Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 11:00 pm IST

Menu &Sections

Search

శివప్రసాద్ గారి ఆ ఒక్క కోరిక మాత్రం తీరలేదు.....!!

శివప్రసాద్ గారి ఆ ఒక్క కోరిక మాత్రం తీరలేదు.....!!
శివప్రసాద్ గారి ఆ ఒక్క కోరిక మాత్రం తీరలేదు.....!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నటుడు మరియు రాజకీయ నాయకుడైన నారమల్లి శివ ప్రసాద్ గారు నేడు అకాల మరణం పొందిన విషయం తెలిసిందే.  శివ ప్రసాద్ గారు 11 జులై 1951లో చిత్తూరు జిల్లాలో జన్మించారు. ఇక తన బాల్యం మరియు విద్యాబ్యాసం అన్ని అక్కడే పూర్తి చేసిన శివ ప్రసాద్ గారు, ఎంబిబిఎస్ చదివిన అనంతరం డాక్టరు గా అక్కడే కొన్నాళ్ళు  వైద్య వృత్తిలో కొనసాగడం జరిగింది. అయితే అదే సమయంలో నటనపై మక్కువ ఏర్పడడంతో ,అప్పట్లో సినిమా రంగంవైపు అడుగులు వేసిన శివ ప్రసాద్ గారు, మెల్లగా అక్కడక్కడా సినిమాల్లో అవకాశాలు సంపాదించడం జరిగింది. ఆ విధంగా ఒక్కొక్కటిగా అవకాశాలతో ముందుకు సాగిన శివప్రసాద్ గారికి దర్శకత్వ శాఖపై ఆసక్తి ఏర్పడడంతో, 

మెల్లగా ఆ శాఖ పై కొంత పట్టు సాధించిన అనంతరం, తొలిసారి రాజేంద్ర ప్రసాద్, రోజాల కలయికలో ప్రేమ తపస్సు అనే సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. అయితే ఆ సినిమా అప్పట్లో పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక దాని అనంతరం కొంత విరామం తరువాత మళ్ళి అదే జంటతో ఒక వినూత్న కథాంశంతో టోపిరాజా స్వీటీరోజా అనే మరొక సినిమాకు దర్శకత్వం వహించగా అది కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ఆ తరువాత మరింత గ్యాప్ తీసుకుని రాజ్ కుమార్ తో ఇల్లాలు, అలానే నూతన నటుడు శశి హీరోగా కొక్కొరొక్కో అనే సినిమాలు తీశారు. అయితే అవి రెండు కూడా బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకోలేదు. 

ఇక అక్కడినుండి మళ్ళి సినిమాల్లోకి నటుడిగా కొనసాగిన శివ ప్రసాద్ గారికి, తన దర్శకత్వంలో ఒక మంచి హిట్ సినిమా చేయాలన్న కోరిక మాత్రం బలంగా ఉండేదట. ఇక ఆ తరువాత రాజకీయాల్లో బిజీ అయి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా మంత్రిగా, ఇక ఇటీవల అదే పార్టీ తరపున ఎంపీగా కూడా గెలిచి ప్రజలకు సేవలందించిన శివ ప్రసాద్ గారిని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరువలేరు. దర్శకుడిగా విజయవంతమైన సినిమాలు తీయలేనప్పటికీ, అద్భుతమైన నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ఎప్పటికీ మన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిపోతారని అంటున్నారు సినీ విశ్లేషకులు. నేడు ఆయన అకాల మరణంపై పలువురు సినీ నటులు మరియు రాజకీయ నాయకులు నివాళులు అర్పిస్తున్నారు...!! 


that one wish was not be fulfilled by siva prasad garu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'జాన్' మూవీ స్టోరీ లైన్ రివీల్ చేసిన పూజా హెగ్డే...!!
అమితాబ్ ఆరోగ్యంపై షాకింగ్ నిజాలు.. క్లారిటీ ఇచ్చిన ఆసుపత్రి వైద్యులు....!!
ఎక్స్ క్లూజివ్ న్యూస్ : మెగాస్టార్ బయోపిక్ లో హీరో అతనే...??
బ్రేకింగ్ : మరోసారి రిపీట్ కానున్న క్రేజీ కాంబినేషన్.....!!
మెగాస్టార్ 152 మూవీ టైటిల్ పై షాకింగ్ స్టేట్మెంట్.....!!
మహేష్, బన్నీ ల సినిమాలకు కీలకంగా మారనుంది వారేనా....??
'సరిలేరు నీకెవ్వరు' లో విజయశాంతి పాత్ర ఎలా ఉంటుందో చెప్పిన పరుచూరి....!!
సుధీర్ - రష్మీ పెళ్లి పై సంచలన నిజం బయటపెట్టిన గెటప్ శ్రీను.....!!
ఆయనే కావాలంటున్న కాజల్.....!!
ఒకే రోజు బాక్సాఫీస్ బరిలో నిలుస్తున్న విజయ్, కార్తీ....!!
ప్రస్తుతం టాలీవుడ్ లో ఆ ఇద్దరు హీరోయిన్లే టాప్....!!
బ్రేకింగ్ : విడాకులకు సిద్దమైన మంచు మనోజ్......!!
గర్భవతిగా కీర్తి సురేష్.....వైరల్ అవుతున్న పిక్......!!
షావోమీ రెడ్మీ ఫోన్స్ యూజర్స్ కు సెన్సేషనల్ న్యూస్....!!
మెగా మూవీలో నటించే ఛాన్స్ పట్టేసిందా....??
'బాహుబలి 2' ని కూడా ఈజీగా బీట్ చేసిందిగా....!!
అభిమాని సినిమాపై మహేష్ బాబు మెమొరబుల్ వర్డ్స్....!!
శృంగారంతో ఆయుష్షుకు ఉన్న సంబంధం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
'సైరా' మూవీ పై ఉప రాష్ట్రపతి వెంకయ్య సంచలన కామెంట్స్....!!
బాబోయ్, బిగ్ బాస్ 3 విన్నర్ పై షాకింగ్ లీకులు....!!
ట్రైలర్ టాక్ : 'మీకు మాత్రమే చెప్తా' : ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్....!!
తెలంగాణ ఆర్టీసీ కొత్త ఎండీ ఎవరంటే....??
'సైరా' పని అయిపాయెరా....!!
హరీష్ మౌనానికి కారణం ఏమిటి,,,,,,ఆర్టీసీ కార్మికులకు మోక్షం లేదా....??
పూరి కొడుకు కోసం రంగంలోకి శివగామి....!!
చిక్కుల్లో నయనతార భవితవ్యం....!!
తన అభిమాని నిర్మించిన సినిమా ట్రైలర్ లాంఛ్ చేయబోతున్న మహేష్ బాబు....!!
'గద్దలకొండ గణేష్' వరుణ్ కు చెడు కూడా చేసింది....!!
'సాహో' కు చేసిన తప్పే 'జాన్' విషయంలోనూ చేస్తున్న ప్రభాస్ ....??
షాకింగ్ గా బాలకృష్ణ 105 టైటిల్ రివీల్ చేసారు....!!
హాలీవుడ్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్న రౌడీ హీరో.....!!
అదరగొట్టిన సాయి ధరమ్ తేజ్ 'ప్రతిరోజు పండగే' ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో ప్రోమో....!!
బన్నీ, మహేష్ ల మధ్య నలిగిపోతున్నారుగా....!!
కింగ్ ఖాన్ ని దర్శకత్వం వహించనున్న సౌత్ దర్శకుడు....!!
ఎన్టీఆర్ ని వెనక్కు నెట్టిన మహేష్ బాబు....!!
'ఆర్ఆర్ఆర్' మూవీ వాయిదా.....2021లో రిలీజ్.....??
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.