2019 ఎన్నికలు సరిగ్గా నెల రోజులు కూడా లేవు అయితే ఇప్పటికే పలు సర్వేలు తమ ఫలితాలను వెల్లడించాయి. ఇప్పుడు మరో పెద్ద సర్వే తమ ఫలితాలను విడుదల చేసింది. జిల్లాల వారీగా ఫలితాలు ఇలా...

శ్రీకాకుళం(10)-  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-07, టీడీపీ -03

విజయనగరం(09)-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-06,టీడీపీ-03

విశాఖపట్టణం(15)-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-09,టీడీపీ-06

తూర్పుగోదావరి(19)-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-09,టీడీపీ-10

పశ్చిమగోదావరి(15)-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-09,టీడీపీ-06

కృష్ణా(16)-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-07,టీడీపీ-09

గుంటూరు(17)-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-12,టీడీపీ-05

నెల్లూరు(10)-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-08,టీడీపీ-02

ప్రకాశం(12)-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-12,టీడీపీ-00

కర్నూలు(14)-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-12,టీడీపీ-02

కడప(10)-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-10,టీడీపీ-00

అనంతపురం(14)-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-10,టీడీపీ-04

చిత్తూరు(14)-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-11,టీడీపీ-03

జనసేన ఎక్కడా ఒక్క ఎమ్మెల్యే సీటును నెగ్గే పరిస్థితి లేకపోయినా.. రాజకీయ ప్రభావాన్ని అయితే చూపుతుంది. ప్రత్యేకించి కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన గణనీయంగా ఓట్లను పొందుతుంది. అవి ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. ఈ జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీలు దాదాపు సమాన స్థాయిలో సీట్లను సాధించే అవకాశాలున్నాయి.

Image result for jagan and chandra babu

-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 122 ఎమ్మెల్యే సీట్లను నెగ్గే అవకాశాలున్నా, వీటిల్లో 19 సీట్లలో అత్యంత గట్టి పోటీ ఉంటుంది. ఈ సీట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీల మధ్యన ఓట్ల శాతంలో తేడా అతి స్వల్పంగా ఉండబోతోంది. ఈ సీట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా కష్టపడకపోతే వీటిని తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ సీట్ల జాబితా ఇలా ఉంది.

1.పాతపట్నం 2.-పాలకొండ3.-పార్వతీపురం 4-సాలూరు 5-మాడుగుల 6-పాయకరావుపేట 7-పత్తిపాడు 8 -కొత్తపేట 9 -జగయ్యపేట 10 -తెనాలి 11 -ప్రత్తిపాడు(ఎస్సీ) 12 -సంతనూతలపాడు(ఎస్సీ) 13 -కొండెపి 14 -కోడూరు 15 -ఆళ్లగడ్డ 16 -నంద్యాల 17 -మదనపల్లె 18 -తిరుపతి 19 -శ్రీకాళహస్తి


మరింత సమాచారం తెలుసుకోండి: