Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 11:41 pm IST

Menu &Sections

Search

ఆ డిస్ట్రిబ్యూటర్లకు షాకివ్వనున్న గ్యాంగ్ లీడర్.....??

ఆ డిస్ట్రిబ్యూటర్లకు షాకివ్వనున్న గ్యాంగ్ లీడర్.....??
ఆ డిస్ట్రిబ్యూటర్లకు షాకివ్వనున్న గ్యాంగ్ లీడర్.....??
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ని సంపాదించిన విషయం తెలిసిందే. ప్రియాంక అరుళ్ మోహన్ తొలిసారి టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయిన ఈ సినిమాకు వెరైటీ సినిమాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించడం జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ ని సంపాదించడంతో కలెక్షన్స్ ఎంతో అద్భుతంగా వస్తాయని అందరూ భావించారు. 

అయితే ప్రస్తుతం ఈ సినిమా పరిస్థితి ఊహించిన దానికి భిన్నంగా నడుస్తున్నట్లు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇప్పటికే ఓవర్సీస్ సహా పలు ప్రాంతాల్లో ఈ సినిమాకు డ్రాప్స్ పెరిగాయని, ఇక టాలీవుడ్ సినిమా అడ్డగా భావించే నైజాంలో కూడా ఈ సినిమా చతికిలపడ్డట్లు చెప్తున్నారు. నిజానికి ఈ సినిమాకు నైజాంలో రూ.7.50 కోట్లకు బిజినెస్ జరిగిందని, అయితే ఇప్పటివరకు ఈ సినిమా కేవలం రూ. 5.66 కోట్లు మాత్రమే వసూలు చేసిందని అంటున్నారు. ఇక రేపు వాల్మీకి, బందోబస్త్ సినిమాలు కూడా రిలీజ్ కానుండడంతో, రాబోయే రోజుల్లో మొత్తంగా చూసుకున్నా ఈ సినిమా రూ.6.50 కోట్లకు మించి వసూలు చేయడం ఖచ్చితంగా కష్టమనే అంటున్నారు. దీనిని బట్టి ఈ సినిమా నైజాంలో బ్రేక్ ఈవెన్ ని అందుకునే పరిస్థితులు కనపడడం లేదని, 

దీనితో అక్కడి డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పవని అంటున్నారు. అయితే ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఇటీవల నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన జెర్సీ సినిమా కూడా మంచి టాక్ సాధించి, నైజాంలో ఏకంగా రూ.10 కోట్ల మేర కలెక్షన్ ని కొల్లగొట్టడం విశేషం. ఇక గ్యాంగ్ లీడర్ సినిమా ఓవర్ ఆల్ కలెక్షన్స్ ప్రకారం ఇప్పటివరకు రూ.17.50 కోట్లు మాత్రమే వసూళ్లు అందుకుందని, అయితే బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలంటే మరొక రూ.12 కోట్లవరకు రాబట్టవలసి ఉందని చెప్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది గ్యాంగ్ లీడర్ కి చాలావరకు అసాధ్యంగానే కనపడుతోంది.....!!


nani's gangleader going to give big shock to that distributors
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆడియన్స్ కి భారీ షాకిచ్చిన 'అల వైకుంఠపురములో' టీమ్....!!
సీఎం జగన్ ని కలవడానికి రామ్ చరణ్ ఎందుకు రాలేదంటే...??
అక్కడ 'సైరా' ను సైడ్ చేసారుగా....!!
బెంజ్ కారు కొన్న ఇస్మార్ట్ బ్యూటీ....సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్....!!
దుమ్మురేపుతున్న కార్తీ 'ఖైదీ' ట్రైలర్.....!!
తొలిసారి మెగాస్టార్ మూవీకి సంగీతం అందించనున్న థమన్....??
మరోసారి రియల్ హీరో అనిపించుకున్న మహేష్.....వెల్లువెత్తుతున్న ప్రశంసలు......!!
అందుకోసమే కోసమే చిరు, చరణ్ లను కలుపుతున్న కొరటాల....??
పవన్ కొత్త సినిమా కోసం రహస్యంగా ఏర్పాట్లు జరుగుతున్నాయట....!!
'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్ పై మహేష్ షాకింగ్ కామెంట్స్....!!
బెజవాడలో సూపర్ స్టార్ సూపర్ క్రేజ్...!!
అక్కడ టాప్ 10లో 'సైరా' కు ఘోరమైన స్థానం....!!
'జాను' గా హిట్ కొడతానంటున్న సమంత....!!
మెగాస్టార్ 153 మూవీ ఆ దర్శకుడితో ఓకే అయిందా....??
రానా ఆరోగ్యంపై సంచలన నిజాలు బయటపెట్టిన సురేష్ బాబు....!!
తమన్నా పై ఫైర్ అవుతున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్....!!
నిధి అగర్వాల్ కు ఎంగేజ్మెంట్ జరిగిందా....??
ఎన్టీఆర్ ప్రక్కన హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసిన యంగ్ హీరోయిన్....??
షాకింగ్ : ఈ వారం బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యేది అతడు కాదట....!!
బన్నీ పై సమరానికి సిద్దమైన మహేష్ : అదే రోజున రానున్న 'సరిలేరు నీకెవ్వరు'...!!
బన్నీ- త్రివిక్రమ్ ల 'అల వైకుంఠపురములో' రిలీజ్ డేట్ ఫిక్స్....!!
మరొక సెన్సేషనల్ మూవీకి ఓకే చెప్పిన నాని....!!
నాకు అవకాశాలు తగ్గడానికి కారణం అదే : రకుల్ ప్రీత్ దిమ్మతిరిగే సమాధానం... !!
బిగ్ బాస్ : రాహుల్ తో రిలేషన్ పై పునర్నవి షాకింగ్ కామెంట్స్....!!
ప్రభాస్ తో మూవీ ఓకే చేసిన సైరా దర్శకుడు.....??
అక్కడ షాకింగ్ ధరకు అమ్ముడైన 'సరిలేరు నీకెవ్వరు' రైట్స్...!!
'సాహో', 'సైరా' ల దెబ్బకు వెన్నులో వణుకు మొదలైందట....!!
తన నెక్స్ట్ సినిమాను ప్రకటించనున్న 'కెజిఎఫ్' డైరెక్టర్....??
నందమూరి బాలకృష్ణ రూలర్ కాదట....!!
'ఆర్ఆర్ఆర్' టీమ్ మౌనం వెనుక బలమైన కారణం.....!!
'జాన్' లో ప్రభాస్ షాకింగ్ రోల్....!!
30 మిలియన్లు దాటేసిన బన్నీ 'సామజవరగమనా' సాంగ్....!!
'గ్యాంగ్ లీడర్' కు అక్కడ కూడా ఇబ్బందులు తప్పలేదు.....!!
'సైరా' కలెక్షన్స్ పై రచ్చ.....!!
పవన్ కళ్యాణ్ సినీ జీవితానికి 23 ఏళ్ళు ... త్వరలో రీఎంట్రీ.....??
సూర్య సినిమాకు రూ.100 కోట్లు.....!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.