Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 3:24 pm IST

Menu &Sections

Search

'సైరా' సినిమా ట్రైలర్ లీక్ అయింది..!

'సైరా' సినిమా ట్రైలర్ లీక్ అయింది..!
'సైరా' సినిమా ట్రైలర్ లీక్ అయింది..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా సైరా అక్టోబర్ రెండో తారీకు న విడుదలవుతున్న విషయం అందరికీ తెలిసినదే. అయితే సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు నత్తనడకన సాగుతున్నాయి అని అభిమానులు సోషల్ మీడియాలో తెగ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇటువంటి క్రమంలో తాజాగా విడుదలైన సైరా సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకలో సినిమా గురించి అనేకమైన విషయాలు చెప్పుకొచ్చారు సినిమా యూనిట్. ఈ సినిమాలో డైలాగులు రాసిన పరుచూరి బ్రదర్స్ తన కెరియర్లోనే మరే సినిమాకి ఈ విధంగా డైలాగులు రాయలేదని అంత అద్భుతంగా సైరా సినిమా కి డైలాగులు రాయటం జరిగిందని ఇది నా అదృష్టమని అన్నారు.


సైరా నరసింహారెడ్డి సినిమాకి డైలాగ్స్ రాసినందుకు చాలా గర్వపడుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు పరుచూరి బ్రదర్స్. కచ్చితంగా సైరా నరసింహారెడ్డి టాలీవుడ్ ఇండస్ట్రీలో చరిత్ర సృష్టిస్తాడు అని తెలిపారు. సౌత్ రీజియన్ లో తెలుగు ప్రాంతాలలో మొట్టమొదటిసారి దేశం కోసం పోరాడిన వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని చిరంజీవి పాత్ర గురించి చెప్పుకొచ్చారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి.


అంతేకాకుండా చిరంజీవి గారితో సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన నాటి నుండి చాలా వరకు నేర్చుకున్నానని అసలు చిరంజీవి గారి డెడికేషన్ చూస్తే నాకు మతి పోయింది ఇప్పుడు వరకు నేర్చుకున్నది నథింగ్ అనేలా అనిపించింది సినిమా కోసం చిరంజీవి గారు చాలా కష్టపడ్డారు అని పేర్కొన్నారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ముఖ్యంగా నిర్మాత రామ్ చరణ్ గురించి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ మేము అనుకున్న దానికన్నా ఎక్కువ ఆశక్తిగా సినిమా కోసం పని చేశారని...చరణ్ లేకపోతే సినిమా లేదని డైరెక్టర్ సూరి తెలిపారు. కాగా మరో పక్క సైరా సినిమా ట్రైలర్ అఫీషియల్ గా విడుదల కాకముందే సోషల్ మీడియాలో లీక్ అయింది ట్విటర్లో వైరల్ అవుతున్నట్లు సమాచారం.  

chiranjeevi syeraa teaser released..!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ చానల్ పై సీరియస్ అయిన బాలకృష్ణ..?
వ్యభిచారం చేయడం తప్పు కాదు అంటున్న శ్రీ రెడ్డి..!
శివ జ్యోతి పై సీరియస్ అయిన వరుణ్ సందేశ్..!
వరుసగా రెండు వారాలు అదరగొట్టిన మెగాస్టార్ సైరా కలెక్షన్లు..!
బిగ్ బాస్ షో కంటెస్టెంట్ జ్యోతి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్..!
మహేష్ బాబు కొత్త మూవీ లేటెస్ట్ న్యూస్..!
సౌత్ ఇండస్ట్రీ డైరెక్టర్ పై కన్నేసిన షారుక్ ఖాన్..?
సెలవులు పూర్తయిన రికార్డులు సృష్టించడం మాత్రం ఆగటం లేదు సైరా..!
ఈ సంక్రాంతికి బాలయ్య సినిమా లేనట్టే..?
అదిరిపోయే ఆఫర్ అందుకున్న పునర్నవి..?
బైరెడ్డి పై సంచలన కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..!
విజయ్ దేవరకొండ తో సందీప్ రెడ్డి వంగా సినిమా..?
అల్లు అర్జున్ ని అష్టకష్టాలు పెడుతున్న హీరోయిన్..!
బిగ్ బాస్ హౌస్ లో ఏడ్చేసిన బాబా భాస్కర్..!
రామ్ చరణ్ రికమండేషన్ చేయడంతో అదరగొట్టే చాన్స్ అందుకున్న సుకుమార్..?
మరోసారి మీరు కాలర్ ఎగరేస్తారు అంటున్న మహేష్ బాబు..!
అనుకున్న తేదీ కంటే వాయిదా పడుతున్న RRR..?
రజనీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి..!
వెరైటీగా సీజన్ 3 లో నిద్రపోయిన బిగ్ బాస్..!
మంచి స్పీడ్ మీద ఉన్న వరుణ్ తేజ్..!
క్రికెటర్ తో ప్రేమలో పడిన హన్సిక..?
ఈవారం నామినేషన్ లో ప్రేక్షకులకు బిగ్ షాక్ ఇవ్వబోతున్న బిగ్ బాస్..?
పవన్ కళ్యాణ్- రామ్ చరణ్ ల పై రూమర్లు..!
పుట్టినరోజు నాడు ప్రభాస్ తో అనుష్క..?
About the author

Kranthi is an independent writer and campaigner.