Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 6:39 am IST

Menu &Sections

Search

కొత్త ఇళ్లు కడుతున్నా..‘బ్లెస్సింగ్’ ఇవ్వండి : అల్లు అర్జున్

కొత్త ఇళ్లు కడుతున్నా..‘బ్లెస్సింగ్’ ఇవ్వండి : అల్లు అర్జున్
కొత్త ఇళ్లు కడుతున్నా..‘బ్లెస్సింగ్’ ఇవ్వండి : అల్లు అర్జున్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.  మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ సంపాదించిన పవన్ కళ్యాన్ తర్వాత అల్లు అర్జున్, రాంచరణ్ లే అని చెప్పొచ్చు.  దర్శకేంద్రుడు రాఘవేంద్రుడి డైరెక్షన్ లో ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా పరిచయం అయిన అల్లు అర్జున్ తర్వాత నటించిన దేశముదురు, ఆర్య, బన్ని లాంటి సినిమాలతో మాస్ ప్రేక్షకులను తపవైపు తిప్పుకున్నాడు. డ్యాన్స్, ఫైట్స్, కామెడీ అన్నింటా మెగా హీరో ఏంటో చూపించాడు.

ఆ మద్య వక్కంతం వంశి దర్శకత్వంలో వచ్చిన ‘నా పేరుసూర్య’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బన్ని ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అలా వైకుంఠపురములో' సినిమాలో నటిస్తున్నారు.  టాలీవుడ్ లో  షూటింగ్ గ్యాప్ ఏమాత్రం వచ్చినా వెంటనే తమ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు.  తన ఫ్యామిలీతో విదేశీ ట్రిప్ కొడుతూ..అక్కడి ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. అల్లు అర్జున్ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

వీరికి ఇద్దరు పిల్లలు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో కొత్త ఇంటికోసం ప్లాన్ చేసుకున్నాడు. ఖరీదైన ఇల్లు కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి రీసెంట్‌గా భూమి పూజ కూడా చేశాడు. అందుకు సంబందించిన ఒక స్పెషల్ పిక్‌ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు.  గతకొద్ది రోజులుగా ‘అల వైకుంఠపురములో’ షూటింగుతో బిజీగా ఉన్న బన్నీ... షెడ్యూల్ గ్యాప్ దొరకడంతో మంచి రోజు చూసి.. భూమి పూజ చేశాడు.

తను నిర్మించుకోబోయే కొత్త ఇంటికి ‘బ్లెస్సింగ్’ అనే పేరు కూడా పెట్టాడు బన్నీ.. భార్య, పిల్లలతో కలిసి భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన పిక్‌ పోస్ట్ చెయ్యగానే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. 

view this post on Instagram

BLESSING

A post shared by Allu Arjun (@alluarjunonline) on

hero allu arjun;tollywood movies
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అందాల ఆరబోతతో ఇస్మార్ట్ పోరీ!
థ్రిల్లర్ తో పాటు బూతు తలపిస్తున్న‘ఏడు చేపల కథ’ ట్రైలర్!
నా డ్రీమ్ అదే : అవిక గోర్
హాట్ హాట్ గా ‘రాజుగారి గది3’టైటిల్ సాంగ్ !
నన్ను దారుణంగా మోసం చేశారు : హీరో నిఖిల్
అంచనాలు పెంచుతున్న కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ !
చితిపై నుంచి లేచిన మనిషిని చూసి గ్రామస్తులు షాక్!
ఆ మూవీలో చిరంజీవిగా రామ్ చరణ్..?
బిగ్ బాస్ 3 : అందుకే మహేష్ ఔట్
‘రాజుగారి గది3’ లో తమన్నా అందుకే పక్కకు తప్పుకుందట!
బిగ్ బాస్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ భద్రత!
రజినీకాంత్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..అందుకేనా?
తమన్నాకి ఆ కోరిక ఇంకా తీరలేదట?
విశాల్ వివాహం అనీశారెడ్డితోనే జరుగుతుందట..కన్ఫామ్ చేశారు!
కోడి రామకృష్ణ కూతురు నిశ్చితార్థం..సెలబ్రెటీల హల్ చల్!
యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్న రజినీ!
నా పెళ్లి అలా జరగాలి : అదితిరావు హైదరి
హిమజ డ్యాన్స్ పై పున్నూ కామెంట్స్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ 3 : చిత్రాలు బహు విచిత్రాలుగా ఉన్నాయ్
విలన్ గా మారుతున్న క్రికెటర్!
‘సైరా’గా హైపర్ ఆది..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
‘ఆర్ఆర్ఆర్’మూవీ లేటెస్ట్ అప్ డేట్స్!
హీరో విజయ్ పై తమిళ దర్శకుడు సంచలన ఆరోపణ!
చీరకట్టుతో పిచ్చెక్కిస్తున్న యాంకర్!
ఆ ముద్దు సీన్ తో పోల్చకండి..!
ఆ మూవీ తీసి కష్టాలు కొనితెచ్చుకున్నా!
ఒక్క ఛాన్స్ కోసం ఎన్నో కష్టాలు పడ్డా..కన్నీరు పెట్టుకున్నా! : పాయల్ రాజ్ పూత్
భయపెడుతున్న ‘ఆవిరి’ ట్రైలర్!
సంక్రాంతి బరిలో ఆ హీరోలు ఇద్దరూ తగ్గడం లేదు?
నేగిటీవ్ పాత్రలో సమంత..?
జాలీ ఖాతాలో మరిన్ని హత్యలు..?
నా అసలు పేరు అలా మారింది : నటి జీవిత
అందమైన ప్రిన్స్ కుటుంబం..చూస్తుంటే కన్నుల సంబరం!
నటుడు శింబూపై నిర్మాత ఫిర్యాదు!
హాట్ లుక్ తో ‘నాకిదే ఫస్ట్ టైమ్’ పోస్టర్!
బిగ్ బాస్ 3 : బెల్లీడ్యాన్స్ తో పిచ్చెక్కించిన శ్రీముఖి