Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 12:13 am IST

Menu &Sections

Search

బిగ్ బాస్ ౩ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కౌశల్

బిగ్ బాస్ ౩ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కౌశల్
బిగ్ బాస్ ౩ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కౌశల్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు బిగ్ బాస్ 2  దాదాపు ఆట కన్నాఎక్కువగా వివాదలతో  ఫేమస్ అయ్యింది . నటుడు కిరీటి చేసిన తప్పు వల్ల కౌశల్ పై సింపతి అమాంతం పెరిగింది. ఇక్కడ జరుగుతుంది అంతా కపట నాటకం అని అనడం. అందరిపైన అతని అభిప్రాయలను వారి ముందే భయం లేకుండా చెప్పడం.ఈ వరుస సంఘటనల ద్వారా కౌశల్ ఆర్మి పుట్టుకొచ్చింది.

కౌశల్   బిగ్ బాస్ 2 గెలవడంలో కౌశల్ ఆర్మి ప్రధాన పాత్ర పోషించింది. బిగ్ బాస్ విన్నింగ్  ప్రైజ్ నిక్యాన్సర్ పేషంట్లకు  ఖర్చు చేస్తానని చెప్పాడు. కౌశల్ ఆర్మి తమపై నెగిటివ్ ప్రచారం చేసారని  మిగిత కంటెస్టెంట్స్ ఆరోపించారు.కొన్ని రోజుల తర్వాత కౌశల్ తమని మెసం చేసాడని కొంత మంది మీడీయా ని ఆశ్రయించడంతో ఈ వివాదం హట్ టాపిక్ గా మారింది. 

కౌశల్ కోసం తమ సొంత డబ్బు ఖర్చు పెట్టమని,క్యాన్సర్ పేషంట్స్ ల కోసం ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా ఖర్చు చేయలేదని, ఆయన్ డబ్బు మనిషి అని వారు ఆరోపించారు. కౌశల్ తనకు   ప్రధాన మంత్రి కార్యాలయం నుండి తన విజయాన్ని అభినందిస్తూ ఫోన్ వచ్చిందని మరియు ప్రముఖ యూనివర్శటి తనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయబోతుందని ఆయన చెప్పారు. అయితే ఒక న్యూస్ ఛానల్ చేసిన విచారణలో  ఆ రెండింటిలో నిజం లేదని తేలింది
 
ఒక మిడీయా చానల్ తో బిగ్ బాస్ ౩ పై  స్పందించారు.సీజన్ 3 కంటెస్టెంట్స్ అందరు ముసుగులో ఉండి  గేమ్ ఆడుతున్నారు. ముసుగు తీసి ఆడితే బాగుటుందని ఆయన అభిప్రాయపడ్డారు. నాకు ఎవరు  ఫేవరేట్ అనే విషయం చెబితే అది ఇతర సభ్యులపై ప్రభావం చూపుంతుంది కాబట్టి నేను చెప్పాను అని అన్నాడు .నాగర్జున గారు హోస్టింగ్ బాగా చేస్తున్నారని చెప్పారు.


kaushal commented on big boss 3 show
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.