Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 2:57 pm IST

Menu &Sections

Search

చిక్కులు తెసున్న సినిమా టైటిల్ రూ.50 కోట్లు కావాలని పోలీసులకు ఫిర్యాదు!

చిక్కులు తెసున్న సినిమా టైటిల్ రూ.50 కోట్లు కావాలని పోలీసులకు ఫిర్యాదు!
చిక్కులు తెసున్న సినిమా టైటిల్ రూ.50 కోట్లు కావాలని పోలీసులకు ఫిర్యాదు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వంశీయుల గొడవ రోజు రోజుకు ముదురుతుంది.చిరంజీవి హీరోగా తెరకెక్కిన‘సైరా’సినిమా కథ విషయంలో తమతో ఒప్పందం చేసుకొని మోసంచేశారని ఆరోపిస్తూ,మెగాస్టార్ చిరంజీవి,రామ్‌ చరణ్‌పై ఈ మేరకు జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు నరసింహా రెడ్డి వంశీయులు ఈ కథను తమ నుంచి సేకరించి, తిరిగి తమపైనే తప్పుడు కేసులు పెట్టారని వారు ఆరోపిస్తున్నారు.తమను ఆర్థికంగా ఆదుకోవాలని ఎన్నోసార్లు రామ్ చరణ్‌ను,సినిమా దర్శకుడిని కలిశామని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు చెప్తుతున్నారు.అయినా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎన్నిసార్లు చిత్ర యూనిట్‌ను కలిసిన..ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమని నిర్లక్ష్యంగా మాట్లాడారని..చేసేదేంలేక పోలీసులను ఆశ్రయించామని చెప్పారు.



ఈ సందర్భంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబానికి చెందిన 23 మంది బంధువులను సినిమా యూనిట్ గుర్తించినట్లు ఆ వంశస్థులు చెబుతున్నారు.సినిమా ప్రారంభ సమయంలో తమకు న్యాయం చేస్తామని డైరెక్టర్,ప్రొడ్యూసర్ మాట ఇచ్చారని 23 మందికి కలిపి రూ.50 కోట్లు ఇస్తామని చిత్ర యూనిట్ చెప్పినట్లు వెల్లడించారు.సినిమా ప్రారంభానికి ముందు కథను తీసుకుంటున్నందుకు డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేశారని వాపోతున్నారు.ఇక ఉయ్యాలవాడ కుటుంబ సభ్యుల ధర్నా విషయమై రామ్ చరణ్ మాట్లాడుతూ..సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం 100 ఏళ్ల తర్వాత ఓ వ్యక్తి జీవితం చరిత్ర కిందకు వెళ్లిపోతుంది.దాన్ని సినిమాగా ఎవరైనా వాళ్ల గౌరవానికి భంగం కలగకుండా తెరకెక్కించవచ్చని చెప్పుకొచ్చారు. మంగళ్ పాండే జీవిత చరిత్రను తెరకెక్కించేటపుడు చరిత్రలో 65 ఏళ్ల లిమిట్ ఉంటే చాలని సుప్రీంకోర్డు తీర్పు చెప్పింది. మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి..దేశం కోసం ఉయ్యాలవాడ అనే ప్రాంతం కోసం పోరాడారు.



ఏమైనా సాయం చేయాలంటే ఆ ఊరు కోసమో..జనాల కోసమో చేస్తాను.నలుగురు వ్యక్తులకో కుటుంబానికో మాత్రం సపోర్ట్  చేయను.అలా చేసి మహాత్ముడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్థాయిని తగ్గించనని తెలిపారు..స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్న‘సైరా’చిత్రంపై కొంత కాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఆక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వడానికి అన్ని హంగులతో ముస్తాబవుతున్న ఈ సినిమా పై ఇంతలా  నరసింహారెడ్డి వంశీయులు దుమారం రేపడానికి కారణం ఏంటో ఎవ్వరికి అర్ధం కావడం లేదు.ఇందులో వున్న గూడుపుఠాని నరసింహా రెడ్డి వంశస్తులకు,చిత్రయూనిట్‌కు మాత్రమే తెలుసు అనుకుంటున్నారు సిని జనాలు.  


Police claim Rs. 50 crores worth of movie title!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రమాదకరమైన పర్వతం పై కిమ్ చేస్తున్న సవారీ దేనికి సంకేతం ?
నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త !
డాక్టర్‌ను బలితీసుకున్న బ్యాంక్‌ కుంభకోణం !
విడుదలచేసిన బీజేపీ మేనిఫెస్టో.ఇంతకి ఏముంది ఇందులో ?
పవన్ తెదేపా మీద తక్కి-జగన్ మీద నెగ్గాలని చూస్తున్నారా ?
వ్యభిచారం చేయడం నేరం కాదు. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు ?
దీపావళి ఆఫర్లు.బంగారం కొనుగోలుపై తగ్గింపుతో పాటు 100 గోల్డ్ కాయిన్స్ ఫ్రీ !
అవకాశాల కోసం అడిగితే బండ బూతులు తిట్టాడు.ఓ నటుడి ఆవేదన !
ప్రచారంలో జోరుపెంచిన మోది.ఆ గుర్తింపు కోట్ల భారతీయులందరికీ దక్కుతుంది.!
పెరుగుతున్న వలసలతో పులి శివసేన పిల్లిలా మారుతుందా ?
కుక్క నోటిలో శిశువు తల ఎంత దారుణం ?
షాకింగ్ న్యూస్ 25 వేలమంది హోంగార్డులను విధులనుండి తొలగింపు ?
పోలీసు వారికి భారీ జరిమానా వారు చేసిన తప్పేంటంటే ?
బయటపడ్డ లోకేష్ బండారం.ఏమో అనుకున్నాం గాని కధ చాలా పెద్దదే ?
ఈ సబ్బు కొంటే కారు,బైకు ఉచితం.!
పేరు మార్చుకోనున్న ఏపీఎస్ ఆర్టీసీ.కొత్త పేరు ఏంటంటే ?
ఏపిలో స్థానిక ఉద్యోగాలపై కఠిన నిబంధనలు మొదటి ప్రియారిటి వారికే !
సీఎం కేసీఆర్‌పై మండిపడుతున్న రేవంత్ రెడ్డి ?
కేసీఆర్ దీపావళి కానుక..పంచాయతీ కార్మికులకు మాత్రమే !
పడకగది వీడియోలతో బ్లాక్ మెయిలింగ్ ఇదో సరికొత్త మూఠా !
3వ రోజు భారీగా పడిపోయిన బంగారం ధర ఏకంగా ఎంత పతనం అంటే ?
కేవలం రూ 50 తో పాన్ కార్డు అప్లై చేసుకోవడం ఇంత ఈజీనా !
వైఎస్సార్‌ పెన్షన్ దారులకు జగన్ శుభవార్త !
కేసీఆర్ నిర్ణయం సరైనదే కేశవరావు సంచలన వ్యాఖ్యలు ?
తెలంగాణాలో ఆగని బలిదానాలు. మరో కార్మికుడి పరిస్దితి విషమం ?
ప్రమాదం అంచున ఢిల్లీ ?
మోడీ సర్కార్‌కు ప్రపంచ బ్యాంక్‌ షాక్‌ ?
ఎన్నికల ప్రచార సభలో ప్రతిపక్షాలకు మోదీ సవాల్.!
బీజేపీకి ఓటేస్తే పాక్‌ మునిగినట్టే ? ఇదో విన్నూత ప్రచారం.!
ఓ దేవుడా నీకసలు జాలి లేదా ?
ఇతను మృత్యుంజయుడే చితికి నిప్పుపెట్టే సమయంలో చటుక్కున లేచాడు !
గాంధీజీ చంపబడలేదట ఆత్మహత్య చేసుకున్నారట.?
వీరివల్ల జ‌గ‌న్‌ అన్నకు కోపం వస్తుందట కారణం ఇదేనా ?
సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్:పుణె టెస్టులో దక్కిన భారీ విజయం.
రామ్ చరణ్ భార్య ఎంతపని చేసిందో తెలుసా !
దీపావ‌ళి పండుగ ప్ర‌త్యేక రైళ్లు ఏవో తెలుసా.?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.