సన్నీ లియోన్ ఎవరంటే బాలీవుడ్ ప్రేక్షకులు ఎవరైనా ఠక్కున చెప్పేస్తారు. జిస్మ్ 2 అనే సినిమాతో సన్నీ హాట్ హాట్ గా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్లోకి. అయితే... ఆమె కెనడాలో అంతకు ముందు చేసిన యాక్టింగ్ ముందు ఇదంతా నథింగ్! అంతా ఘాటుగా ఏం చేసిందంటారా? ఈ భారతీయ సంతతికి చెందిన కెనడియన్ తన మాతృదేశంలో పోన్ యాక్ట్రస్ గా చెలరేగిపోయింది! సెక్స్ సినిమాల్లో పని చేస్తూ వాల్డ్ ఫేమస్ అయిపోయింది! బట్ .... ఇదంతా బాలీవుడ్ లోకి రాక ముందు విషయం! సన్నీ గతంలో ఎలాంటి వర్క్ చేసినా బాలీవుడ్లో మాత్రం నో న్యూడిటీ అన్న రూల్ పెట్టుకుంది. మన ఇండియన్ స్టాండర్డ్స్ తో చూస్తే విపరీతంగా ఎక్స్ పోజింగ్ చేస్తున్నప్పటికీ... సెన్సార్ వాళ్లకు చిర్రెత్తుకొచ్చే సీన్స్ అయితే చేయటం లేదు. అయితే, సన్నీ లియోన్ ఎంతగా తన గతాన్ని మరిచిపోదామనీ, మరిపిద్దామని ట్రై చేస్తోన్నా.... మీడియా ఎలాగోలా గోల చేస్తూనే వస్తోంది. దానికి తోడు ఈ మధ్య ఆమె పూణేలో జరిగిన ఓ ప్రైవేట్ పార్టీలో స్ట్రిప్ టీజ్ చేస్తూ డ్యాన్స్ చేసిందని పుకార్లు బయలుదేరాయి! దీనికి సంబంధించిన న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. అయితే ఆ న్యూస్ వొట్టి గ్యాస్ అని అర్థమైంది కదా! కాకపోతే, ఈ ఫేక్ న్యూస్ సృష్టికర్త చాలా తెలివిగా ఒకప్పటి సన్నీ లియోన్ వీడియో లోంచి ఇమేజెస్ క్యాప్చర్ చేసి నెట్ లోకి న్యూస్ వదిలాడు. సన్నీ నలభై లక్షల కోసం న్యూడ్ డ్యాన్స్ చేసిందని చెప్పాడు. ఆల్ మోస్ట్ అందరూ నమ్మేశారనుకోండి.... కాకపోతే, ఎక్స్ పోన్ స్టార్ సన్నీ లియోన్ ట్విట్టర్ ద్వారా అంతా ఒట్టిదేనని ప్రకటించింది. పార్టీ జరిగిందని చెబుతోన్న ఏప్రెల్ పద్దెనిమిది నాడు తాను షూటింగ్ లో బిజీగా వున్నానని, పూణే దరిదాపుల్లో కూడా లేనని అంది! దీంతో సన్నీలియోన్ వస్తున్న రూమర్స్ లో నిజం లేదని బిటౌన్ సైతం నమ్మింది.

మరింత సమాచారం తెలుసుకోండి: