టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతి తక్కువ మూవీలు చేసిన స్నేహ ఉల్లాల్, ప్రస్తుతం కొన్ని మూవీలకే పరిమితం అవుతుంది. అయితే స్నేహా ఉల్లాల్ త్వరలోనే ఓ హింది మూవీలో నటించబోతుంది. దీనికి సంబంధించిన చర్ఛలు శరవేగంగా జరుగుతున్నాయి. స్నేహా ఉల్లాల్ కి హిందీ మూవీలో అవకాశాలు రావడానికి కారణం సల్మాన్ ఖాన్ అని తనే స్వయంగా ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే స్నేహా ఉల్లాల్ లో ఓ ప్రెత్యేకమైన స్కిల్ ఉంది. దీనికి సంబంధించిన సమాచారన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. స్నేహా ఉల్లాల్ కి అవకాశాలు తక్కువుగా వస్తున్నప్పుడు ఏ పనిలేక ఉండటం ఎందుకని తను ఎంతో ఇష్టపడి పోల్ డ్యాన్స్ నేర్చుకుంది. పోల్ డ్యాన్స్ నేర్చుకున్న వారి ఫిజిక్ చాలా ఫర్ ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు స్నేహాఉల్లాల్ బాడీ కూడ సరైన ఫిజిక్ తో ఉంది. ఈమె నటించబోతున్న హీందీ మూవీలో పోల్ డ్యాన్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండబోతుందని బిటౌన్ నుండి అందిన సమాచారం. అంతే కాకుండా పోల్ డ్యాన్స్ లోని ఓ సీన్ లో తను న్యూడ్ గా స్క్రీన్ కు పరిచయం కాబోతుందని అంటున్నారు. అయితే ఈ వార్తలపై స్నేహ ఉల్లాల్ ఏ విధంగా స్పంధిస్తుందో తెలియదు కాని, బిటౌన్ లో మాత్రం సల్మాన్ ఖాన్ హీరోయిన్ న్యూడ్ పోల్ డ్యాన్స్ అంటూ తెగ టాక్స్ వినిపిస్తున్నాయి. స్నేహా ఉల్లాల్ న్యూడ్ డ్యాన్స్ చేస్తే తన ఫిల్మ్ కెరీర్ కి ఫ్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: