Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 6:56 am IST

Menu &Sections

Search

విక్ర‌మ్ 25 గెట‌ప్స్‌లోనా...?

విక్ర‌మ్ 25 గెట‌ప్స్‌లోనా...?
విక్ర‌మ్ 25 గెట‌ప్స్‌లోనా...?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కోలీవుడ్ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ కథ నచ్చితే ఎటువంటి పాత్ర చేయడానికైనా ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. తాజాగా మరో ప్రయోగానికి సిద్దమయ్యాడు విక్రమ్. తన కొత్త సినిమాలో ఏకంగా 25 గెటప్స్ లో కనిపించబోతున్నాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విక్రమ్. చెన్నైలో ఈ సినిమా షూటింగ్ మొదలవ్వగా ఈ సినిమాలో విక్రమ్ 25 గెటప్స్ లో కనిపించనున్నాడు.


అందుకోసం యూరప్ నుంచి ప్రత్యేకంగా మేకప్ ఆర్టిస్టులను తీసుకొచ్చారు. వారు నాలుగు నెలలపాటు ఇక్కడే ఉండొచ్చు. విక్రమ్ కు రకరకాల గెటప్స్ వేస్తారన్నమాట. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. గతంలో విక్రమ్…అపరిచితుడు సినిమాలో చేసిన నటన ఇప్పటికి అందరికి గుర్తుండే ఉంటుంది. పోలీస్ లాకప్‌లో ప్రకాశ్‌ రాజ్‌తో సీన్‌లో నటవిశ్వరూపం చూపించాడు విక్రమ్‌.


విక్రమ్.. నిన్నటి తరం నటుల్లో ఈయన శైలి వైవిధ్యం. ‘శివపుత్రుడు’, ‘అపరిచితుడు’, ‘విలన్’, ‘మల్లన్న’, ‘ఐ’.. ఇలా ఒక్కో సినిమా ఒక్కో రకం. తమిళ ప్రేక్షకులతో చియాన్ అని పిలిపించుకుంటోన్న విక్రమ్.. తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించారు. అయితే, ఈ మధ్య విక్రమ్ కాస్త వెనకబడిపోయారు. ఇటీవల వచ్చిన ‘సామి 2’ సినిమా కూడా ఆశించస్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో తనలోని వైవిధ్యమైన నటుడిని మరోసారి ప్రేక్షకులకు చూపించడానికి విక్రమ్ సిద్ధమవుతున్నారు.  ఈ మేరకు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో సినిమాను విక్రమ్ అంగీకరించారు. 2020 వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక విభాగం వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. కాగా, యువ దర్శకుడైన అజయ్ జ్ఞానముత్తు తమిళంలో ‘డిమాంటి కాలనీ’, ‘ఇమైకా నొడిగల్’ చిత్రాలను తెరకెక్కించారు. ఇవి రెండూ ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. ‘ఇమైకా నొడిగల్’ సినిమా తెలుగులో ‘అంజలి సీబీఐ’గా అనువాదమైంది. ఇందులో నయనతార ముఖ్య పాత్ర పోషించారు. 


vikram 25getupslonaaa...?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాసాలో యంగ్ హీరోల హ‌డావిడి...!
మేక‌ప్‌లో న‌న్ను నేనే చూసుకుని భ‌య‌ప‌డ్డాను
శౌర్య‌ని కొత్త‌గా చూపిస్తా
కాశ్మీర్‌లో జ‌రిగే అస‌లు నిజాలు బ‌య‌ట‌పెడ‌తాం
నాకు క‌థ న‌చ్చితే రెమ్యూన‌రేష‌న్ ఇవ్వొద్దు
'హైఫ్లిక్స్స‌లో ఇంత సౌక‌ర్యామా...?
అమెరికాలో ప్రతిరోజూ పండగే న‌ట‌
ఈ సినిమా కుర్రాళ్ళ‌కు మాత్ర‌మే ఫ్మామిలీస్ రావొద్దు
హీరోనే కాదు విల‌న్‌గా కూడా చేస్తా
నట కిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ టాప్ ఫైవ్ మూవీ ఇదేన‌ట‌
ఓంకార్‌కి ఆ విషయంలో చాలా క్లారిటీ ఉంది
జ‌న‌నేత జ‌గ‌న‌న్న‌ "ఆటో రజని"కి బ్లెస్సింగ్సా
మా అబ్బాయి క‌ల‌ను నేను నెర‌వేర్చా-చిత్ర నిర్మాత కోటేశ్వ‌ర‌రావు
రాగల 24 గంటల్లో ఈషా రెబ్బా ఏం చేయ‌బోతుందంటే...!
వనవాసం లో ఏం జ‌ర‌గ‌బోతుంది...?
నవంబర్ 8న మీసం తిప్ప‌నున్న శ్రీ‌విష్ణు
అమెరికాలో బెల్లంకొండ గణేశ్ షూటింగ్
అల‌వైకుంఠ‌పురంలో ఆ సీన్ల‌కి పెద్ద‌పీట‌!
ఘనంగా ద‌ర్శ‌కుడు బాబీ కుమార్తె వైషు పుట్టినరోజు వేడుక
"నా కిదే ఫస్ట్ టైమ్" అంటున్న‌సోఫియా
ఆ హీరో ద‌గ్గ‌ర చ‌మ‌ట వాస‌న త‌ట్టుకోలేక‌పోయా...ర‌కుల్‌!
సాహో భామ‌కి నిశ్చితార్ధం...!
పుట్ట‌గొడుగుల బిర్యాని
విస్కీ లేకుండా ఉండ‌లేక‌పోయా... దానికి బానిసయ్యానంటున్న హీరోయిన్‌
ఇ ఎమ్ ఐల‌తో బేజార‌వుతున్న భానుశ్రీ‌
వ‌రుణ్‌తేజ్ బాక్సింగ్ స్టార్ట్‌
"జార్జ్ రెడ్డి" వరల్డ్ వైడ్ రైట్స్ అభిషేక్ నామా " సొంతం
ఆ డైరెక్ట‌ర్ క్లీన్ షేవ్ కి త‌మ‌న్నా ఫిదా
చ‌ర‌ణ్ ధైర్యానికి సుబ్బిరామిరెడ్డి కామెంట్‌
హీరోలైన డైరక్ట‌ర్లు వీళ్ళే! వినాయ‌క్ స‌క్సెస్ అవుతాడా?
బాలకృష్ణకి రియాక్షనే లేదా...?
ప్ర‌భాస్‌తో సురేంద‌ర్‌రెడ్డి?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.