Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 10:06 am IST

Menu &Sections

Search

యూఏఇ లో...."శంకర్ దాదా MBBS"...సినిమా సీన్ రిపీట్...!!!!

యూఏఇ లో...."శంకర్ దాదా MBBS"...సినిమా సీన్ రిపీట్...!!!!
యూఏఇ లో...."శంకర్ దాదా MBBS"...సినిమా సీన్ రిపీట్...!!!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

శంకర్ దాదా MBBS సినిమా అందరికి గుర్తు ఉండే ఉంటుంది. ఆ సినిమాలో ఓ వ్యక్తి తాను చనిపోతున్నాను అంటూ చిరంజీవికి ఫోన్ చేసి చెప్పడం, చిరంజీవి ఆ సమస్యకి పరిష్కారం చెప్పి అతడి ఆత్మ హత్య ప్రయత్నాన్ని విరమింప చేయడం అన్నీ జరిగిపోతాయి. ఈ సీన్ అందరిని ఆకట్టుకుంటుంది. సినిమాకే హైలెట్ అయ్యింది. అయితే యూఏఈ లో కూడా ఇలాంటి సీనే రిపీట్ అయ్యింది.

 uae-police-stop-indian-suicide-attempt

యూఏఇ లో కొన్నేళ్లుగా ఉంటున్న ఓ భారతీయుడు ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ట్విట్టర్ లో తాను ఆత్మ హత్య చేసుకుం టున్నట్టుగా ట్వీట్ చేశాడు. ఈ సందేశంతో ఒక్కసారిగా స్పందించిన షార్జా పోలీసులు అతడితో కాంటాక్ట్ అయ్యారు. ఫోన్ లో మాట్లాడిన పోలీసులు అతడి ఆత్మహత్యకి గల కారణాలని తెలుసుకుని అతడి సమస్యలని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. దాంతో స్పందించిన అతడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.

 uae-police-stop-indian-suicide-attempt

యూఏఇ పోలీసులు వెంటనే అతడు ఉంటున్న ప్రదేశానికి వెళ్లి అన్ని విధాలుగా నచ్చ జెప్పారు. అతడి సమస్యలని ఒక్కొక్కటిగా తెలుసుకున్నారు. తప్పకుండా అతడి సమస్యలని తీర్చుతామని హామీ ఇచ్చారు. అంతేకాదు అతడికి నిపుణులచే కౌన్సిలింగ్ ఇచ్చారు కూడా. ఈ ఘటనపై స్పదించిన అధికారులు మేము ఇలాంటి విషయాలు సీరియస్ గానే తీసుకుంటామని, అతడిని కాపాడినందుకు సంతోషంగా ఉందని, అతడి సమస్యలు త్వరలోనే తీర్చుతామని హామీ ఇచ్చారు.


uae-police-stop-indian-suicide-attempt
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లో 540 ఉద్యోగాలు...!!!
అక్కడ బికినీ బ్యాన్..కానీ ఓ మహిళ సాహసం చేసింది....చివరికి...
బరువు తగ్గి ముఖం కోమలంగా అవ్వాలంటే...అలోవెరా...
హెచ్ 1 బీ వీసా జారీలో భారీ మార్పు...కొత్తగా మరో రూల్...!!!
10వ తరగతి అర్హతతో...సౌత్ సెంట్రల్ రైల్వే లో ఉద్యోగాలు..చివరితేదీ..
"తెల్ల పేపర్ ఇస్తే ఫుల్ మార్కులు".. వేసిన ప్రొఫెసర్..ఎందుకో తెలుసా..!!!
పనికిరాదుకున్నారు వంటింట్లో వేలాడదీశారు కానీ కోట్లు పలికింది...!!!
నేషనల్ హైవేస్ లో ఉద్యోగాలు..ఆఖరు తేదీ..
నేషనల్ ఫెర్టిలైజర్స్ లో ఉద్యోగాలు..ఆఖరు తేదీ...
Redmi నోట్ 7 ప్రో పై భారీ తగ్గింపు..!!!!
పాకిస్థాన్ కి అమెరికా సెనేటర్ హెచ్చరిక...!!!