Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 10:47 pm IST

Menu &Sections

Search

ఫైనల్ గా ‘గ్యాంగ్ లీడర్’ పరిస్థితి ఇదీ?

ఫైనల్ గా ‘గ్యాంగ్ లీడర్’ పరిస్థితి ఇదీ?
ఫైనల్ గా ‘గ్యాంగ్ లీడర్’ పరిస్థితి ఇదీ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా మంచి ఫామ్ లో కొనసాగుతున్న హీరో నాని ఈ సంవత్సరం ‘జర్సీ’తో మంచి విజయం అందుకున్నాడు. ఈ మూవీ మంచి హిట్ అయినా..భారీ కలెక్షన్లు రాబట్టలేకపోయింది.  అంతకు ముందు కృష్ణార్జునయుద్దం, దేవదాస్ తో యావరేజ్ టాక్ తెచ్చుకున్న నాని ‘జర్సీ’లాంటి హిట్ వచ్చినా నిరాశలోనే ఉన్నారట.  అదే సమయంలో మనం ఫేమ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో ‘గ్యాంగ్ లీడర్ ’ మూవీకి కమిట్ అయ్యారు.

ఈ మద్య రిలీజ్ అయిన గ్యాంగ్ లీడర్ ఫస్ట్ డే హిట్ టాక్ తెచ్చుకుంది.  దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి..కలెక్షన్లు బాగానే రాబడుతుందని భావించారు.  కానీ ఇంతలోనే హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’(వాల్మీకి) మూవీ రిలీజ్ అయిన హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో నాని ‘గ్యాంగ్ లీడర్’ కి పెద్ద దెబ్బే తగిలింది.

ఈ నేపథ్యంలో కలెక్షన్ల పై కూడా భారీ ప్రభావం పడింది. మొత్తంగా 28 కోట్లకి బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా, 30 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అయింది. 17 రోజుల్లో ఈ సినిమా 40 కోట్ల గ్రాస్ ను .. 23 కోట్లకి పైగా షేర్ ను వసూలు చేసింది. వసూళ్ల పరంగా చూసినా ఇది యావరేజ్ సినిమానే అని చెప్పుకుంటున్నారు. ఒక మంచి హిట్ నాని చేతివరకూ వచ్చి జారిపోయిందనే అనుకుంటున్నారు. నానీ తదుపరి మూవీగా 'వి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. gang leader movie;hero nani;
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?