“హెచ్ -1బీ” వీసాల జారీలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని వీటిలో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయని..అనేక ఫిర్యాదులు అమ్దినట్టుగా అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు..అయితే ఇప్పటికీ ఈ వీసాల జారీ నిభంధనలలో ఎన్నో ఆంక్షలు పెట్టడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్న తరుణంలో ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ మోసాలు ఎన్నారైలని ఇబ్బందులకి గురిచేస్తున్నాయి..

 Image result for h1b visa

హెచ్‌-1బీ,హెచ్‌-2బీ వీసాల జారీలో జరుగుతున్న మోసాలు, అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు ఇమ్మిగ్రేషన్ అధికారులు పెట్టిన ఈ మెయిల్ హెల్ప్ లైన్ కి దాదాపు 5వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు..అయితే ఈ ఫిర్యాదులు క్రిందటి ఏడాదే వచ్చాయని తెలిపిన అధికారులు...ఫిర్యాదులు ఏ ఏ దేశాల నుంచీ వచ్చాయి అనే విషయాన్ని కూడా అధికార్లు ప్రకటించలేదు..

 Related image

 అయితే ఈ అక్రమాలకి పాల్పడిన వారిని గుర్తించే పనిలో పడిన ఇమ్మిగ్రేషన్ అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు..ముఖ్యంగా  హెచ్‌-1బీ, హెచ్‌-2బీ వీసాల జారీలో జరుగుతున్న మోసాలు, దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి  ప్రత్యేకంగా ఈ మెయిల్‌ హెల్ప్ లైన్ ఏర్పారు చేశారు (ReportH1BAbuse@uscis.dhs.gov/ReportH2BAbuse@uscis.dhs.gov)..

 


మరింత సమాచారం తెలుసుకోండి: