Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 3:24 am IST

Menu &Sections

Search

అమెరికాలో రెపరెపలాడిన “భారతదేశ జెండా”..!!!

అమెరికాలో రెపరెపలాడిన “భారతదేశ జెండా”..!!!
అమెరికాలో రెపరెపలాడిన “భారతదేశ జెండా”..!!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అమెరికాలో ఉంటున్న భారతీయులు ఎంతో మంది మన సంస్కృతీ, సాంప్రదాయాలకి అడ్డం పట్టే కార్యక్రమాలని అందరూ కలిసి చేసుకుంటూ ఉంటారు. ఈ రోజున భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు కావడంతో జెండా పండుగని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భారతీయులు అందరూ ఏకమై చేసిన జరుపుకున్న ఈ పండుగకి ఇండో అమెరికన్స్ కూడా హాజరయ్యి భారతదేశం పై ఉన్న దేశ భక్తిని చాటి చెప్పారు.

 india-association-of-north-texas-independence-day

అమెరికాలోని నార్త్ టెక్సాస్ లో ప్రవాసీయులు ఎంతో ఘనంగా వేడుకలని నిర్వహించారు.డాలస్ ఫోర్త్ వర్త్ మెట్రోప్లెక్స్ లోని సుమారు 67 భారతీయ సంస్థలు ఈ వేడుకల్లో పాలు పంచుకున్నాయి. అంతేకాదు జెండా పండుగ చేసిన క్రమంలో భారతీయులు అందరూ ఎంతో ఉశ్చాహంగా పెరేడ్ ర్యాలిలో పాల్గొన్నారు.

 మెరిindia-association-of-north-texas-independence-dayకాలో  భారత స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని కార్యక్రమానికి వచ్చిన భారతీయులు తమ భారతీయతని చాటుకున్నారు. మేము ఎక్కడ ఉన్నా సరే భారతీయులము అనే విషయం మాకు ఎప్పుడూ గుర్తు ఉంటుందని తెలిపారు. ఈ వేడుకలకి స్థానికంగా ఉండే అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా హాజరయ్యారు.


india-association-of-north-texas-independence-day
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అమెరికాలో భారత ఎన్నారైలదే హవా...తాజా నివేదిక వెల్లడి..!!!
6 నిమిషాలలో...64 వేల ఫోన్ల అమ్మకం..ఎందుకంత ప్రత్యేకం..???
LIC నుంచీ భారీ నోటిఫికేషన్ విడుదల..మొత్తం ఉద్యోగాలు...
టెన్షన్ పెట్టిస్తున్న అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనం...!!!!
ఫోన్ పోయిందా..ఇక బెంగపడకండి...!!!
“10th పాస్” తో భారత రక్షణ శాఖలో ఉద్యోగాలు...!!!
భారతీయుడి ప్రతిభకి “ఉబెర్ సంస్థ”...సలామ్..!!!
RBI లో ఉద్యోగాలు...!!!
కళ్ళు చెదిరేలా BSNL నుంచీ మరో సంచలన ప్లాన్...!!!
దేశం కాని దేశంలో హైదరాబాదీలు మృతి...!!!!
SBI లో ఆఫీసర్స్ ఉద్యోగాలు...చివరి తేదీ..
అమెరికాలో 8 మంది "ఇండో అమెరికన్స్"...అరెస్ట్...!!!