Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 13, 2019 | Last Updated 4:58 pm IST

Menu &Sections

Search

'సైరా' సక్సెస్ పార్టీలో బాలయ్య షాకింగ్ సీన్....!!

'సైరా' సక్సెస్ పార్టీలో బాలయ్య షాకింగ్ సీన్....!!
'సైరా' సక్సెస్ పార్టీలో బాలయ్య షాకింగ్ సీన్....!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి ఇటీవల గాంధీ మహాత్ముని 150వ జయంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తొలి తరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో మాత్రం సైరా మూవీ చాలా వరకు బోల్తాకొట్టిందనే చెప్పాలి. ముఖ్యంగా అత్యధిక రన్ టైం ఈ సినిమాకు కొంత దెబ్బేయగా, సినిమా మధ్యలో చిన్నపాటి ల్యాగ్స్ ఉండడం, 

అలానే కొన్ని గ్రాఫిక్స్ తేలిపోవడం వంటివి సినిమాను యావరేజ్ దగ్గరే ఆపేశాయి. ఇక హీరో మెగాస్టార్ చిరంజీవి మాత్రం తన అత్యద్భుత నటనతో ఆకట్టుకున్నారు అనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు మంచి విజయాన్ని అందించడంతో సైరా టీమ్ నిన్న హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో పెద్ద పార్టీని ఇవ్వడం జరిగింది. నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, దిల్ రాజు తదితరులు ప్రత్యేకంగా విచ్చేసిన ఈ పార్టీలో నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రత్యేకంగా దర్శనమిచ్చారట. ఇక సైరా టీమ్ మొత్తాన్ని ఎంతో మెచ్చుకున్న బాలయ్య, మెగాస్టార్ తో అలానే చరణ్ తో కలసి చాలాసేపు ముచ్చటించారని, 

అలానే వెంకటేష్ తో కలిసి ఆయన కొద్దిసేపు ఎంతో సరదాగా మాట్లాడినట్లు సమాచారం. నిజానికి మెగా, నందమూరి ఫ్యామిలీల మధ్య మనస్పర్థలు ఉండడం వలన ఒకరి ఫ్యామిలీ వేడుకలకు మరొకరు హాజరు కారు అనే రూమర్లు స్ప్రెడ్ అయిన ప్రతీ సారి, ఈ రెండు ఫ్యామిలీలు ఏదో ఒక సందర్భంలో ఈ విధంగా కలిసి సందడిచేస్తూ, అవన్నీ ఒట్టి పుకార్లే అని తేల్చేస్తుంటాయి. ఇక బాలయ్యతో కలసి మెగాస్టార్ కూడా ఎంతో సరదాగా మాట్లాడారట. కొందరికి అది షాకింగ్ గా అనిపించినప్పటికీ, ఆ సన్నివేశం ఎంతో కన్నులవిందుగా ఉందని అంటున్నారు సినీ అభిమానులు. కాగా ప్రస్తుతం ఆ పార్టీ తాలూకు ఫోటోలు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.....!!


yuvaratna balakrishna shocking scene in syeraa success party
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'జాను' గా హిట్ కొడతానంటున్న సమంత....!!
మెగాస్టార్ 153 మూవీ ఆ దర్శకుడితో ఓకే అయిందా....??
రానా ఆరోగ్యంపై సంచలన నిజాలు బయటపెట్టిన సురేష్ బాబు....!!
తమన్నా పై ఫైర్ అవుతున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్....!!
నిధి అగర్వాల్ కు ఎంగేజ్మెంట్ జరిగిందా....??
ఎన్టీఆర్ ప్రక్కన హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసిన యంగ్ హీరోయిన్....??
షాకింగ్ : ఈ వారం బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యేది అతడు కాదట....!!
బన్నీ పై సమరానికి సిద్దమైన మహేష్ : అదే రోజున రానున్న 'సరిలేరు నీకెవ్వరు'...!!
బన్నీ- త్రివిక్రమ్ ల 'అల వైకుంఠపురములో' రిలీజ్ డేట్ ఫిక్స్....!!
మరొక సెన్సేషనల్ మూవీకి ఓకే చెప్పిన నాని....!!
నాకు అవకాశాలు తగ్గడానికి కారణం అదే : రకుల్ ప్రీత్ దిమ్మతిరిగే సమాధానం... !!
బిగ్ బాస్ : రాహుల్ తో రిలేషన్ పై పునర్నవి షాకింగ్ కామెంట్స్....!!
ప్రభాస్ తో మూవీ ఓకే చేసిన సైరా దర్శకుడు.....??
అక్కడ షాకింగ్ ధరకు అమ్ముడైన 'సరిలేరు నీకెవ్వరు' రైట్స్...!!
'సాహో', 'సైరా' ల దెబ్బకు వెన్నులో వణుకు మొదలైందట....!!
తన నెక్స్ట్ సినిమాను ప్రకటించనున్న 'కెజిఎఫ్' డైరెక్టర్....??
నందమూరి బాలకృష్ణ రూలర్ కాదట....!!
'ఆర్ఆర్ఆర్' టీమ్ మౌనం వెనుక బలమైన కారణం.....!!
'జాన్' లో ప్రభాస్ షాకింగ్ రోల్....!!
30 మిలియన్లు దాటేసిన బన్నీ 'సామజవరగమనా' సాంగ్....!!
'గ్యాంగ్ లీడర్' కు అక్కడ కూడా ఇబ్బందులు తప్పలేదు.....!!
'సైరా' కలెక్షన్స్ పై రచ్చ.....!!
పవన్ కళ్యాణ్ సినీ జీవితానికి 23 ఏళ్ళు ... త్వరలో రీఎంట్రీ.....??
సూర్య సినిమాకు రూ.100 కోట్లు.....!!
'సరిలేరు నీకెవ్వరు' స్పెషల్ సాంగ్, మాస్ ను ఒక ఊపు ఊపడం ఖాయమట.....!!
త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే చేయాలంటున్నారు.....!!
మొత్తానికి 'బంగార్రాజు' ను మొదలెడుతున్న నాగ్....!!
బర్త్ డే సందర్భంగా తన నెక్స్ట్ సినిమా ను కన్ఫర్మ్ చేసిన రాజమౌళి....??
సంకట స్థితిలో 'సైరా'.....!!
'సైరా' సక్సెస్ పార్టీలో బాలయ్య షాకింగ్ సీన్....!!
నేను సినిమాల్లోకి రావడం మా అమ్మకు ఇష్టం లేదంటున్న ప్రభాస్....!!
బ్రేకింగ్ : ఏపీ సీఎం జగన్ ని కలవనున్న మెగాస్టార్....!!
నా సూపర్ స్టార్ హోదాకు కారకులు ఆయనే : మహేష్ బాబు సంచలన నిజాలు....!!
ఆ ప్రశ్నకు నయనతార దిమ్మతిరిగే సమాధానం....!!
థ్రిల్లింగ్ రోల్ లో నటిస్తున్న వరుణ్ తేజ్....!!
యూట్యూబ్ దుమ్ము దులుపుతున్న 'వెంకీ మామ' టీజర్....!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.