ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్‌ సమయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకి   ఒకరు సూట్ వేసుకున్న వ్యక్తి  టీ ని ఇచ్చారని  అతను సెలెక్టర్ లలో ఒకరని  ఆరోపణ వైరల్ గ మారింది. అందులో  మాజీ క్రికెటర్ ఫరూక్ ఒకరు. ఈ విషయం గురించి ఫారూఖ్ ని అడగగా అతను ఆలా అనలేదని మీరు నేనన్న మాటలకూ బాధపడి ఉంటె క్షమించండి అని చెప్పారు.

దీనిపైనా స్పందించిన అనుష్క శర్మ  వరల్డ్‌కప్ సమయం లో  తాను ఒకే మ్యాచ్ కి వచ్చానని అది కూడా ఒక ప్రేక్షకురాలిగా నే ఆటని వీక్షించానని దీనిలోకి నన్ను అనవసరంగా లాగి అవమాన పరుస్తున్నారని బాధపడ్డారు. ఈ విషయం లో అనుష్క శర్మ చాల సీరియస్ గ తీసుకొని అలాంటివి ఏమి జరగలేదని మీకు ఎవరిపైన గని సెలక్టర్ల మీద కానీ కోపం ఉంటె మీరు మీరు తేల్చుకోండి నన్ను అనవసరంగా లాగొద్దని చురకలంటించింది.

అసలు జరిగింది ఏమిటి అంటే ఫరూక్ ప్రపంచకప్ సమయం లో ఒక వ్యక్తి సూట్ వేసుకొని అనుష్క శర్మకి టీ అందించాడు అది చుసిన నేను నువ్వు ఎవరు అని అడగగా నేను  టీమిండియా సెలక్టర్‌ని అని అతడు  సమాధానం ఇచ్చాడు అని మాజీ భారత వికెట్ కీపర్ ఫరూక్ పేర్కొన్నాడు. దీనితో అనుష్క పైన పెద్దఎత్తున్న విమర్శలు మొదలయ్యాయి  దీనికి  సీరియస్ గా స్పందించిన అనుష్క  నాకు ఎవ్వరు టీ ఇవ్వలేదని వారు సెలక్టర్ కనే కాదు అని ఇందులో  వాస్తవం లేదు అని చెప్పుకొచ్చారు.

దీనిని నెటిజన్లు ఆసరా గా తీసుకొని అనుష్క ని కొందరు ఫారూఖ్ ని కొందరు వాడుకొని ఎవరికీ నచ్చునట్లు వారు చర్చించుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: