Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 5:22 pm IST

Menu &Sections

Search

పూరికి కలిసొచ్చిన సెంటిమెంట్..బాలయ్యకు హిట్టు పడుతుందా?

పూరికి కలిసొచ్చిన సెంటిమెంట్..బాలయ్యకు హిట్టు పడుతుందా?
పూరికి కలిసొచ్చిన సెంటిమెంట్..బాలయ్యకు హిట్టు పడుతుందా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు పూరి జగన్నాథ్.  యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సూపర్ హిట్ తర్వాత పూరి డైరెక్షన్ లో వచ్చిన ఏ మూవీ హిట్ కాలేదు.  దాంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో రామ్ పొతినేని హీరోగా పెట్టి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తీశాడు..ఈ మూవీ అనుకున్నదానికన్నా ఎక్కువే హిట్ అయ్యింది..భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇక నందమూరి బాలకృష్ణ తన వందవ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత పూరి జగన్నాథ్ తో ‘పైసా వసూల్’ సినిమాలో నటించాడు. ఈ మూవీ నిజంగా పైసా వసూల్ సినిమా కాలేదు..కానీ బాలకృష్ణ కెరీర్ లో ఓ మాస్ మూవీగా మంచి పేరు సంపాదించింది.

ఇటీవల తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు..కానీ ఈ రెండు మూవీలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి. ఈలోగా ఏపిలో ఎన్నికలు రావడం..హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా బాలయ్య గెలవడం జరిగిపోయింది.  ప్రస్తుతం బాలకృష్ణ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది.

ఈ సినిమాలో బాలకృష్ణ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు తరువాత బోయపాటితో కలిసి బాలకృష్ణ ఒక సినిమా చేయ నున్నాడు. ఇక బోయపాటితో మూవీ పూర్తయిన తర్వాత మరోసారి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పూరి ఓ కథ సిద్దం చేసినట్లు..బాలయ్యకు వినిపించినట్లు వార్తలు వస్తున్నాయి. కథ నచ్చడంతో బాలయ్య కూడా ఓకే చేసినట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.  ఈ సినిమాలో బాలకృష్ణ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనేది తాజా సమాచారం.

గతంలో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ గా చేసిన సినిమాలు చాలా వరకూ సక్సెస్ అయ్యాయి. ఆ పాత్రలకి మించి ఈ రోల్ ఉంటుందని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటు న్నారు. ఇప్పటి వరకు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పోలీస్ ఆఫీసర్ నేపథ్యంలో వచ్చిన మూవీలన్నీ సూపర్ హిట్ అయ్యాయి..మరి ఈ మూవీ బాలయ్యకు ఏ రేంజ్ లో హిట్ ఇస్తుందో చూడాలి. 


 The sentiment mixed with Puri;balakrishna;
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?
వైసీపీ కార్యకర్త దారుణ హత్య..ఎందుకో తెలిస్తే షాక్!
బిగ్ బాస్ 3 : శివజ్యోతిపై వరుణ్ ఫైర్..!
ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను : పరుచూరి గోపాలకృష్ణ
ఫోన్ చేసినందుకు నీచంగా తిట్టాడు : గెటప్ శీను
పూరికి షాక్..రొమాంటిక్ సెట్లో అగ్నిప్రమాదం...!
నాన్న గారి కల నెరవేరుస్తా : సీఎం జగన్
15 ఏళ్ల తరువాత కృష్ణవంశి దర్శకత్వంలో రమ్యకృష్ణ!
పెద్ద హీరోలతో సినిమాలు అందుకే తీయలేదు : డైరెక్టర్ రవిబాబు
పవన్ కళ్యాన్ హీరోయిన్ కి అరెస్ట్ వారెంట్!
యువ గాయని అనుమానాస్పద మృతి!
బిగ్ బాస్ 3 : బాబాని టార్గెట్ చేసిన వితిక
అందాల ఆరబోతతో ఇస్మార్ట్ పోరీ!
థ్రిల్లర్ తో పాటు బూతు తలపిస్తున్న‘ఏడు చేపల కథ’ ట్రైలర్!
నా డ్రీమ్ అదే : అవిక గోర్
హాట్ హాట్ గా ‘రాజుగారి గది3’టైటిల్ సాంగ్ !
నన్ను దారుణంగా మోసం చేశారు : హీరో నిఖిల్
అంచనాలు పెంచుతున్న కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ !
చితిపై నుంచి లేచిన మనిషిని చూసి గ్రామస్తులు షాక్!
ఆ మూవీలో చిరంజీవిగా రామ్ చరణ్..?
బిగ్ బాస్ 3 : అందుకే మహేష్ ఔట్
‘రాజుగారి గది3’ లో తమన్నా అందుకే పక్కకు తప్పుకుందట!
బిగ్ బాస్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ భద్రత!
రజినీకాంత్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..అందుకేనా?
తమన్నాకి ఆ కోరిక ఇంకా తీరలేదట?
విశాల్ వివాహం అనీశారెడ్డితోనే జరుగుతుందట..కన్ఫామ్ చేశారు!
కోడి రామకృష్ణ కూతురు నిశ్చితార్థం..సెలబ్రెటీల హల్ చల్!
యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్న రజినీ!
నా పెళ్లి అలా జరగాలి : అదితిరావు హైదరి
హిమజ డ్యాన్స్ పై పున్నూ కామెంట్స్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ 3 : చిత్రాలు బహు విచిత్రాలుగా ఉన్నాయ్
విలన్ గా మారుతున్న క్రికెటర్!