Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 4:53 am IST

Menu &Sections

Search

చిరంజీవి స్థాయిని కొట్టేవాడు ఇంకా పుట్టలేదు: పూరి జగన్నాథ్..!

చిరంజీవి స్థాయిని కొట్టేవాడు ఇంకా పుట్టలేదు: పూరి జగన్నాథ్..!
చిరంజీవి స్థాయిని కొట్టేవాడు ఇంకా పుట్టలేదు: పూరి జగన్నాథ్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

చిరంజీవి కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ‘సైరా’. స్వాతంత్ర పోరాట నేపథ్యం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను చిరంజీవి చేయడం జరిగింది. అప్పట్లో దేశ స్వాతంత్రం కోసం పోరాడిన యోధుడిగా తెలుగు వ్యక్తుల్లో ప్రథముడిగా నిలిచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఇటీవల హైదరాబాద్ నగరంలో ఎల్బీ స్టేడియం లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినిమా పరిశ్రమ నుండి చాలా మంది ప్రముఖులు రాగా ముఖ్య అతిథులుగా పవన్ కళ్యాణ్ మరియు దేశ దిగ్గజ దర్శకుడు రాజమౌళి హాజరయ్యారు.


ఈ సందర్భంగా సైరా సినిమా ఉద్దేశించి సోషల్ మీడియాలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వీడియో విడుదల చేసి మెగాస్టార్ చిరంజీవి కి మరియు సినిమా నిర్మాత రామ్ చరణ్ కి అలాగే సినిమా యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. రిలీజ్ అయిన వీడియో లో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ..కొన్నేళ్ల క్రితం రాంచరణ్ నాకో మాట చెప్పాడు. నాన్న గారితో అద్భుతమైన చిత్రం తీయాలి. ఆ చిత్రం మనమంతా గర్వపడేలా ఉండాలి అని అన్నాడు. నేను సైరా టీజర్ చూడగానే రాంచరణ్ చెప్పిన మాటే గుర్తుకు వచ్చింది. దర్శకుడు సురేందర్ రెడ్డి అదరగొట్టారు.


ఎనర్జీతో మెగాస్టార్ ని కొట్టేవాడు పుట్టలేదు. లవ్యూ అన్నయ్యా.. ఒక అభిమానిగా సైరా చిత్రం ఘనవిజయం సాధించాలని శుభాకాంక్షలు చెబుతున్నా అని పూరి తెలిపారు. ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించగా హీరోయిన్ గా నయనతార నటించింది. అలాగే తమన్నా, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషలలో సైరా చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. Director puri jagganadh sensational comments on chiranjeevi..!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆరోజు బాలకృష్ణ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ వెక్కివెక్కి ఏడ్చారు..!
కామెడీ ని గట్టిగా టార్గెట్ చేసి చిరంజీవిని చూపించబోతున్న కొరటాల..?
భారతీయుడు-2 లో యాక్షన్ సీన్ కోసం 40 కోట్లు..?
బరితెగించిన సదా వేశ్య పాత్రలో..!
తమిళ స్టోరీ నమ్ముకున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్..!
సాహో ప్రొడ్యూసర్స్ పై కేస్..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ సుమ వీడియో..!
విజయ్ దేవరకొండ మరియు తన గురించి వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చిన అనసూయ..!
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తిని పెంచుతున్న చిరంజీవి!
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ న్యూస్..!
సైరా సినిమా కలెక్షన్లు దసరా పండుగ ఇంకా జరుపుకుంటున్న మెగా అభిమానులు..!
నేను అప్పట్లో ‘గే’ అంటూ బాగా ప్రచారం చేశారు అంటున్న నవదీప్..!
ఆ చానల్ పై సీరియస్ అయిన బాలకృష్ణ..?
వ్యభిచారం చేయడం తప్పు కాదు అంటున్న శ్రీ రెడ్డి..!
శివ జ్యోతి పై సీరియస్ అయిన వరుణ్ సందేశ్..!
వరుసగా రెండు వారాలు అదరగొట్టిన మెగాస్టార్ సైరా కలెక్షన్లు..!
బిగ్ బాస్ షో కంటెస్టెంట్ జ్యోతి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్..!
మహేష్ బాబు కొత్త మూవీ లేటెస్ట్ న్యూస్..!
సౌత్ ఇండస్ట్రీ డైరెక్టర్ పై కన్నేసిన షారుక్ ఖాన్..?
సెలవులు పూర్తయిన రికార్డులు సృష్టించడం మాత్రం ఆగటం లేదు సైరా..!
ఈ సంక్రాంతికి బాలయ్య సినిమా లేనట్టే..?
అదిరిపోయే ఆఫర్ అందుకున్న పునర్నవి..?
బైరెడ్డి పై సంచలన కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..!
విజయ్ దేవరకొండ తో సందీప్ రెడ్డి వంగా సినిమా..?
About the author

Kranthi is an independent writer and campaigner.