Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 4:53 am IST

Menu &Sections

Search

హైపర్ ఆది హద్దులు దాటుతున్నాడా?

హైపర్ ఆది హద్దులు దాటుతున్నాడా?
హైపర్ ఆది హద్దులు దాటుతున్నాడా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగులో వస్తున్న ‘జబర్ధస్త్’ కామెడీ షో అంటే ఇష్టపడని వారు ఉండరు.  ఆరేళ్లు దాటిని  ‘జబర్ధస్త్’ కి ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు.  ‘జబర్ధస్త్’ ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్లు వచ్చారు..పోయారు.  అదిరే అభి ద్వారా  ‘జబర్ధస్త్’ కి పరిచయం అయిన హైపర్ ఆది అతి తక్కువ కాలంలోనే సొంతగా టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు.   ‘జబర్ధస్త్’ హైపర్ ఆది వేసే పంచులకు కడుపుబ్బా నవ్వుకుంటారు.

హైపర్ ఆది టీమ్ లో రేజింగ్ రాజు, దొరబాబు, శాంతిస్వరూప్ లు చేసే కామెడీ కి ఎంతో జనాదరణ లభిస్తుంది.  ‘జబర్ధస్త్’ బాగా పాపులర్ అయిన వారు ప్రస్తుతం వెండి తెరపై అలరిస్తున్న విషయం తెలిసిందే.  ధన్ రాజ్, వేణు, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, గెటప్ శీను ఇలా చాలా మంది వెండి తెరపై కమెడియన్లుగా రాణిస్తున్నారు.  ‘జబర్ధస్త్’ ద్వారా బాగా క్రేజ్ తెచ్చుకున్న షకలక శంకర్ అయితే ఇప్పటికీ మూడు సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. ఈ మద్య సుడిగాలి సుధీర్ కూడా సాఫ్టెర్ సుధీర్ మూవీతో హీరోగా మారారు. 

ఇక హైపర్ ఆది సైతం సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. మేడమీద అబ్బాయి సినిమాకు డైలాగ్స్ కూడా రాశాడు.  పవన్ కళ్యాన్ వీరాభిమాని అయిన హైపర్ ఆది ఆ మద్య ఎన్నికల సమయంలో ఆయనకు మద్దతు పలికారు.  అయితే హైపర్ ఆది ఈ మద్య తన కామెడీ పంచ్ ల్లో ఎక్కువగా వ్యంగ్యం ఉంటుందని ఆరోపణలు వస్తున్నాయి.  గత వారం  హైపర్ ఆది గద్దలకొండ గణేష్ గెటప్ లో స్కిట్ చేశాడు. అతడి భార్యగా రోహిణి, మరదలిగా శాంతిస్వరూప్ చేశారు.  ఈ సదర్భంగా శాంతి స్వరూప్ నన్ను రాఘవేంద్రరావు చూస్తే  ఉంటే పండులతో కొట్టేవారు అని అంటాడు.

వెంటనే ఆది నువ్వేమైనా పండులతో, పావులతో కొట్టడానికి నువ్వేమైనా రోజా గారివా అంటూ సెటైర్ వేస్తాడు. ఆది చూసి నటి, ఎమ్మెల్యే రోజా కాస్త ముఖం తిప్పుకుంది. వెంటనే ఆ డైలాగ్ కవర్ చేసుకోవడానికి ఆది ఆమె అంటే అందెగత్తె కాబట్టి అలా చేస్తారు..నువ్వు కాదుకదా అంటూ ఏదో కవరింగ్ చేశాడు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన ఆమెపై ఇలాంటి పనికిమాలిన సెటైర్లు వేయడం నిజంగా హైపర్ ఆది పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.  హైపర్ ఆదికి కామెడీకి, అపహాస్యానికి తేడా తెలియదా అంటూ విరుచుకుపడుతున్నారు. 


Hyper Aadi comments on mla roja
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?
వైసీపీ కార్యకర్త దారుణ హత్య..ఎందుకో తెలిస్తే షాక్!
బిగ్ బాస్ 3 : శివజ్యోతిపై వరుణ్ ఫైర్..!
ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను : పరుచూరి గోపాలకృష్ణ
ఫోన్ చేసినందుకు నీచంగా తిట్టాడు : గెటప్ శీను
పూరికి షాక్..రొమాంటిక్ సెట్లో అగ్నిప్రమాదం...!
నాన్న గారి కల నెరవేరుస్తా : సీఎం జగన్
15 ఏళ్ల తరువాత కృష్ణవంశి దర్శకత్వంలో రమ్యకృష్ణ!
పెద్ద హీరోలతో సినిమాలు అందుకే తీయలేదు : డైరెక్టర్ రవిబాబు