Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 4:53 am IST

Menu &Sections

Search

పరారీలో బండ్ల గణేష్..కారణం అదేనా?

పరారీలో బండ్ల గణేష్..కారణం అదేనా?
పరారీలో బండ్ల గణేష్..కారణం అదేనా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో కమెడియన్ గా వచ్చిన బండ్ల గణేష్ ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగిపోయాడు. మొదట బుల్లితెరపై కనిపించిన బండ్ల గణేష్ చిన్న చిన్న పాత్రలతో వెండి తెరపై కనిపించాడు.  ఆ తర్వాత స్టార్ కమెడియన్ స్థాయికి ఎదిగిన బండ్ల గణేష్ తర్వాత స్టార్ ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగాడు.  ఇటీవల కాలంలో రాజకీయాల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. 

కానీ అది ఎంతో కాలం లేదు..తెలంగాణ లో ఎన్నికల రిజల్ట్ రావడం..టీఆర్ఎస్ అత్యధిక మెజార్టీతో గెలవడంతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బాయ్ చెప్పాడు. నిన్న అర్థరాత్రి ఇంటికి వెళ్లి పీవీపీని బెదించిన బండ్ల గణేష్ మనుషులు.  ఈ నేపథ్యంలపై జూబ్లీహిల్స్ పోలీసులకు పీవీపీ ఫిర్యాదు చేశారు. బండ్ల గణేష్ తో సహా మరో నలుగురిపై కేసు నమోదు.  పీవీపీ ఇంట్లో నిర్మాత బండ్ల గణేష్ హల్ చల్. టెంపర్ సినిమాకు రూ.7 కోట్లు ఫైనాన్స్ చేసిన పీవీపీ. ఈ నేపథ్యంలో కొంత కాలంగా బండ్ల గణేష్ ని డబ్బులు అడుతుగున్న పీవీపీ.

దాంతో పదే పదే డబ్బులు అడుగుతావా అంటూ కోపంతో ఆయన ఇంటికి అర్థరాత్రి తన మనుషులతో వెళ్లిన బండ్ల గణేష్ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తినట్లు తెలుస్తుంది. అంతే కాదు డబ్బుకోసం మరోసారి ఇబ్బంది పెడితే అంతు చూస్తానని బెదిరించినట్లు తెలుస్తుంది.  ఈ కారణంతోనే పీవీపీ జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్ లో బండ్ల గణేష్ తోపాటుగా మరో నలుగురిపై కేసు నమోదు చేశారు.  ప్రస్తుతం బండ్ల గణేష్ కనిపించకుండా పోయారని..కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.  గతంలో బాలీవుడ్ నటుడు సచిన్ తో కూడా బండ్లకు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన గొడవలు జరిగాయి. 


actor and producer bandla ganesh;pvp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?
వైసీపీ కార్యకర్త దారుణ హత్య..ఎందుకో తెలిస్తే షాక్!
బిగ్ బాస్ 3 : శివజ్యోతిపై వరుణ్ ఫైర్..!
ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను : పరుచూరి గోపాలకృష్ణ
ఫోన్ చేసినందుకు నీచంగా తిట్టాడు : గెటప్ శీను
పూరికి షాక్..రొమాంటిక్ సెట్లో అగ్నిప్రమాదం...!
నాన్న గారి కల నెరవేరుస్తా : సీఎం జగన్
15 ఏళ్ల తరువాత కృష్ణవంశి దర్శకత్వంలో రమ్యకృష్ణ!
పెద్ద హీరోలతో సినిమాలు అందుకే తీయలేదు : డైరెక్టర్ రవిబాబు