అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికాలో ఉంటున్న వారికి శాశ్వత పౌరసత్వం ఇచ్చే గ్రీన్ కార్డ్ విషయంపై కీలక ప్రకటన చేయనున్నారు. ఈ మేరకు వైట్ హౌస్ లోని రోజ గార్డెన్స్ లో ట్రంప్ ప్రసంగించనున్నట్లుగా తెలుస్తోంది. వైట్ హౌస్ వర్గాలు సైతం అధికారికంగా ధ్రువీకరించాయి. అయితే ఈ ప్రసంగంలో అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ కార్డుల జారీలో అమెరికాలో ఉంటున్న కుటుంబాలకి ప్రాధాన్యతని ఇచ్చే విధానంలో ప్రతిభ ఆధారంగానే ప్రకటిస్తారని అంటున్నారు.

 Related image

ట్రంప్ ప్రవేశపెట్టనున్న సరికొత్త విధానంలో అమెరికా సాంకేతిక అవసరాలని అర్థం చేసుకుని తీర్చే వారికే ప్రాధాన్యత ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ నూతన సరికొత్త విధానం ట్రంప్ అల్లుడు జారెడ్‌ కుష్నర్ నుంచీ రూపుదిద్దుకుందని అంటున్నారు. ప్రస్తుతానికి అమెరికాలో నివాసం ఉంటున్న విదేశీయులని వివాహం చేసుకునే వారికి..

 Image result for green card

దాదాపు  60 శాతం, పలు రంగాలలో నిపుణులు ఐన వారికి 12 శాతం గ్రీన్ కార్డ్ లు జారీ చేయనున్నారు. కానీ ఈ కొత్త విధానంలో అమెరికాకి వెళ్ళాలను వారు ఈ కొత్త విదానకూ 100 శాతం గ్రీన్‌ కార్డులు నైపుణ్యం ఆధారంగానే ఇవ్వనున్నారు. ఒక వేళ అదే జనుకా జరిగితే  అమెరికాకు వెళ్లేవారు, అక్కడ హెచ్‌1బీ వీసాలపై ఉన్నవారికి త్వరగానే గ్రీన్‌కార్డులు లభించే అవకాశం దక్కనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: