Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 11:58 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ 3: శనివారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ చేసిన పొరపాట్లు

బిగ్ బాస్ 3: శనివారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ చేసిన పొరపాట్లు
బిగ్ బాస్ 3: శనివారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ చేసిన పొరపాట్లు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బిగ్ బస్ లో శనివారం జరిగిన ఎపిసోడ్ లో ఐదుగురు ఇంటి సభ్యులు నాగార్జున గారి ముందు తమ పరువు పోగొట్టుకున్నారు. వారు బాబా, హిమజ, రాహుల్, శ్రీముఖి, రవి. బాబా భాస్కర్ అవతలి వాళ్ళని ఏదైనా అంటాడు. తన అభిప్రాయాలని మొహం మీదే చెప్తాడు. నువ్వు ఎలిమినేట్ అవుతావని ఫ్రాంక్ గా చెప్తాడు. కానీ తన గురించి ఎవరైనా నెగెటివ్ గా మాట్లాడితే తీసుకోలేడు. శనివారం శివజ్యోతి బాబాని మహానటుడు అని చెప్పినపుడు తట్టుకోలేకపోయాడు.


కాదు సార్ అంటూ ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు. మొదటి నుండి బాబా భాస్కర్ వరస అలాగే ఉంది. ఇక హిమజ, నాగార్జున ఎంట్రీ ఇవ్వగానే షూ పాలిష్ చేస్తాడు. అపుడు ఆమె లేచి నిలబడి చప్పట్లు కొడుతుంది. నాగార్జున చెప్పిన మాటలకి చప్పట్లు కొట్టవచ్చు, కానీ అదే పనిగా ఎక్కువసేపు చప్పట్ళు కొట్టడం అనేది తప్పు చేసిన వాళ్ళని కించపరిచినట్లే అవుతుంది. ఎందుకంటే తప్పులు ఎవరైనా చేస్తారు. ప్రతీ వారం ఎవరో ఒకరు తప్పులు చేస్తూనే ఉంటారు.


హిమజ అలా చేయకుండా ఉండాల్సిందని ఆమె అభిమానులు అనుకుంటున్నారు. ఇక రాహుల్, రాహుల్ హౌస్ లో పునర్నవి, శ్రీముఖి, మహేష్ లతో స్నేహంగా ఉంటున్నాడు. శ్రీముఖితో తనకి బయట పరిచయం ఉంది. కానీ ఈ ముగ్గురితో అతనికి ప్రాబ్లెమ్ ఉంది. ఎవరితోనైతే స్నేహం ఉందో వాళ్ళతోనే ప్రాబ్లెమ్ ఉండటం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఇక శ్రీముఖి, రవి ల విషయానికొస్తే, మహేష్ గురించి మాట్లాడుతూ అతనికి సీరియస్ నెస్ లేదు, బయటకి వెళ్తే సినిమాలున్నాయి అంటాడని పదే పదే చెప్తున్నారు.


ప్రతీ దానికి ఆ ఒక్క కారణం చెప్పడమే బాలేదు. ఏదో చెప్పాలి కాబట్టి ఆ కారణాన్ని పట్టుకున్నారు తప్పితే, వాళ్ళ అభిప్రాయాల్లో ఓపెన్ నెస్ కనిపించట్లేదు. ఇలా ఈ ఐదుగురు వ్యవహరించిన తీరు ప్రేక్షకులకి అంతగా నచ్చలేదు.



Contestants mistakes in bigg boss
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అమిత్ షా ముందు పని చేయని జగన్ ఎత్తులు..
మరో తెలుగు సినిమా రీమేక్ తో విజయం అందుకోగలడా?
మెగాస్టార్ జగన్ తో భేటీ వెనక అసలు కారణం ఇదేనా?
బిగ్ బాస్ లో ఈ వారం నామినేషన్ లో ఉండేది వీళ్ళేనా?
సంక్రాంతి బరిలో "వెంకీమామా" నిలబడగలడా?
"అర్జున్ సురవరం" ఈసారైనా రిలీజ్ అవుతుందా?
కొంప ముంచిన ఆర్ డి ఎక్స్ లవ్... పాయల్ కెరీర్ ఇక అటకెక్కినట్టేనా?
శివజ్యోతి బాబా భాస్కర్ ని టార్గెట్ చేసిందా?
బాబా భాస్కర్ తనని తాను తెలుసుకోలేకపొతున్నాడా?
త్రిష లాగా సమంత మాయ చేయగలదా?
సంక్రాంతి బరిలో ఇక్కడ ముగ్గురు.. అక్కడ ముగ్గురు
సంక్రాంతి బరిలో రెండు పెద్ద సినిమాలు..... ఎవరికి లాభం?
ఇక్కడ ఫ్లాప్..అక్కడ సూపర్ హిట్...
సోషల్ మీడియాలో వినోదం పంచుతున్న ఆ ముగ్గురు
కబీర్ సింగ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన కరీనా కపూర్
ఆర్ ఆర్ ఆర్ కథని ఆయన మలిచిన తీరు అద్భుతం
గోపీచంద్ పరిస్థితికి కారణం ఎవరు?
నాని నుండి మరో మల్టీ స్టారర్ సినిమా
బిగ్ బాస్ విన్నర్ కి ఇంత పాపులారిటీనా..ఆశ్చర్యంలో జనాలు
బిగ్ బాస్ 3: శుక్రవారం ఎపిసోడ్ లో హైలైట్స్
సరిలేరు నీకెవ్వరు సినిమాలో అసలు ట్విస్ట్ అదే
ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కి జోడీగా బాలీవుడ్ భామేనా?
బిగ్ బాస్ 3: ఈ సారి డబల్ ఎలిమినేషన్ తప్పదా?
ఎలిమినేషన్ లో టఫ్ కాంపిటీషన్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
బిగ్ బాస్ ని మేడిపండు తో పోలుస్తున్న జనాలు
నితిన్ తో రెండో సినిమాని స్టార్ట్ చేసిన సంస్థ...కారణం ఏంటి?
అతనిపై నిషేధం విధించండి...హీరొపై నిర్మాతల ఫైర్
హార్థిక్ పాండ్యాకి కౌంటర్ ఇచ్చిన జహీర్ ఖాన్
అశ్విన్ కి అండగా నిలిచిన హర్భజన్ సింగ్
రోహిత్ పై ఒత్తిడి పెంచకండి...విరాట్ కోహ్లీ
బిగ్ బాస్ 3: రంగంలోకి దిగిన పునర్నవి.. తారుమారైన ఓటింగ్
బిగ్ బాస్ 3: టాస్క్ లో కంటెస్టెంట్స్ మిస్ చేసిన అంశాలు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.