Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 6:41 am IST

Menu &Sections

Search

మహాత్ముని శాంతి సందేశాన్ని ప్రపంచానికి  చాటిచెప్పే ప‌నిలో పూనమ్ కౌర్

మహాత్ముని శాంతి సందేశాన్ని ప్రపంచానికి  చాటిచెప్పే ప‌నిలో పూనమ్ కౌర్
మహాత్ముని శాంతి సందేశాన్ని ప్రపంచానికి  చాటిచెప్పే ప‌నిలో పూనమ్ కౌర్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జాతిపిత మహాత్మాగాంధీ ప్రబోధించిన శాంతి, అహింస మార్గంలో పూనంకౌర్ ప్రయాణిస్తున్నారు. జీవితంలో శాంతి, అహింస మార్గాన్ని ఆమె బలంగా విశ్వసిస్తారు. మహాత్ముని 150వ జయంతి సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గల ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. అక్కడి అధికారులను కలిసి గాంధీజీ శాంతి సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రత్యేక చిత్రపటాలను అందించారు. అధికారులతో కలిసి గాంధీజీ 150వ జయంతిని సెలబ్రేట్ చేశారు.


ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ గారికి గాంధీజీ చిత్రపటాన్ని శాంతి సందేశంగా అందించారు. అలాగే, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో భారత రాయబారి సందీప్ చక్రవర్తిని కలిశారు. ఐక్యరాజ్యసమితిలో భారతదేశ వ్యవహారాలు చూసే డిప్యూటీ రిప్రజెంటేటివ్ నాగరాజ్ నాయుడుతో పూనంకౌర్ సమావేశమయ్యారు. 


ఈ సందర్భంగా పూనం కౌర్ మాట్లాడుతూ "మహాత్ముని 150వ జయంతి రోజున ఐక్యరాజ్యసమితి  ప్రధాన కార్యాలయంలో భారత ప్రతినిధులతో సమావేశం కావడం చాలా సంతోషంగా ఉంది. సంప్రదాయ కళలు వర్లీ, కలంకారి, మధుబని పద్ధతుల్లో రూపొందించిన గాంధీజీ చిత్రపటాన్ని సయ్యద్ అక్బరుద్దీన్ గారికి అందించాను. ఉన్నతాధికారుల ద్వారా గాంధీజీ గారి ఫస్ట్ పెయింటింగ్ ప్రధాని నరేంద్ర మోదీ గారికి అందజేశాను. ప్రతిరోజు, ప్రతి ఒక్కరి జీవితంలో, మన ఈ ప్రపంచంలో శాంతి నెలకొనాలంటే ఏం చేస్తే బావుంటుంది అని నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. ఆలోచనలను అక్బరుద్దీన్ గారితో పంచుకున్నాను. ప్రశాంతంగా ప్రతి విషయాన్ని ఆయన విన్నారు. మహాత్మ గాంధీజీ అనుసరించిన శాంతి మార్గమే మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది. జీవితంలో ఆయన నమ్మిన సూత్రాలు, పాటించిన విధానాలు ‌ ఆయన మహాత్ముని చేశాయని నేను నమ్ముతాను. ఆయన జీవన విధానం ప్రతి ఒక్కరూ ఆచరించదగినది. జీవితంలో ప్రతి ఒక్కరికి శాంతి లభిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. శాంతి, ప్రేమ, మానవత్వంతో ప్రజలందరూ జీవించాలని కోరుకుంటున్నాను. ఈ సందేశం అందరికీ చేరుతుందని ఆశిస్తున్నాను. నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి ఈ కార్యక్రమాలు చేయడం లేదు. నా వంతు సామాజిక బాధ్యతగా ‌చేస్తున్నాను" అన్నారు.


mahatmuni santhi sandesaanni prapanchaaniki chaaticheppe panilo poonamkaur
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాసాలో యంగ్ హీరోల హ‌డావిడి...!
మేక‌ప్‌లో న‌న్ను నేనే చూసుకుని భ‌య‌ప‌డ్డాను
శౌర్య‌ని కొత్త‌గా చూపిస్తా
కాశ్మీర్‌లో జ‌రిగే అస‌లు నిజాలు బ‌య‌ట‌పెడ‌తాం
నాకు క‌థ న‌చ్చితే రెమ్యూన‌రేష‌న్ ఇవ్వొద్దు
'హైఫ్లిక్స్స‌లో ఇంత సౌక‌ర్యామా...?
అమెరికాలో ప్రతిరోజూ పండగే న‌ట‌
ఈ సినిమా కుర్రాళ్ళ‌కు మాత్ర‌మే ఫ్మామిలీస్ రావొద్దు
హీరోనే కాదు విల‌న్‌గా కూడా చేస్తా
నట కిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ టాప్ ఫైవ్ మూవీ ఇదేన‌ట‌
ఓంకార్‌కి ఆ విషయంలో చాలా క్లారిటీ ఉంది
జ‌న‌నేత జ‌గ‌న‌న్న‌ "ఆటో రజని"కి బ్లెస్సింగ్సా
మా అబ్బాయి క‌ల‌ను నేను నెర‌వేర్చా-చిత్ర నిర్మాత కోటేశ్వ‌ర‌రావు
రాగల 24 గంటల్లో ఈషా రెబ్బా ఏం చేయ‌బోతుందంటే...!
వనవాసం లో ఏం జ‌ర‌గ‌బోతుంది...?
నవంబర్ 8న మీసం తిప్ప‌నున్న శ్రీ‌విష్ణు
అమెరికాలో బెల్లంకొండ గణేశ్ షూటింగ్
అల‌వైకుంఠ‌పురంలో ఆ సీన్ల‌కి పెద్ద‌పీట‌!
ఘనంగా ద‌ర్శ‌కుడు బాబీ కుమార్తె వైషు పుట్టినరోజు వేడుక
"నా కిదే ఫస్ట్ టైమ్" అంటున్న‌సోఫియా
ఆ హీరో ద‌గ్గ‌ర చ‌మ‌ట వాస‌న త‌ట్టుకోలేక‌పోయా...ర‌కుల్‌!
సాహో భామ‌కి నిశ్చితార్ధం...!
పుట్ట‌గొడుగుల బిర్యాని
విస్కీ లేకుండా ఉండ‌లేక‌పోయా... దానికి బానిసయ్యానంటున్న హీరోయిన్‌
ఇ ఎమ్ ఐల‌తో బేజార‌వుతున్న భానుశ్రీ‌
వ‌రుణ్‌తేజ్ బాక్సింగ్ స్టార్ట్‌
"జార్జ్ రెడ్డి" వరల్డ్ వైడ్ రైట్స్ అభిషేక్ నామా " సొంతం
ఆ డైరెక్ట‌ర్ క్లీన్ షేవ్ కి త‌మ‌న్నా ఫిదా
చ‌ర‌ణ్ ధైర్యానికి సుబ్బిరామిరెడ్డి కామెంట్‌
హీరోలైన డైరక్ట‌ర్లు వీళ్ళే! వినాయ‌క్ స‌క్సెస్ అవుతాడా?
బాలకృష్ణకి రియాక్షనే లేదా...?
ప్ర‌భాస్‌తో సురేంద‌ర్‌రెడ్డి?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.