Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 1:11 am IST

Menu &Sections

Search

అరె డిసెంబర్ లో  మొదలెట్టనున్నాడట  !

అరె డిసెంబర్ లో  మొదలెట్టనున్నాడట  !
అరె డిసెంబర్ లో  మొదలెట్టనున్నాడట  !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పూరి జగన్నాథ్  మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్నే నమోదు చేశాడు. కాగా ప్రస్తుతం  పూరి తన తరువాత సినిమాని సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.  అయితే ఇటివలే ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో  'ఫైటర్' అనే  టైటిల్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. కాగా తాజాగా ఈ టైటిల్ నే చిత్రబృందం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.  అలాగే ఈ సినిమా షూటింగ్ డిసెంబర్  నుండి మొదలుకానుందని తెలుస్తోంది.  మరి ఈ సినిమా ఏ జోనర్ లో తెరకెక్కనుంది.. సినిమాలో హీరోయిన్స్ గా ఎవరు నటించనున్నారని నెటిజన్లు బాగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా  సోషల్ మీడియా  సెన్సేషన్ హీరోయిన్ మలయాళ బ్యూటీ  ప్రియా ప్రకాష్ వారియర్  యంగ్  హీరో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య   'నువ్వంటే నాకు చాలా ఇష్టం’’ అని విజయ్ గురించి  ప్రియా పోస్ట్  కూడా చేసింది. అందుకే విజయ్ దేవరకొండ, పూరిని  అడిగి మరి  అమ్మడికి అవకాశం ఇప్పించాడట.  త్వరలోనే ఈ వార్తకు  సంబంధించి చిత్రబృందం అధికారకంగా ప్రకటించనుంది. అయితే  ఈ సోషల్ మీడియా హీరోయిన్ ను మలయాళంలో ఎవ్వరూ పెద్దగా పటించుకునట్లు కనబడట్లేదు. అందుకే ఆమె తెలుగు ఇండస్ట్రీనే టార్గెట్ చేసుకుంది. 

ఎలాగూ దక్షిణాదిన ఇతర భాషల్లో ఒకటి రెండు సినిమాలు చేసి  మంచి ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్లు నెక్స్ట్ టార్గెట్ చేసేది తెలుగు సినిమా పరిశ్రమే. మరి పూరిసినిమాతోనైనా ప్రియా ప్రకాష్ కి భారీ హిట్ వస్తోందేమో చూడాలి.  అలాగే ఈ సినిమాలో నటించే మిగిలిన నటీనటులు ఎవరు అనే విషయాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.  ఇక ఈ సినిమా కూడా  పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా  నిర్మించనున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కించిన  పూరి, మరి ఈ సినిమాకి ఏ నేపధ్యాన్ని ఎంచుకుంటాడో చూడాలి.  అయితే  విజయ్ దేవరకొండ సినిమా తర్వాత, పూరి..  బాలయ్య బాబుతో  సినిమా చేయడానికి  ప్రయత్నిస్తున్నట్లు ఇటివలే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినీ వర్గాల  సమాచారం ప్రకారం ఈ సినిమా కథ కూడా ఎప్పుడో రెడీ అయిపోయిందట. ఈ కథలో బాలయ్య పవర్ ఫుల్  పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.  


director Puri Jagannadh planning shooting in december
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పవన్ ఇలాగే  కొనసాగితే..  సీఎం అవ్వడం ఖాయం !
కొరటాల సినిమాలో మెగాస్టార్ రోల్ అదే !
'తెనాలి రామకృష్ణ ' వచ్చేది నవంబర్ లోనే !
'ప్రతి రోజూ పండగే'లో  ఫస్ట్  గ్లింప్స్  అదిరింది !
'రొమాంటిక్'  అగ్ని ప్రమాదానికి కారణం అదే !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
న‌వంబ‌ర్ 8న 'ఇద్దరి లోకం ఒకటే' ? !
న‌వంబ‌ర్ 8న  'ఇద్దరి లోకం ఒకటే'  ?
అప్పటి హీరోల్లా  ఇప్పటి హీరోలు మారాలి !
'సైరా' స్సెషల్ షోస్.. వారికి మాత్రమే !
ఇంట్రస్టింగ్ కాంబినేషన్స్ లో  మెగాస్టార్ !
'జాన్'లో పూజా హెగ్డే  టీచరేనా  !
'జగన్' టార్గెట్  నవ రత్నాలే  !
చైతు - సాయి పల్లవి రెండో  షెడ్యూల్  పూర్తి చేశారు !
తేజ్ కెరీర్ కి  ఇక  'ప్రతి రోజు పండగే' దిక్కు !
మహేష్ కోసం  దేవి శ్రీ  అదరగొట్టేస్తున్నాడట !
మెగాస్టార్‌ వసూళ్ల ప్రభంజనం ఇంకా కొనసాగుతుంది  !
ట్రైలర్ తో రానున్న కార్తీ ఖైదీ !
రాజమౌళి రిలీజ్ డేట్ మార్చాలనుకుంటున్నాడా ?
తెరాస నుండి వలసలు మొదలవుతాయా  ?
'అల వైకుంఠపురములో'.. సంచలనాలు !
'ఆర్ఆర్ఆర్' టైటిల్  ఇదేనా ?
బాలయ్య సినిమాల పై ఇంట్రస్టింగ్ అప్ డేట్స్ !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.