సహచట్టం..ఎవరికీ చుట్టం కాదూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల కార్యకలాపాలు బహిర్ఘతం చేస్తుంది. అయితే ఈ విధానం అడగటానికి  భారత్ లో కేవలం భారతీయులకి మాత్రమే అవకాసం ఉంది అయితే భారత్ నుంచీ విదేశాలకి వెళ్లి స్థిరపడిన ప్రవాస భారతీయుల(ఎన్నారైల )కి మాత్రం ఈ అవకాసం లేదు.. దాంతో గత కొంతకాలంగా ఈ విషయంపై తర్జన భర్జన పడిన కేంద్రం ఎట్టకేలకి ఎన్నారైలు కూడా ఈ చట్టం పొందటానికి అర్హులు అంటూ సవరణలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

 Image result for lokesh batra rti

అయితే గతంలో ఈ అంశాన్ని “లోకేష్‌ బత్రా” అనే సామాజిక కార్యకర్త వ్యతిరేకించారు. ఈ మేరకు కేవలం భారతీయుడికి మాత్రమే సహ చట్టం ద్వారా అన్ని విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంటూ ఆయన సంబంధిత మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. ఈ మేరకు దీన్ని మరోసారి పరిశీలించిన ప్రభుత్వం ఎన్నారైలకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇప్పుడు ఎన్నారైలు కూడా సహ చట్టం ద్వారా పాలనా పరమైన విషయాలను తెలుసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: