Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 8:06 am IST

Menu &Sections

Search

బోయపాటి సినిమాలో బాలయ్య షాకింగ్ లుక్...??

బోయపాటి సినిమాలో బాలయ్య షాకింగ్ లుక్...??
బోయపాటి సినిమాలో బాలయ్య షాకింగ్ లుక్...??
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక కొత్త చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. గత ఏడాది తాను రవికుమార్ దర్శకత్వంలో నటించిన జైసింహా చిత్రం మంచి విజయవంతం అవడంతో, మరొక్కసారి ఆయనకు అవకాశం ఇచ్చారు బాలకృష్ణ. సి కళ్యాణ్ నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమాలో సోనాల్ చౌహన్, వేదికలు హీరోయిన్స్ గా నటిస్తుండగా మరొక హీరోయిన్ భూమిక ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనపడుతోంది. 

ఇకపోతే ఈ సినిమా తరువాత బాలయ్య, బోయపాటి సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు ఎంతటి అత్యద్భుత విజయాలు అందుకున్నాయో మనకు తెలిసిందే. అయితే త్వరలో వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా కూడా ఒక మంచి పవర్ఫుల్ కథతో తెరకెక్కనున్నట్లు సమాచారం. అంతేకాక సింహ, లెజెండ్ మాదిరి ఈ సినిమాలో కూడా బాలయ్య రెండు రకాల పాత్రల్లో నటిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే అందులో ఒక పాత్ర కోసం బాలయ్య తన వెయిట్ ని చాలావరకు, అంటే దాదాపుగా 25 కిలోల మేర తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నారట. ఇక ఒక్కసారిగా చాలా వెయిట్ తగ్గి, యంగ్ లుక్ లో కనిపించే బాలయ్యను చూసి, థియేటర్లో ప్రేక్షకులు షాక్ అవ్వడం ఖాయమట. 

అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ సాధించి, వారిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటున్నారు. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ సినిమాలోని హీరోయిన్, ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమాను బాలయ్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారట దర్శక, నిర్మాతలు. మరి త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోయే ఈ సినిమా, రేపు రిలీజ్ తరువాత ఎంతటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి....!!

oh my god balayya loses that much weight for that movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'ఆర్ఆర్ఆర్' మూవీ వాయిదా.....2021లో రిలీజ్.....??
అక్కడ 'సైరా' కథ ముగిసినట్లే......!!
బాహుబలి కోసం వెళ్తున్న అల్లూరి, భీం....!!
'పూజ' ని నెంబర్ వన్ చేసేసారుగా....!!
సంక్రాంతి సరే, క్రిస్మస్ పోటీలో విజేతలెవరో.....??
ఆడియన్స్ కి భారీ షాకిచ్చిన 'అల వైకుంఠపురములో' టీమ్....!!
సీఎం జగన్ ని కలవడానికి రామ్ చరణ్ ఎందుకు రాలేదంటే...??
అక్కడ 'సైరా' ను సైడ్ చేసారుగా....!!
బెంజ్ కారు కొన్న ఇస్మార్ట్ బ్యూటీ....సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్....!!
దుమ్మురేపుతున్న కార్తీ 'ఖైదీ' ట్రైలర్.....!!
తొలిసారి మెగాస్టార్ మూవీకి సంగీతం అందించనున్న థమన్....??
మరోసారి రియల్ హీరో అనిపించుకున్న మహేష్.....వెల్లువెత్తుతున్న ప్రశంసలు......!!
అందుకోసమే కోసమే చిరు, చరణ్ లను కలుపుతున్న కొరటాల....??
పవన్ కొత్త సినిమా కోసం రహస్యంగా ఏర్పాట్లు జరుగుతున్నాయట....!!
'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్ పై మహేష్ షాకింగ్ కామెంట్స్....!!
బెజవాడలో సూపర్ స్టార్ సూపర్ క్రేజ్...!!
అక్కడ టాప్ 10లో 'సైరా' కు ఘోరమైన స్థానం....!!
'జాను' గా హిట్ కొడతానంటున్న సమంత....!!
మెగాస్టార్ 153 మూవీ ఆ దర్శకుడితో ఓకే అయిందా....??
రానా ఆరోగ్యంపై సంచలన నిజాలు బయటపెట్టిన సురేష్ బాబు....!!
తమన్నా పై ఫైర్ అవుతున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్....!!
నిధి అగర్వాల్ కు ఎంగేజ్మెంట్ జరిగిందా....??
ఎన్టీఆర్ ప్రక్కన హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసిన యంగ్ హీరోయిన్....??
షాకింగ్ : ఈ వారం బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యేది అతడు కాదట....!!
బన్నీ పై సమరానికి సిద్దమైన మహేష్ : అదే రోజున రానున్న 'సరిలేరు నీకెవ్వరు'...!!
బన్నీ- త్రివిక్రమ్ ల 'అల వైకుంఠపురములో' రిలీజ్ డేట్ ఫిక్స్....!!
మరొక సెన్సేషనల్ మూవీకి ఓకే చెప్పిన నాని....!!
నాకు అవకాశాలు తగ్గడానికి కారణం అదే : రకుల్ ప్రీత్ దిమ్మతిరిగే సమాధానం... !!
బిగ్ బాస్ : రాహుల్ తో రిలేషన్ పై పునర్నవి షాకింగ్ కామెంట్స్....!!
ప్రభాస్ తో మూవీ ఓకే చేసిన సైరా దర్శకుడు.....??
అక్కడ షాకింగ్ ధరకు అమ్ముడైన 'సరిలేరు నీకెవ్వరు' రైట్స్...!!
'సాహో', 'సైరా' ల దెబ్బకు వెన్నులో వణుకు మొదలైందట....!!
తన నెక్స్ట్ సినిమాను ప్రకటించనున్న 'కెజిఎఫ్' డైరెక్టర్....??
నందమూరి బాలకృష్ణ రూలర్ కాదట....!!
'ఆర్ఆర్ఆర్' టీమ్ మౌనం వెనుక బలమైన కారణం.....!!
'జాన్' లో ప్రభాస్ షాకింగ్ రోల్....!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.