Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 6:38 am IST

Menu &Sections

Search

టాప్ డైరెక్టర్స్ అందరిని వేయిట్ చేయిస్తున్న తారక్..?

టాప్ డైరెక్టర్స్ అందరిని వేయిట్ చేయిస్తున్న తారక్..?
టాప్ డైరెక్టర్స్ అందరిని వేయిట్ చేయిస్తున్న తారక్..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సినిమా అంటే బాక్సులు బద్దలవ్వల్సిందే. ఆ రేంజ్ లో తారక్ సినిమా ఉంటుంది. త్రివిక్రం దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత మాంచి కమర్షియల్ హిట్టిచ్చింది. ఇప్పుడు తనకు బాగా ఇష్టమైన దర్శకుడు జక్కన్న తో కలిసి ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ తో పాటు మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా నటిస్తున్నాడు. భారీ మల్టి స్టారర్ గా జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే చరణ్ కోసం ఎంతమంది డైరెక్టర్స్ క్యూ లో ఉన్నారో తెలీదు గాని తారక్ కోసం మాత్రం టాప్ డైరెక్టర్స్ అందరు ఎప్పుడెప్పుడు తన సినిమాకి డేట్స్ ఇస్తాడా అని ఎదురుచూస్తున్నారు. 

ఆర్.ఆర్.ఆర్ సినిమా పూర్తి చేసుకుని ఎప్పుడు వస్తాడా? అని దాదాపు నలుగురైదుగురు టాప్ డైరక్టర్లు ఎన్టీఆర్ తో సినిమా ప్లానింగ్ లో వున్నారు. వీరంతా ఎన్టీఆర్ ఎప్పుడు ఆర్.ఆర్.ఆర్ నుంచి బయటపడతాడా అని చూస్తున్నారు. బన్నీతో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ తన తరువాత సినిమా ఎన్టీఆర్ తోనే చేయాలని ఫిక్స్ అయిపోయినట్లుగా సమాచారం. విజయ్ తో బిజిల్ సినిమా పూర్తి చేసుకుని, ఈ నెలలో విడుదల చేస్తున్న డైరక్టర్ అట్లీ తో కూడా ఎన్టీఆర్ సినిమా ఎప్పుడో ఫిక్స్ అయింది. అందుకే అట్లీ తను ప్రస్తుతం చేస్తున్న బిజిల్ సినిమా తరువాత మరే సినిమాను ఓకె చేయలేదు. 

కొరటాల శివ సన్నిహితులకు ఆయన డైరక్షన్ లోనే ఓ సినిమా చేయాలని ఎన్టీఆర్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఆ సినిమా కూడా లైన్ లోనే వుంది. కేజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ తెలుగులో చేయబోయే రెండు సినిమాల్లో ఎన్టీఆర్ ప్రాజెక్టు ఒకటి. ఈ టాప్ లైన్ డైరక్టర్లు అందరూ ఎన్టీఆర్ ప్రాజెక్టులను పట్టుకుని ఎదురుచూస్తున్నారు. మరి వీళ్లలో ఎవరిది ముందు స్టార్ట్ అవుతుందో అన్న విషయం 2020 మార్చి కి కానీ పక్కా క్లారిటి వస్తుంది. ఇవన్ని ఒక ఎత్తైతే తారక్ అన్న సొంత బ్యానర్ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ లో కూడా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జై లవ కుశ తర్వాత తారక్ కళ్యాణ్ రామ్ కి మరో సినిమా చేయడానికి డేట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ ఎవరనేది ఇంకా తెలీదు గాని తారక్ మాత్రం ఈ బ్యానర్ లో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది.



all top directors are waiting for junior NTR
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ ఎవరో తెలుసిపోయిందే..!
రామ్ సరసన ఫ్లాప్ హీరోయిన్స్..మరి ఇస్మార్ట్ హిట్ ను కాపాడుకుంటాడా..?
చైతూ కి సారీ చెప్పిన రష్మిక మందన్న..అసలు రీజన్ ఇదేనట..?
వెంకీ ఆ విషయంలో కంగనా రనౌత్ ను ఫాలో అవచ్చుగా..రిస్కెందుకు..?
'డిస్కో రాజా' 2020 కి షిఫ్టయ్యాడా..?
లండన్ లో మొదలైన బాహుబలి హంగామా..!
అమ్మాయిలు రాత్రి పూట సినిమా ఆఫీస్‌లకు వెళ్లాల్సిన పని ఏంటి? తమ్మారెడ్డి..!
రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో 'రంగమార్తాండ' తో వస్తున్న క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశీ..!
స్టార్ హీరోయిన్ అన్న పేరే రాలేదు అప్పుడే నిర్మాతలను ఏడిపిస్తుందట..?
చిన్నపిల్లలా ఏడ్చేసిన విజయశాంతి..కారణాలు తెలిస్తే కన్నీళ్ళు ఆగవు..!
'మహాసముద్రం' లో పడింది వీళ్ళేనట..?
పూరి సినిమాలో శివగామి..!
కారవాన్ లో ఉండేవాడు అసలు హీరో నే కాదు అంటు సంచలన వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ దర్శకుడు..!
బాలీవుడ్ లో అట్లీ-షారుఖ్ కాంబో రెడీనా..?
భర్త డైరెక్షన్ లో భార్య నటిస్తోందట..ఇది రేర్ కాంబినేషన్..?
ఆసక్తికరంగా మారిన అనసూయ-విజయ్ దేవరకొండల కాంబినేషన్..!
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ కి చుక్కలు చూపించిన బాలీవుడ్ స్టార్ హీరో..ఈ విషయంలో మనవాళ్ళే కాస్త బెటర్..!
'స్వర భాస్కర్' స్వరాన్ని నొక్కేసింది బీజేపీ గవర్నమెంట్ అట..?
ఆస్కార్ బరిలో 'సెక్స్ రాకెట్' హీరోయిన్ సినిమా..!
ఖచ్చితంగా హిట్టే.. 'ప్రతిరోజూ పండగే'...అనిపించేలా ఉంది టీజర్..!
సురేష్ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్..డిస్కోరాజా..!
గుర్రపు పందాలు కాయబోతున్న వెంకటేష్..!
సుకుమార్ బన్ని కి హ్యాండిస్తాడా..?
దర్శక, నిర్మాతలను భయపెడుతున్న టాలీవుడ్ హీరోయిన్..?
'ఇద్దరిలోకం ఒకటే'..అనిపిస్తోంది..!
'బిగ్ బాస్' షో కి హోస్ట్ చేయడమే డ్రీం అంటున్న యంగ్ హీరోయిన్..!
నాని సినిమాతో షాహిద్ మరో బ్లాక్ బస్టర్ పక్కా..!
'ఆర్ ఆర్ ఆర్' మరో బాహుబలి కానుందా అందుకే రిలీజ్ లేట్ అవుతుందా..?
సంక్రాంతి సెంటిమెంట్ ను వదిలేస్తున్న బాలయ్య..?
అర్జున్ రెడ్డి కాంబో క్రేజీ అప్‌డేట్..విజయ్ ఫ్యాన్స్ కి పండగే..?
'ఫ్యామిలీమ్యాన్-2' లో సమంత..!
జక్కన్న గారు ఇందులో వాస్తవమెంత..?
కొణిదెల కాంపౌండ్ క్లారిటి ఇస్తేనే నమ్మాలి..!
బిగ్ బాస్ వివాదం తో స్టార్ హీరో ఇల్లు ముట్టడి...ఇలాంటి షోలు అవసరమా..?
చాణక్య సినిమా రిజల్ట్ తో గోపిచంద్ పరిస్థితి మారిపోయిందా..?
ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ 2021 కి వెళ్ళడానికి కారణాలు అవేనట..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.