Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 12:11 am IST

Menu &Sections

Search

ప్రభాస్ హాలీవుడ్ హీరో లాంటివాడు అంటున్న కాజల్ అగర్వాల్..?

ప్రభాస్ హాలీవుడ్ హీరో లాంటివాడు అంటున్న కాజల్ అగర్వాల్..?
ప్రభాస్ హాలీవుడ్ హీరో లాంటివాడు అంటున్న కాజల్ అగర్వాల్..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

‘బాహుబలి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా దేశవ్యాప్తంగా ఇటీవల కనివిని ఎరుగని విధంగా భారీ అంచనాల మధ్య విడుదలైంది. తెలుగు తమిళం మలయాళం హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా సౌత్ లో తప్ప నార్త్ లో అద్భుతమైన టాక్ సొంతం చేసుకుంది. సౌత్ ఇండస్ట్రీ లో చాలా వరకు సినిమా కొన్న బయ్యర్లు ప్రస్తుతం నష్టాల బాటలో ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ విషయంలో కాజల్ అగర్వాల్ ని సినిమా నిర్మాతలు యు.వి.క్రియేషన్స్ సంస్థకి చెందిన వాళ్లు మొదట కలిసినట్లు అప్పట్లో సినిమా రిలీజ్ సమయంలో అనేక వార్తలు వచ్చిన సంగతి మనకందరికీ తెలిసినదే.


బ్యాడ్ బాయ్ అనే స్పెషల్ సాంగ్ లో మొదట కాజల్ అగర్వాల్ ని తీసుకోవాలని భావించిన తర్వాత  బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ జాక్వలిన్ నీ తీసుకోవడం జరిగింది. ఈ సాంగులో జాక్వలిన్ అదిరిపోయే రీతిలో అందాలు ఆరబోసింది. అయితే ఇండస్ట్రీలో ఈ సాంగ్ కోసం కాజల్ ని అనుకున్నారని.. ఆ తర్వాత జాక్వెలిన్ కి ఫిక్స్ అయ్యారని వార్తలు వచ్చాయి. దీనితో కాజల్ ప్రభాస్ పై అలిగినట్లు కూడా ఊహాగానాలు వినిపించాయి.


దీంతో ప్రమోషన్ కార్యక్రమాల సందర్భంలో సినిమా యూనిట్ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. కాజల్ అగర్వాల్ ని సంప్రదించినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని పేర్కొంది. ఇటువంటి క్రమంలో తాజాగా కాజల్ అగర్వాల్ ప్రభాస్ పై ఆసక్తికరమైన కామెంట్లు ఇంటర్వ్యూలో చేసింది. ప్రభాస్ ని హాలీవుడ్ సూపర్ హీరోలతో పోలుస్తూ ప్రశంసల వర్షం కురిపించింది. ఐరన్ మ్యాన్, హల్క్ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుందో ప్రభాస్ అలా ఉంటాడు అని కాజల్ తెలిపింది. దీంతో ఈ కామెంట్ లో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.  


Prabhas look like hollywood hero said kajal agarwal..!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బాస్ షో కంటెస్టెంట్ జ్యోతి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్..!
మహేష్ బాబు కొత్త మూవీ లేటెస్ట్ న్యూస్..!
సౌత్ ఇండస్ట్రీ డైరెక్టర్ పై కన్నేసిన షారుక్ ఖాన్..?
సెలవులు పూర్తయిన రికార్డులు సృష్టించడం మాత్రం ఆగటం లేదు సైరా..!
ఈ సంక్రాంతికి బాలయ్య సినిమా లేనట్టే..?
అదిరిపోయే ఆఫర్ అందుకున్న పునర్నవి..?
బైరెడ్డి పై సంచలన కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..!
విజయ్ దేవరకొండ తో సందీప్ రెడ్డి వంగా సినిమా..?
అల్లు అర్జున్ ని అష్టకష్టాలు పెడుతున్న హీరోయిన్..!
బిగ్ బాస్ హౌస్ లో ఏడ్చేసిన బాబా భాస్కర్..!
రామ్ చరణ్ రికమండేషన్ చేయడంతో అదరగొట్టే చాన్స్ అందుకున్న సుకుమార్..?
మరోసారి మీరు కాలర్ ఎగరేస్తారు అంటున్న మహేష్ బాబు..!
అనుకున్న తేదీ కంటే వాయిదా పడుతున్న RRR..?
రజనీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి..!
వెరైటీగా సీజన్ 3 లో నిద్రపోయిన బిగ్ బాస్..!
మంచి స్పీడ్ మీద ఉన్న వరుణ్ తేజ్..!
క్రికెటర్ తో ప్రేమలో పడిన హన్సిక..?
ఈవారం నామినేషన్ లో ప్రేక్షకులకు బిగ్ షాక్ ఇవ్వబోతున్న బిగ్ బాస్..?
పవన్ కళ్యాణ్- రామ్ చరణ్ ల పై రూమర్లు..!
పుట్టినరోజు నాడు ప్రభాస్ తో అనుష్క..?
మహేష్ కెరీర్ లోనే అదిరిపోయే కాంబినేషన్..?
చాలా కాలం తర్వాత సెన్సేషనల్ ప్రాజెక్టులో రోజా, బాలకృష్ణ..?
సోషల్ మీడియాలో తెగ కష్టపడి పోతున్న పునర్నవి..!
About the author

Kranthi is an independent writer and campaigner.