బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఫిల్మ్ సెలబ్రిటీలకు ఓ సామెత ఉంటుంది. కుక్క తోక వంకర అనే సామెతను బిటౌన్ సెలబ్రిటిలకు కరెక్ట్ గా ఉంటుందని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని చాలా మంది చెప్పుకుంటారు. ఎందుకంటే ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ కనిపించనంత మనస్తత్వాలు కేవలం బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఎక్కువుగా కనిపిస్తుంటాయి. ఏదైన సెలబ్రిటి 'నేను ఇక నుండి అలా ఉండను, అలా చేయను' అంటూ స్టేట్ మెంట్ ఇచ్చిందంటే, ఆ మరుసటి రోజు తను చెప్పిన దానికి పూర్తి విరుద్దంగా ఆ పని చేసి చూపెడతారు. ఇటువంటిదే తాజాగా బిటౌన్ లో ఒకటి జరిగింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. లేటెస్ట్ గా బిటౌన్ క్వీన్ అంటూ పిలుపించుకుంటున్న కంగనా రనౌట్, ఒక ఘనకార్యం చేసింది. గత సంవత్సర కాలం క్రితం తను 'ఎటువంటి హాట్ ఫోటో షూట్స్ లో పాల్గోను' అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. అలా ఇవ్వటానికి కారణం ఏంటంటే, ఆ సమయంలో కంగనా చేతిలో ఒక్క బ్లాక్ బస్టర్ ఫిల్మ్ కూడ లేదు. తను అలా స్టేట్ మెంట్ ఇచ్చిన అనంతరం కంగనాకు క్రిష్ 3, క్వీన్, రివాల్వార్ రాణి వంటి వరుస సక్సెస్ లు వచ్చాయి. దీంతో ఓ జి.క్యు అనే మేగజైన్ కంగనాను అప్రోచ్ అయి ఓ హాట్ ఫోటో షూట్ ను అడిగింది. ఇంకే ముంది ఎప్పటిలాగే ఫోటోషూట్ కోసం మంచి రెమ్యునరేషన్ తీసుకొని, ఓ ఎక్స్ ట్రీమ్ హాట్ ఫోటోషూట్ ను ఇచ్చింది. ప్రస్తుతం బిటౌన్ లో కంగనా రనౌట్ ఇచ్చిన ఈ హాట్ ఫోటో షూట్ గురించే ఒకటే చర్ఛ. కంగనాకు ఎంతటి సక్సెస్ లు వచ్చినా, మరీ ఇంతగా చూపించుకోవాలా అంటూ బిటౌన్ ఇండస్ట్రీ కామెంట్ చేస్తుంది. మొత్తానికి కంగనా ఎన్నటికీ మారదు అని నిరూపించుకుందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: