Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 10:58 am IST

Menu &Sections

Search

సైరా తెలుగులోనే ఇలా ఉంటే ఇక మిగతా భాషల పరిస్థితేంటి...?

సైరా తెలుగులోనే ఇలా ఉంటే ఇక మిగతా భాషల పరిస్థితేంటి...?
సైరా తెలుగులోనే ఇలా ఉంటే ఇక మిగతా భాషల పరిస్థితేంటి...?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి 20 ఏళ్ళ కల నిజం అయిన రోజు. ఆ కలను నిజం చేసింది మెగా పవర్ స్టార్ రాం చరణ్. మెగాస్టార్ సినిమా కెరీర్ లోనే చేయలేమో అనుకున్న ఒక స్వాతంత్య్ర  సమరయోధిడి కథ పాత్ర. నిజంగా ఒక మాస్ ఇమేజ్ ఉన్న ఏ హీరో ఇలాంటి కథ కోసం గాని, పాత్ర కోసం కాని ఎదురు చూడరు.అలాంటిది తన సినీ ప్రయాణంలోనే ఒక వెలితిగా మిగిలిపోయో గొప్ప సినిమాని చేసి తన సినీ జీవితాన్ని పరిపూర్ణం చేసుకున్నారు చిరు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్న..వంటి భారీ స్టార్ కాస్ట్ తో దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ నిర్మించిన అత్యంత భారీ సినిమా సైరా నరసింహా రెడ్డి. 

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర కోసం కొన్నేళ్ళుగా స్టార్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ చాలా రీసెర్చ్ చేసి కథ అందించారు. ఇక ఈ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా కొన్ని నెలలపాటు ఉయ్యాలవాడ జీవిత చరిత్ర మీద రీసెర్చ్ చేసి ఎన్నో అంశాలను కథలో చేర్చాడు. మొదటి స్వాతంత్య్ర యోధుడి కథ కాబట్టి తెలుగు తో సహా అన్నీ ప్రధాన భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని సైరా బృందం ముందు నుంచే సన్నాహాలు చేసుకున్నారు. అందుకే ఒక్కో భాష నుండి ఒక్కో ఫేమస్ నటుడిని తీసుకున్నారు. 

అందుకనే హిందీ నుండి బిగ్ బి అమితాబ్ ని, కోలీవుడ్ నుండి విజయ్ సేతుపతి, హీరోయిన్ నయన తార, కన్నడ నుండి సుదీప్ వంటి ఫేమస్ యాక్టర్స్ ని తీసుకున్నారు. ఆయా భాషల్లో మాంచి పబ్లిసిటీని చేశారు. కానీ సైరా మొదటి షో నుండే కాస్త నెగిటివ్ టాక్ వస్తోంది. మొదటి రోజే ఇలాంటి టాక్ వస్తే నెక్స్ట్ డే కి ఈ టాక్ ఎలా మారుతుందోనని మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు తెలుగులోనే ఇలా ఉంటే మిగతా భాషల సంగతి ఏంటని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఏదేమైనా మొత్తంగా చూస్తే మాత్రం కలెక్షన్స్ పరంగా మొదటి రోజు భారీగానే వసూళ్ళను రాబట్టింది. 



syeraa movie is not satisfactory in telugu, how about in other languages..?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'ఫ్యామిలీమ్యాన్-2' లో సమంత..!
జక్కన్న గారు ఇందులో వాస్తవమెంత..?
కొణిదెల కాంపౌండ్ క్లారిటి ఇస్తేనే నమ్మాలి..!
బిగ్ బాస్ వివాదం తో స్టార్ హీరో ఇల్లు ముట్టడి...ఇలాంటి షోలు అవసరమా..?
చాణక్య సినిమా రిజల్ట్ తో గోపిచంద్ పరిస్థితి మారిపోయిందా..?
ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ 2021 కి వెళ్ళడానికి కారణాలు అవేనట..?
బన్ని ని డామినేట్ చేస్తున్న త్రివిక్రమ్..?
24 గంటల తేడా కూడా లేకపోతే ఎలా..?
రాజ్ తరుణ్ ని 'ఒరేయ్‌.. బుజ్జిగా' అంటున్నదెవరు..?
బన్ని హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్స్..!
ఈసారి ఏకంగా విశాల్ పెళ్ళినే ఆపేశారా...?
ఈ టాలీవుడ్ టాప్ హీరోయిన్ కి కూడా విజయ్ దేవరకొండ కావాలట..?
సీ.ఎం. జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా టాలీవుడ్ హీరో సినిమా లాంచ్..!
సంక్రాంతి కి 'సై' అంటు ఇద్దరు స్టార్స్!
బాలీవుడ్ లో సైరా క్లోజ్..?
ఆ విషయంలో గ్రేట్ అనిపించుకున్న ప్రియమణి..!
ఇక టాలీవుడ్ లో సందడంతా చిన్న సినిమాలదే..!
ప్రభాస్ బర్త్ డే సందర్భంగా డార్లింగ్స్ కి గిఫ్ట్ ఇవ్వబోతున్నాడట..!
సిగ్గుండాలి ఇలాంటి సినిమా తీసేవాళ్ళకి..చూసే వాళ్ళకి..!
బన్ని-సుకుమార్ ప్రాజెక్ట్స్ మీద రూమర్స్..?
ఏదో అనుకుంటే ఎప్పటికప్పుడు 'RRR' టీమ్ నిరాశపరుస్తూనే ఉన్నారెందుకు..?
సూపర్ స్టార్ స్టామినాని అంచనా వేసేదెవరు..!
నన్ను మీరిలా చూడటానికి ఆరేళ్ళు ఎదురుచూశారు అంటున్న టాలీవుడ్ బ్యూటి..?
క్రేజీ ప్రాజెక్ట్.. కాంట్రవర్సీ హీరో..హన్సిక హీరోయిన్ గా సినిమా..!
ఈ దెబ్బతో పూరి-చిరు కాంబినేషన్ 'ఫిక్స్ అని ఫిక్సవ్వాల్సిందే..!
మరో వైవిధ్యమైన పాత్రలో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం..!
శ్రీదేవి బయోపిక్ రెడీ అంటున్న మిల్కీ..!
భారీగా నష్టపోతున్నానని హీరోపై నిర్మాత కంప్లైంట్..కారణాలు షాకింగా ఉన్నాయట..?
శేఖర్ కమ్ముల వల్ల కాదని ముందే తెలుసు..అయినా ఎందుకు చెప్పారో..?
రాజమౌళి ని రాజమౌళి నే ఢీ కొంటాడు తప్ప మరెవరివల్లా కాదని ఈ దెబ్బతో అందరికి తెలిసొచ్చిందా..!
'సూర్యవంశి' తో మరో బ్లాక్ బస్టర్ కొడతానంటున్న బాలీవుడ్ స్టార్ హీరో..?
హెవీ టెన్షన్ లో మహేష్ నిర్మాత..కారణాలు తెలిస్తే షాక్ అవుతారు..?
తెలుగు 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్ రీమేక్ లో 'ఆమె'..!
2020 సంక్రాంతికి కళ్యాణ్ రామ్ స్టార్స్ దెబ్బకి కనిపించకపోతే పరిస్థితేంటో..?
సైరాకు 1 మిలియన్ లాస్? మరి బ్లాక్ బస్టర్ అంటారేంటి..!
సైనా బయోపిక్ కాబట్టి శ్రమించాల్సిందే...పరిణీతి చోప్రా..!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.