Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 1:18 pm IST

Menu &Sections

Search

రాజుగారి గది 3..చెడ్దీలు తడిపేస్తుందట.

రాజుగారి గది 3..చెడ్దీలు తడిపేస్తుందట.
రాజుగారి గది 3..చెడ్దీలు తడిపేస్తుందట.
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టీవీలో యాంకర్‌గా పరిచయమైన ఓంకార్‌,రియాల్టీ షోలుచేసి బాగా పేరుతెచ్చుకున్నాడు.తర్వాత దర్శకుడిగా మారి తొలిసినిమా' జీనియస్‌'తో పెద్ద సినిమా చేసిన పేరూ సంపాదించుకున్నాడు.కాని చివరికి అది ఆశించినఫలితం ఇవ్వకపోవడంతో సేఫ్‌సైడ్‌ గా హార్రర్‌ ఫార్మెట్‌తో రాజుగారి గది అని సినిమాతీశాడు.అందులో తన తమ్ముడు అశ్విన్‌ ఓంకార్‌ను హీరోగా చూపిస్తూ, మిగిలిన పాడింగ్‌ ఆర్టిస్టులతో తను చేసిన ప్రయోగం సక్సెస్‌ అయ్యింది.చిన్న సినిమాగా విడుదలై,మంచి విజయాన్ని అందుకున్న చిత్రం'రాజుగారి గది'ఓంకార్ జీవితంలో ఎప్పటికి గుర్తుంటుంది.



ఇక దానికి సీక్వెల్‌గా తీసిన ‘రాజుగారి గది 2’లోకి మాత్రం నాగార్జున,సమంత లాంటి పెద్ద స్టార్లను తీసుకొచ్చారు.ఈ సినిమా కూడా ప్రేక్షకాదరణ పొందింది మంచి వసూళ్లను రాబట్టింది.దీంతో ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో మూడో సినిమాను ఓంకార్ తెరపైకి తీసుకొచ్చారు.ఈసారి మిల్కీ బ్యూటీ తమన్నాను,నమ్ముకుని.ఇక‘రాజుగారి గది’హార్రర్ కామెడీ చిత్రాల సిరీస్ లో వస్తున్న మూడవ చిత్రం రాజుగారి గది3.మొదట రెండు చిత్రాలు మంచి విజయం సాధించడంతో దర్శకుడు,మూడవ చిత్రం రాజుగారి గది3 చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చారు.ఇకపోతే మొదట రెండు చిత్రాలలో పూర్ణ,సమంత నటించగా ఈ మూడవ చిత్రంలో అవికా గౌర్ నటించడం విశేషం.



కాగా ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ని చిత్రయూనిట్ విడుదలచేసారు.ఒకటిన్నర నిమిషాలకు పైగా సాగిన ట్రైలర్ హారర్ అంశాల తో ఆసక్తికరంగా సాగింది.మొదటి రెండు భాగాలలో హారర్ కి హాస్యం జోడించి తీసిన ఓంకార్ మూడవ భాగంలో కేవలం హారర్ పైనే ఎక్కువ దృష్టి సారించారనిపిస్తుంది..మొదటి రెండు భాగాలలో చేసిన అశ్విన్ బాబు మరో మారు రాజుగారి గది 3 లో హీరోగా చేస్తుండగా,బ్రహ్మజీ,ఊర్వశి,ధన్రాజ్,అజయ్ ఘోష్,అలీ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు.ఓక్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఓంకార్ దర్శకత్వంలో త‌మ‌న్నా ప్రధాన పాత్రలో న‌టిస్తుండ‌గా అశ్విన్ ముఖ్య పాత్రలో నిర్మిస్తున్న ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నహలు చేస్తున్నారు చిత్రయూనిట్..
  The king's room is wet 3
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నోబెల్ గ్రహీతలకు పుట్టినిల్లు ఈ రాష్ట్రం ఎక్కడో తెలుసా ?
చేనేత కుటుంబాలకు జగన్ శుభవార్త !
టీడీపీకి వణుకు పుట్టిస్తున్న జగన్ పథకాలు !
చంద్రుని పైన మరో అద్భుత ప్రయోగం !
టీఎస్ ఆర్టీసీ కార్మికులకు ఊరటనిచ్చిన కోర్టు తీర్పు !
షాకింగ్ న్యూస్..ఈ సాగర్‌లోని చేపలు తింటే మీ పని ఖతం.?
ఈ హానికరమైన యాప్స్‌ తక్షణమే తొలగించకుంటే మీ ఫోన్ మటాషే !
మరోసారి సమ్మెకు సిద్దమైన బ్యాంకులు. ఎప్పుడంటే !
కసాయి కొడుకు సమాజం ఛీ అనేలా ప్రవర్తించాడు !
ముగింపు దశకు చేరుకుంటున్న అయోధ్య వివాదం !
కాళ్లు విరగ్గొట్టిన టిక్‌టాక్ !
ప్రమాదకరమైన పర్వతం పై కిమ్ చేస్తున్న సవారీ దేనికి సంకేతం ?
నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త !
డాక్టర్‌ను బలితీసుకున్న బ్యాంక్‌ కుంభకోణం !
విడుదలచేసిన బీజేపీ మేనిఫెస్టో.ఇంతకి ఏముంది ఇందులో ?
పవన్ తెదేపా మీద తక్కి-జగన్ మీద నెగ్గాలని చూస్తున్నారా ?
వ్యభిచారం చేయడం నేరం కాదు. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు ?
దీపావళి ఆఫర్లు.బంగారం కొనుగోలుపై తగ్గింపుతో పాటు 100 గోల్డ్ కాయిన్స్ ఫ్రీ !
అవకాశాల కోసం అడిగితే బండ బూతులు తిట్టాడు.ఓ నటుడి ఆవేదన !
ప్రచారంలో జోరుపెంచిన మోది.ఆ గుర్తింపు కోట్ల భారతీయులందరికీ దక్కుతుంది.!
పెరుగుతున్న వలసలతో పులి శివసేన పిల్లిలా మారుతుందా ?
కుక్క నోటిలో శిశువు తల ఎంత దారుణం ?
షాకింగ్ న్యూస్ 25 వేలమంది హోంగార్డులను విధులనుండి తొలగింపు ?
పోలీసు వారికి భారీ జరిమానా వారు చేసిన తప్పేంటంటే ?
బయటపడ్డ లోకేష్ బండారం.ఏమో అనుకున్నాం గాని కధ చాలా పెద్దదే ?
ఈ సబ్బు కొంటే కారు,బైకు ఉచితం.!
పేరు మార్చుకోనున్న ఏపీఎస్ ఆర్టీసీ.కొత్త పేరు ఏంటంటే ?
ఏపిలో స్థానిక ఉద్యోగాలపై కఠిన నిబంధనలు మొదటి ప్రియారిటి వారికే !
సీఎం కేసీఆర్‌పై మండిపడుతున్న రేవంత్ రెడ్డి ?
కేసీఆర్ దీపావళి కానుక..పంచాయతీ కార్మికులకు మాత్రమే !
పడకగది వీడియోలతో బ్లాక్ మెయిలింగ్ ఇదో సరికొత్త మూఠా !
3వ రోజు భారీగా పడిపోయిన బంగారం ధర ఏకంగా ఎంత పతనం అంటే ?
కేవలం రూ 50 తో పాన్ కార్డు అప్లై చేసుకోవడం ఇంత ఈజీనా !
వైఎస్సార్‌ పెన్షన్ దారులకు జగన్ శుభవార్త !
కేసీఆర్ నిర్ణయం సరైనదే కేశవరావు సంచలన వ్యాఖ్యలు ?
తెలంగాణాలో ఆగని బలిదానాలు. మరో కార్మికుడి పరిస్దితి విషమం ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.