Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 12:17 am IST

Menu &Sections

Search

పాపం..   'సైరా' ముందు  'చాణక్య' కష్టమే !

పాపం..   'సైరా' ముందు  'చాణక్య' కష్టమే !
పాపం..   'సైరా' ముందు  'చాణక్య' కష్టమే !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో  టాలీవుడ్ యాక్షన్ హీరో  గోపీచంద్ హీరోగా  వస్తోన్న యాక్ష‌న్  స్పై   థ్రిల్ల‌ర్ చాణ‌క్య‌.  కాగా  గోపీచంద్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ స్పై థ్రిల్లర్  ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై రామబ్రహ్మం సుంకర  నిర్మిస్తున్నారు.  వచ్చే నెల 5న చాణక్య గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ మేరకు నేడు రిలీజ్ డేట్ పోస్టర్స్ విడుదల చేయడం జరిగింది. ఐతే చాణక్య విడుదల తేదీ అక్టోబర్ 5న  ప్రకటించడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా సైరా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. 250కోట్ల భారీ బడ్జెట్ మూవీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని సోలోగా అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు.  సైరా లాంటి భారీ బడ్జెట్ మూవీతో చాణక్య పోటీపడటం ఆసక్తిని రేపుతోంది.  అసలు సైరాకి  చాణక్యకి పోటీ ఇస్తాడా ? ఏమో కష్టమే.  అయితే మరో పక్క ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరిగాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా డబ్బింగ్ పూర్తి చేసుకుంది.  గోపీచంద్ కూడా తన పాత్రకు సంబధించిన ట్రాక్ కి డబ్బింగ్ చెప్పడటం పూర్తి చేశారట. గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తుంది. వీరిద్దరూ జంటగా నటిస్తోన్న రెండో చిత్రమిది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.  ఈ సినిమాలో గోపీచంద్ గడ్డంతో ఉన్న మ్యాచో లుక్‌ లో కనిపించనున్నారు.  


కాగా ఈ చిత్రంలో  థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలుస్తాయట. ముఖ్యంగా ఇండో - పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు.. అలాగే సెకెండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. అలాగే  విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం కూడా సినిమాలో హైలెట్ గా నిలుస్తోందట.. అదేవిధంగా ఈ చిత్రానికి వెట్రి అందిస్తోన్న సినిమాటోగ్ర‌ఫీ అద్భుతంగా వచ్చిందని సమాచారం.  అయితే ఈ చిత్రానికి భారీగా ఖర్చు పెడుతూ.. రోజురోజుకి బడ్జెక్ట్ పెంచుకుంటూ పోయారు.   ఇప్పటికే  ఈ సినిమాకి 48 కోట్లు ఖర్చు పెట్టారని వార్తలు వచ్చాయి.  ఇండో -పాక్ బోర్డర్ పరిసర ప్రాంతాల్లో   లాంగ్ షెడ్యూల్స్ షూట్  చెయ్యడం.. పైగా  సినిమాలో  బడ్జెట్ తో కుడనుకున్న  యాక్షన్ సన్నివేశాలు ఎక్కువ ఉండటంతో ఇప్పటివరకూ  భారీగానే ఖర్చు అయిందట.  దాంతో మొదట  32కోట్ల అనుకున్న  బడ్జెట్  కాస్త, ఇప్పుడు  48 కోట్లు దాటేలా ఉందట.  మరి గోపీచంద్ పైనా  50 కోట్లు వర్కౌట్ అవుతాయా ?  ఇంతకి ఇంత పెద్ద మొత్తం రికవరీ కావాలంటే సినిమాకు బ్లాక్ బ్లాస్టర్ టాక్ రావాల్సిందే. ఒకవేళ వచ్చినా.. సైరా ముందు చాణక్య ఎంతవరకు నిలబడతాడో చూడాలి.


this DUSSERA get ready for the ULTIMATE spy thriller.. CHANAKYA Releasing on October 5th 
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పవన్ ఇలాగే  కొనసాగితే..  సీఎం అవ్వడం ఖాయం !
కొరటాల సినిమాలో మెగాస్టార్ రోల్ అదే !
'తెనాలి రామకృష్ణ ' వచ్చేది నవంబర్ లోనే !
'ప్రతి రోజూ పండగే'లో  ఫస్ట్  గ్లింప్స్  అదిరింది !
'రొమాంటిక్'  అగ్ని ప్రమాదానికి కారణం అదే !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
న‌వంబ‌ర్ 8న 'ఇద్దరి లోకం ఒకటే' ? !
న‌వంబ‌ర్ 8న  'ఇద్దరి లోకం ఒకటే'  ?
అప్పటి హీరోల్లా  ఇప్పటి హీరోలు మారాలి !
'సైరా' స్సెషల్ షోస్.. వారికి మాత్రమే !
ఇంట్రస్టింగ్ కాంబినేషన్స్ లో  మెగాస్టార్ !
'జాన్'లో పూజా హెగ్డే  టీచరేనా  !
'జగన్' టార్గెట్  నవ రత్నాలే  !
చైతు - సాయి పల్లవి రెండో  షెడ్యూల్  పూర్తి చేశారు !
తేజ్ కెరీర్ కి  ఇక  'ప్రతి రోజు పండగే' దిక్కు !
మహేష్ కోసం  దేవి శ్రీ  అదరగొట్టేస్తున్నాడట !
మెగాస్టార్‌ వసూళ్ల ప్రభంజనం ఇంకా కొనసాగుతుంది  !
ట్రైలర్ తో రానున్న కార్తీ ఖైదీ !
రాజమౌళి రిలీజ్ డేట్ మార్చాలనుకుంటున్నాడా ?
తెరాస నుండి వలసలు మొదలవుతాయా  ?
'అల వైకుంఠపురములో'.. సంచలనాలు !
'ఆర్ఆర్ఆర్' టైటిల్  ఇదేనా ?
బాలయ్య సినిమాల పై ఇంట్రస్టింగ్ అప్ డేట్స్ !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.