Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 11:45 pm IST

Menu &Sections

Search

సైరా నరసింహారెడ్డి : ‘వార్’ ని ఢీ కొట్టకుంటే..బాలీవుడ్ లో ఔటే!

సైరా నరసింహారెడ్డి : ‘వార్’ ని ఢీ కొట్టకుంటే..బాలీవుడ్ లో ఔటే!
సైరా నరసింహారెడ్డి : ‘వార్’ ని ఢీ కొట్టకుంటే..బాలీవుడ్ లో ఔటే!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు లో ఇప్పుడు భారీ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత వచ్చే రిజల్ట్స్ కూడా అంతే భయంకరంగా ఉంటున్నాయి.  ఈ మద్య సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘సాహెూ’ దాదాపు రూ.350 కోట్లు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు.  ఈ మూవీ రిలీజ్ కి ముందు తెలుగు, మళియాళ,కన్నడ, హిందీ భాషల్లో వీరలెవెల్లో హైప్ తీసుకు వచ్చారు.  ఈ మూవీ మరో బాహుబలి ని కాబోతుందని నానా హంగామా చేశారు.  కానీ థియేటర్లోకి వచ్చిన తర్వాత దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. 

ఒక్క బాలీవుడ్ లో తప్ప మూడు భాషల్లో తేలిపోయింది. అంతే కాదు ఏలాంటి నష్టాలు రావని భావించిన ‘సాహెూ’ కొన్ని చోట్ల భారీ నష్టాలు తెచ్చిపెట్టింది.  ఇప్పుడు భారీ బడ్జెట్ తో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ మూవీ రిలీజ్ కి సిద్దంగా ఉంది.  అయితే ఇదే సమయంంలో బాలీవుడ్ లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటిస్తున్న ‘వార్’ మూవీ రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఈ మూవీ తెలుగు లో కూడా రిలీజ్ చేస్తున్నారు.  తెలుగు హృతిక్ రోషన్ నటించిన క్రిష్,క్రిష్ 2 కి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. తెలుగు లో కూడా హృతిక్ కి మంచి అభిమానులు ఉన్నారు. టైగర్ ష్రాఫ్ డ్యాస్, ఫైట్స్ తో యూట్యూబ్ లో సంచలనాలు రేపిన విషయం తెలిసిందే.

ఇప్పుడు బాలీవుడ్ లో సైరా మూవీ ‘వార్’ తో ఢీ కొట్టబోతుంది.  ఇప్పటికే బాలీవుడ్ లో కూడా ప్రమోషన్లో చేస్తూ వచ్చిన సైరా మరి ఎంత వరకు వార్ ని ఢీ కొట్టి నిలబడగలదు..ఈ రెండు మూవీస్ లో ఏది ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా..మరో మూవీ భారీ కలెక్షన్లు సాధించగలదు.  మరి మెగాస్టార్ క్రేజ్ బాలీవుడ్ లో ఎంత వరకు పనిచేస్తుందో చూడాలి. 


sye-raa-narasimha-reddy;war movie;
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?