Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 4:06 am IST

Menu &Sections

Search

అమెరికాలో ఆ భారతీయ విద్యార్ధులకి ఊరట..!!!

అమెరికాలో ఆ భారతీయ విద్యార్ధులకి ఊరట..!!!
అమెరికాలో ఆ భారతీయ విద్యార్ధులకి ఊరట..!!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అమెరికా వ్యాప్తంగా సంచలనం రేపిన ఘటన ఫేక్ యూనివర్సిటీల భాగోతం. ఈ ఫేక్ యూనివర్సిటీల కారణంగా అధికశాతం మంది భారతీయులే నష్టపోయారు. ఆ సమయంలో భారతీయ విద్యార్ధులు అనుభవించిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చదువుకోవాలని అమెరికా వెళ్తే , మోసపోవడమే కాకుండా దొంగలని ఉంచినట్టు అందరిని ఒకే ప్రదేశంలో ఉంచారు.

 america-court-good-news-to-indian-students

 

కొంతమందికి చేతికి మైక్రో హ్యాండ్ , లెగ్ బ్యాండ్లు వేసి వారు కదలికల్ని గుర్తించేవారు. దాదాపు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు భారత విద్యార్ధులు.ఈ యూనివర్సిటీలలో కావాలనే మోసపూరితంగా చేరారు, అందరి వీసాలని రద్దు చేసి వీరిని వారి వారి స్వదేశాలకి పంపాలని అధికారులు కోర్టులో వాదించారు. అయితే ఈ విషయంపై మోసపోయిన విద్యార్ధులు అందరూ అదే కోర్టుని ఆశ్రయించారు.

 america-court-good-news-to-indian-students

అయితే సుమారు మోసపోయిన 500 మంది విద్యార్ధులు అందరూ కలిసి అమెరికా ప్రభుత్వంపై కోర్టుకి వెళ్ళారు. తమ వాదనలు వినాలని కోర్టుని ఆశ్రయించారు. తాజాగా ఈ విజ్ఞప్తి పై ఫిలడెల్ఫియా కోర్టు స్పందించింది. మీకు అవకాశం ఇస్తున్నాం అంటూ ప్రకరించింది. దాంతో మోసపోయిన విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

 


america-court-good-news-to-indian-students
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టెన్షన్ పెట్టిస్తున్న అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనం...!!!!
ఫోన్ పోయిందా..ఇక బెంగపడకండి...!!!
“10th పాస్” తో భారత రక్షణ శాఖలో ఉద్యోగాలు...!!!
భారతీయుడి ప్రతిభకి “ఉబెర్ సంస్థ”...సలామ్..!!!
RBI లో ఉద్యోగాలు...!!!
కళ్ళు చెదిరేలా BSNL నుంచీ మరో సంచలన ప్లాన్...!!!
దేశం కాని దేశంలో హైదరాబాదీలు మృతి...!!!!
SBI లో ఆఫీసర్స్ ఉద్యోగాలు...చివరి తేదీ..
అమెరికాలో 8 మంది "ఇండో అమెరికన్స్"...అరెస్ట్...!!!
డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారా...ఇలాంటి మోసం మీకు తెలుసా...???
గర్భిణి స్కానింగ్ రిపోర్ట్ లో దెయ్యం పిల్ల...చివరికి....
IBPS నుంచీ భారీ నోటిఫికేషన్...మొత్తం పోస్టులు....12,074..ముఖ్యమైన తేదీలు...!!!