టాలీవుడ్, కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజిగా మారిన మిల్కిబ్యూటీ తమన్నా ఇప్పుడు బాలవుడ్ లో ఓ మూవీను చేస్తుంది. అయితే ఈ మూవీలో తను నటిస్తున్నందుకు తమన్నకి ఏమాత్రం సంతోషంగా లేదంట! ఎందుకంటే మూవీకు సైన్ చేసేటప్పుడు ఎటువంటి అగ్రిమెంట్స్ ఉన్నాయో, ఇప్పుడు వాటిని నిర్మాతలు, దర్శకులు బ్రేక్ చేస్తున్నారు. తనకు కాని పనులను చేయమని బలవంతం పెడుతున్నారంట. బిటౌన్ లో వినిపిస్తున్న ఈ న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. తమన్న బాలీవుడ్ హమ్ షకల్స్ మూవీలో నటిస్తుంది. ఇందులో రితేష్ దేశ్ ముఖ్, సైఫ్ అలీ ఖాన్ వంటి హీరోలు నటిస్తున్నారు. ఇదిలా ఉంటే డైరెక్టర్ షాజిద్ ఖాన్ తమన్నా చేత ఓ సీన్ లో లిప్ లాక్, అలాగే బికిని సూట్ వేయించాలని అనుకుంటున్నాడట. దానికి సంబంధించిన ప్రపోజల్ ను హీరోయిన్ కు వివరించాడు. తమన్న మాత్రం అందుకు ఏ మాత్రం ఒప్పుకోలేదు. అయితే డైరెక్టర్ మాత్రం తమన్నపై ఒత్తిడి తీసుకువస్తున్నాడు. లిప్ లాక్, బికిని సీన్స్ లేకపోతే ఈ మూవీకు అర్ధం ఉండదు. సీన్ మేరకే ఈ సీన్స్ ఉంటాయని నిర్మాత నుండి తనపై ఒత్తిడి తీసుకువస్తున్నాడు. ప్రస్తుతానికి నో అంటున్న తమన్న, తరువాత మాత్రం ఆ సీన్స్ చేయటానికి సిద్ధంగా ఉందనే టాక్ బాలీవుడ్ లో వినిపిస్తుంది. తమన్న ఈ సీన్స్ చేసిందంటే, తనను బికిలో చూడొచ్చన్నమాట. తమన్న బికిని వేసిందంటే ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలని టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీ వారు కూడ ఆసక్తి గానే చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: