Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 3:55 am IST

Menu &Sections

Search

అమెరికాలో ఘనంగా ఇద్దరు భారత "మగ ఎన్నారైల"...పెళ్లి..!!!

అమెరికాలో ఘనంగా ఇద్దరు భారత "మగ ఎన్నారైల"...పెళ్లి..!!!
అమెరికాలో ఘనంగా ఇద్దరు భారత "మగ ఎన్నారైల"...పెళ్లి..!!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అమెరికాలోని న్యూజెర్సీ లో ఇద్దరు భారత సంతతికి చెందిన మగ ఎన్నారైలు పెళ్లి చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. మారుతున్న కాలంలో ఇలాంటి ఘటనలు జరగడం సర్వ సాధారణం అయ్యింది. గే పెళ్ళిళ్ళు సమాజంలో చేసుకోవాలంటే భయపడే వారు గతంలో కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. పైగా వీటిని సాంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. అయితే

 indo-american-nri-gay-couple-marriage

ఇద్దరు భారత సంతతి మగవారు తమ పెద్దల అంగీకారంతో ఎంతో ఘనంగా పెళ్లిని నిర్వహించుకోవాలని అనుకోవడంతో సరిపెట్టకుండా చేసి చూపించారు. భారత్ కి చెందిన అమిత్ షా, ఆదిత్య మదిరాజు ఇద్దరూ కలిసి న్యూజెర్సీ లో భారత సాంప్రదాయం ప్రకారం వివాహం జరుపుకున్నారు.

 indo-american-nri-gay-couple-marriage

రాబిన్స్ విల్ లోని బీఏపీఎస్ శ్రీ స్వామీ నాయరన్ మందిర్ లో వీరి వివాహం నిర్వహించబడింది. స్నేహితులు, సన్నిహితులు దగ్గర ఉండిమరీ వీరి వివాహం జరిపించడం మరో విశేషం. వీరు తీసిన ఫోటోలని ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమ పెళ్లి ఎంతో ఘనంగా జరిగిందని అందుకు కారణమైన వారందరికీ  కృతజ్ఞతలు తెలుపుతున్నట్టుగా కొత్త జంట పేర్కొంది.


indo-american-nri-gay-couple-marriage
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లో 540 ఉద్యోగాలు...!!!
అక్కడ బికినీ బ్యాన్..కానీ ఓ మహిళ సాహసం చేసింది....చివరికి...
బరువు తగ్గి ముఖం కోమలంగా అవ్వాలంటే...అలోవెరా...
హెచ్ 1 బీ వీసా జారీలో భారీ మార్పు...కొత్తగా మరో రూల్...!!!
10వ తరగతి అర్హతతో...సౌత్ సెంట్రల్ రైల్వే లో ఉద్యోగాలు..చివరితేదీ..
"తెల్ల పేపర్ ఇస్తే ఫుల్ మార్కులు".. వేసిన ప్రొఫెసర్..ఎందుకో తెలుసా..!!!
పనికిరాదుకున్నారు వంటింట్లో వేలాడదీశారు కానీ కోట్లు పలికింది...!!!
నేషనల్ హైవేస్ లో ఉద్యోగాలు..ఆఖరు తేదీ..
నేషనల్ ఫెర్టిలైజర్స్ లో ఉద్యోగాలు..ఆఖరు తేదీ...
Redmi నోట్ 7 ప్రో పై భారీ తగ్గింపు..!!!!
పాకిస్థాన్ కి అమెరికా సెనేటర్ హెచ్చరిక...!!!