోతుందో తెలుసా..?
'ఆర్ ఆర్ ఆర్' షెడ్యూల్స్ ఇంతగా లేట్ అవడానికి కారణం రాజమౌళి నా..?
ప్రభుదేవ-సల్మాన్ ఖాన్ ల కాంబినేషన్లో 'రాధే'..ఫస్ట్ లుక్ అదిరింది..!
మహేష్.. బన్ని తో అందుకే పోటీపడుతున్నాడా..?
'సైరా' 17 రోజుల కలెక్షన్స్ చూస్తే గట్టెక్కడం కష్టమనే మాట వినిపిస్తుంది..!
చాణక్య డిజాస్టర్ తో ఆగిపోయిన గోపిచంద్ సినిమా..!
కాపీకొట్టిన విజయ్ బిగిల్ కథ..అసలు కథ ఎవరిదో తెలుసా..?
ఈ డైరెక్టర్ కి అది బాగా అలవాటైపోయింది..?
బన్ని సినిమా రిలీజవ్వకముందే రికార్డ్..!
నువ్వు చేస్తే కరెక్ట్ వాళ్ళు చేస్తే తప్పా..శ్రీ రెడ్డి పై మండిపడుతున్న నెటిజన్లు..!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కి చెక్ పెడుతున్న సౌత్ డైరెక్టర్..!
వెంకీ మామ..అంత రిస్క్ అవసరమా..?
నాకు ఆయన ఛాన్స్ ఇస్తారా అంటున్న ఇమ్రాన్ హష్మీ రొమాంటిక్ హీరోయిన్..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.