Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 10:11 am IST

Menu &Sections

Search

బిగ్ బాస్ లో ఆమె పర్ ఫార్మెన్స్ వృధానేనా? కారణం ఏంటి?

బిగ్ బాస్ లో ఆమె పర్ ఫార్మెన్స్ వృధానేనా? కారణం ఏంటి?
బిగ్ బాస్ లో ఆమె పర్ ఫార్మెన్స్ వృధానేనా? కారణం ఏంటి?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బిగ్ బాస్ లో ఎలిమినేషన్ టైం వచ్చేసింది. ఈ వారం నామినేషన్ లో ఉన్న ముగ్గురు సభ్యులలో ఎవరు ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతారనేది సస్పెన్స్ గా మారింది. రాహుల్, మహేష్, హిమజలలో రాహుల్ నామినేషన్ అయిన ప్రతీసారి సేవ్ అవుతూ వస్తున్నాడు. ఈ సీజన్ లో  ఎక్కువ సార్లు నామినేట్ అయిన ఘనత రాహుల్ కే దక్కింది. ఎన్ని సార్లు నామినేట్ అయినా సేవ్ అవుతున్నాడంటే అతనికి ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉందని అర్థం అవుతుంది.


అదీగాక ఈ సారి రాహుల్ నామినేట్ అయిన విధానం జనాల్లో సింపతీని మరింత పెంచింది. ఆ సింపతీ ఓట్ల రూపంలో కన్వర్ట్ అవుతుందని అనుకుంటున్నారు. ఇక మహేష్ , హిమజల మధ్య టఫ్ కాంపిటీషన్ ఉండనుంది. ఈ వారం మొత్తంలో బిగ్ బాస్ లో హైలైట్ గా నిలిచిన హిమజ పర్ ఫార్మెన్స్ ఆమెకి ఓట్లు తీసుకొచ్చినప్పటికీ మహేష్ ని బీట్ చేయలేకపోయిందనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే హిమజ డాన్స్ తర్వాత మహేష్ కెప్టెన్ అయిపోయాడు.


ఆ కారణంగా మహేష్ ని సేవ్ చేసుకుందామనే ఆలోచనలో ప్రేక్షకులు ఉన్నారని తెలుస్తుంది. బాబా భాస్కర్ అభిమానుల ఓట్లు కూడా మహేష్ కి కలిసొచ్చే అవకాశం కలదు. అనధికార లెక్కల ప్రకారం రాహుల్ తర్వాత మహేష్ ఉన్నాడని, హిమజకి తక్కువ ఓట్లతో చివరి స్థానంలో ఉందని వార్తలు వస్తున్నాయి.  దీంతో హిమజ డేంజర్ జోన్ లోకి వెళ్ళిందని టాక్ వినిపిస్తుంది. ఈ వారం బిగ్ బాస్ లో హైలైట్ గా నిలిచిన హిమజ డాన్స్ పర్ ఫార్మెన్స్ చాలా ప్రభావం చూపిస్తే తప్ప ఆమె ఎలిమినేషన్ నుండి బయటపడే అవకాశాలు కనిపించట్లేదు. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో వేచి చూడాలి.




Is Himaja performanc is not useful?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బాస్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ వన్ విన్నర్
టీడీపీని బీజేపీలో విలీనం చేయాలి.....ఇంతకంటే ఘోరం ఉంటుందా?
జగన్ నిర్ణయాలు వైయస్ ఆర్ ఆశయాలకు అనుగుణంగా లేవా?
"సామజవరగమనా" పాటకి అంత ఖర్చు చేశారా....?
ప్రీ రిలీజ్ బిజినెస్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్న బిగిల్
కల్కి భగవాన్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా...?
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఆరోజున సరికాదంటున్న పాత్రికేయులు
బిగ్ బాస్ 3: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
బిగ్ బాస్ 3: నాగార్జున అడగాల్సిన ప్రశ్నలు
పలువురి ప్రశంసలు దక్కించుకుంటున్న "ఎవ్వరికీ చెప్పొద్దు"
శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎప్పుడు మొదలవుతుంది
విజయ్ మీద అక్కసుతో పంతం నెగ్గించుకున్న అజిత్ అభిమానులు
రాహుల్ ని సుతిమెత్తగా హెచ్చరించిన శ్రీముకి అమ్మగారు..
టైటిల్ విన్నర్ కావడానికి సూచనలు చేసిన రాహుల్ అమ్మ
బిగ్ బాస్ హౌస్ లో అదరగొట్టిన వరుణ్ బామ్మ
వైసీపీలో మూగబోయిన ఆ ఇద్దరు
దివాకర్ రెడ్డికి షాక్...దివాకర్ ట్రావెల్స్ పై తనిఖీలు..
కమల్ హాసన్ కి ఫైట్స్ డిజైన్ చేయడం కష్టంగా ఉంది..
ఛాలెంజింగ్ పాత్రలో కీర్తి సురేష్...
సినిమాకి సిస్టమ్ లేదు...ఎలాగైనా సినిమా తీయొచ్చు......దర్శకుడు తేజ
హౌస్ లోకి బాబా భాస్కర్ ఫ్యామిలీ..బాబా ఎలాంటివాడో తెలిసిపోయింది.
బిగ్ బాస్ 3: తారుమారైన ఓటింగ్..డేంజర్ జోన్ లో ఆ ఇద్దరు
ఆసక్తికరంగా "మీకు మాత్రమే చెప్తా" ట్రైలర్
భయపెడుతున్న బిగిల్ రన్ టైం.... తెలుగులో వర్కవుట్ అవుతుందా?
మహేష్ బాబు రావాలని చెట్టెక్కిన యువతి
ఆ సినిమాని రీమేక్ చేసే ఆలోచనలో నాగార్జున
అమెజాన్ లోకి సాహో.... డేట్ ఫిక్స్....
రాహుల్ శ్రీముఖిపై విరుచుకుపడడానికి కారణం ఏంటి?
శ్వేతా బసు మళ్ళీ వచ్చేస్తోందట...
అర్జున్ రెడ్డి హీరోయిన్ పై నిర్మాతల ఫైర్
అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ ని తన గుప్పిట్లోకి తీసుకున్నాడా?
బిగ్ బాస్ ప్లాన్ తో బిగ్ బాస్ విన్నర్ గా నిలిచేది ఎవరు?
బర్త్ డే మెసేజ్ తో అదరగొట్టిన సాయి తేజ్
వెంకీమామా రిలీజ్ డేట్ అదే..
బిగ్ బాస్ లోనూ ఫెయిల్ అయిన వరుణ్
గ్యాంగ్ లీడర్ దెబ్బకు ఆలోచనలో పడ్డ నాని
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.