ఒంట్లో కోరికలు సలసలమని కాగితే ఆ వేడి చలార్చుకోవడానికి మగవాడైన గాని మహిళలైనా గాని ఎంతకైనా తెగిస్తున్నారు. ఇలాంటి నీచమైన పనులు చేసే సమయంలో వారికి ఎవరైన అడ్డుగా అనిపిస్తే మానవత్వం మరచి ప్రవర్తిస్తున్నారు. మరికొందరైతె అసలు తాము మనుషులకు పుట్టామనే సృహలేకుండా ప్రవర్తిస్తూ కన్న వారినే బలి తీసుకుంటున్నారు. శవాన్ని ప్రక్కన పెట్టుకునే కామక్రీడల్లో మునిగి తేలుతున్నారు.

 

 

ఇలాంటి వారిని మనుషులు అనంటే మొత్తం మానవ జాతిని అవమానించినట్లే అనిపిస్తుంది. లేదా పశువుకంటే హీనమనుకుంటే అవి ఎప్పుడుపడితే అప్పుడు కామకోరికలతో రగిలిపోవు. అనవసరంగా వాటిని అవమానించినట్లు అవుతుంది. ఇక అక్రమ సంబందాలను పెట్టుకోవడంలో మగవారితో పాటుగా ఆడవారు పోటీపడుతున్నారనిపిస్తుంది. ఒకరు బుద్దిలేకుండా ప్రవర్తిస్తే, మరొకరు బుద్ది చెప్పాలి. కాని ఇక్కడ ఇద్దరూ కూడా బుద్దిహీనులుగా మారి సమాజంలో చీడపురుగుల్లా తయారవుతున్నారు. ఇదిగో ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే మీకే తెలుస్తుంది.

 

 

అదేమంటే ఆ మహిళకు అప్పటికే పెళ్లి అయింది. అయినా కాని మరొకడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. వాడూ సరిపోలేదని మరికనితో కులుకడానికి పడక గదికి వెళ్లింది. ఈ విషయంలో ఆ యిద్దరు ప్రియులు తలలు పగిలేలా కొట్టుకు చచ్చారు. ఇది బాహుబలి స్టోరి కాదు కామబలి స్టోరి అని అనుకోవచ్చూ. ఇకపోతే తమిళనాడులోని అరియలూరు జిల్లా తిరుమళంపాడి మారియమ్మన్‌ ఆలయ వీధికి చెందిన నటరాజన్‌ కుమారుడు రాజరాజన్‌ (28)అవివాహితుడు. అతనికి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్ని రోజుల పాటు వారి బంధం అలాగే కొనసాగింది.

 

 

ఈ క్రమంలో అదే పాఠశాలలో పని చేస్తున్న ఆమెకు హెన్రి (40) అనే ఉపాధ్యాయుడితో స్నేహం ఏర్పడగా అతనితో కూడా వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇంకేముంది ఈ విషయం ఆ రెండు కుక్కలకు తెలిసింది. అంతే ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే హెన్రీ, రాజరాజన్‌ల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగగా హెన్రీ మద్దతుదారులు రాజరాజన్‌పై కట్టెలతో దాడి చేసి కత్తులతో పొడిచి గాయపరిచారు.

 

 

ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హెన్రీని అరెస్టు చేసి ఘటనపై మరింత విచారణ జరుపుతున్నారు. ఇక ఇందులో ముఖ్య పాత్ర పోషించిన ఉపాధ్యయురాలిని విచారిస్తున్నారు. చూడండి ఇలాంటి టీచర్తో పాఠాలు చెప్పిస్తే విద్యార్ధులు  బాగుపడ్డట్లే అని అనుకుంటున్నారు ఈ ఘటన చూసిన వారు.

మరింత సమాచారం తెలుసుకోండి: