పవన్ కళ్యాణ్.. గత నెల రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో హాట్ టాపిక్ అయ్యాడు. అదేంటో తెలియదు.. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నంతవరుకు ఎన్నికలు వస్తే కానీ ప్రజలను కలిసేవాడు కాదు ఈ పవన్ బాబు.. ఇప్పుడు ఏ ఎన్నికలు లేకపోయినా చంద్రబాబు నాయుడు అధికారంలో లేడు అనే బాధతో ఎగసెగసి పడుతున్నాడు.      


ఏమైతేనేం... ఎంత ఎగిరిన కేరాటంలా కింద పడాల్సిందే కదా. అయితే ఇంకా విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ నేడు ఓ ప్రెస్ మీట్ పెట్టాడు.. అతను ఎప్పుడు నా వ్యక్తిగతం అనే అనేవాడు... ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే.. అది ఇచ్చినవాడికి అయినా లాభం ఉండాలి తీసుకున్నవారికి అయినా లాభం ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ ఒక సినిమా రాజీకీయనాకుడు కదా..      


ఇంకా అతను ఇచ్చే సలహాలు ప్రజలకు కూడా కాస్త ఉపోయోగపడాలి.. కానీ అతను ఎం ఇచ్చాడో తెలుసా ? సీఎం జగన్ ని కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోమని సలహా ఇస్తున్నాడు. ఇదెక్కడి విడ్డురం అండి బాబు. అయితే ఈ సలహాలపై వైసీపీ మంత్రులు విరుచుకుపడుతున్నారు. మీకు పెళ్లిళ్ల పిచ్చి ఉంటె.. అందరికి ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు.        


మీకు పెళ్లిళ్ల పిచ్చి ఉంటె.. మా జగనన్నకు ప్రజల పిచ్చి ఉంది అని అంటున్నారు. అయితే ఆలా అనే నేపథ్యంలోనే ఆ మంత్రి పవన్ కళ్యాణ్ తెదేపా చీరలో పవనో పీలిక అని సంచలన వ్యాఖ్య చేశారు. తెలుగు దేశం పార్టీ మనుగడ కోసం తన చీరలో ఉన్న ఎన్నో పిలికలను వాడుకుంది అలానే పవన్ కళ్యాణ్ కూడా.. తెదేపాలో పవన్ పిలికే తప్ప మరేమి లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.      


మరింత సమాచారం తెలుసుకోండి: